Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(06-08-2020, 08:40 AM)Morty Wrote: challa bagundi sir update. prashantam gaaa  calm gaa sagipotondi kada... is this the calm before the strom ?
     kadha challa bagundi..... eagerly waiting for your next update

Morty గారు, కథలో విషయం ఇంకో రెండు ఎపిసోడ్స్ లో బయట పడుతుంది. అది తుఫాను ముందు ప్రశాంతత అవునా, కాదా అన్నది పాఠకులు మీరు చెప్పాలి. మీ అభిమానానికి థాంక్స్ సర్.

(06-08-2020, 09:41 AM)Telugubull Wrote: Good update sir, ఈ ఎపిసోడ్ లో టిక్ మార్క్ మిస్ చేశారు, టిపికల్ కావ్య ట్రేడ్ మార్క్ డైలాగ్స్, డామినేషన్ లోటు స్పష్టం గా తెలిసింది

Telugubull గారు, నిజం చెప్పాలంటే టిక్ మార్క్ రాసి రివ్యూ లో తీసేసాను. ఇలా అప్పుడప్పుడు కొసరి కొసరి ఇచ్చేకంటే, రెండు సార్లు ఫుల్ మీల్స్ పెడదామని ఆలోచన. కొంచెం ఓపిక పట్టండి. థాంక్స్ సర్.

(06-08-2020, 10:52 AM)paamu_buss Wrote: kavya luck... Super update

paamu_buss గారు, అవునండి కావ్య అదృష్టవంతురాలే.  మీకు నచ్చినందుకు థాంక్స్ సర్.
 
(06-08-2020, 11:10 AM)ravali.rrr Wrote: Nice update
Miru 6 7 updates lo story complete avuthundhi annaru
Naku ardham kale story track main story loki enter ayyindha sir
Naku ardhal kale kabbati question vesanu
Don't mind
Sorry

Story matram super ❤️❤️

@madhu97

madhu గారు, ప్రశ్న వేసినందుకు ఏమి ఇబ్బంది లేదు సర్. తప్పొప్పులు ఏమైనా ఉంటె మెరుగు పరుచో కోవడానికి నేనెప్పుడూ సిద్ధం. కథ అసలు విషయం ఇంకో రెండు ఎపిసోడ్స్ లో బయట పడుతుంది. కొంచెం ఓపిక పట్టండి. మీ అభిమానానికి థాంక్స్ సర్.

(06-08-2020, 11:33 AM)readersp Wrote: Good one sir!!! First episodes lo vunna excitement konchem taggindemo kada? just my feeling!!!  What do you say?

readersp గారు, మొదటి నుండి కథ చదువుతూ ఎంకరేజ్ చేస్తున్న వారిలో మీరు ఒకరు. మీ కామెంట్ బట్టి ఈ ఎపిసోడ్ లో కొంచెం పస తగ్గిందని మీ అభిప్రాయంగా తెలుస్తోంది. కథ ముగించాలని ఆత్రుత ఉన్నప్పటికీ ప్రతి ఎపిసోడ్, నేను అనుకొన్న ప్రకారమే రాస్తున్న. ఎందుకు అలా అనిపించిందో ఏమైనా వివరణ ఉంటె చెప్పగలరు. నా పరిధిలో కథను మెరుగు పరిచేదయితే మున్ముందు సరి చేస్తాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు.

(06-08-2020, 02:29 PM)K.R.kishore Wrote: Nice update

(06-08-2020, 04:10 PM)Venrao Wrote: good update

(06-08-2020, 08:02 PM)Eswar P Wrote: Nice sir super

(06-08-2020, 11:14 PM)bobby Wrote: nice update

Kishore, Venrao, Eswar, bobby గార్లకు, ఒక్కోసారి కథపై చాలా సమయం వెచ్చిస్తున్నానేమో అన్న గిల్టీ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, చుట్టాలతో కాల్స్ బాగా తగ్గిపోయాయి. చిన్నవైన మీరు పెట్టె కామెంట్స్ నా శ్రమ వృధా కాదు, కొద్దీ మందినైనా రంజింప చేస్తుంది అని ఉత్సహం కలుగ చేస్తాయి. థాంక్స్ సర్.
[+] 1 user Likes prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 07-08-2020, 07:23 AM



Users browsing this thread: 2 Guest(s)