07-08-2020, 12:28 AM
హాయ్ అందరికీ అప్డేట్ ఇచ్చాను చాలా సార్లు ట్రై చేశాను అప్డేట్ ఇవ్వటానికి కాని ఎందుకో పూర్తిగా రాయలేక ఇవ్వలేదు, ఏ కథ అయినా మొదలిపెట్టినప్పుడు చాలా ఇంటరెస్టింగ్ గా మొదలుపెట్టటం జరుగుతుంది కాని మధ్యలో ఆ టైం కి ఏల రాయాలో తోచదు ఏల బాలన్స్ చెయ్యాలో అర్థంకాక మధ్యలో ఆపేస్తారు. సో నేను చిన్నగా రాయటానికే మొగ్గుచూపుతాను ఒక్కోసారి టైం పడుతుంది ఒక్కోసారి తొందరగానే వస్తుంది. మీరు తిట్టుకున్నా పొగిడినా ఎదోఒకలా నా కథని ఫాలో అవుతున్నందుకు థాంక్స్.