04-08-2020, 08:42 AM
(01-08-2020, 09:48 AM)paamu_buss Wrote: dhuvvina pattinchukoledu... Nijame " Peru lo emundi" apt title....
థాంక్స్ sir, కథను బాగా ఫాల్లో అవుతున్నందుకు
(01-08-2020, 11:42 AM)readersp Wrote: keep going sir!!! nice update..
మీ లాంటి వారి ఎంకరేజ్ మెంట్ ఉన్నప్పుడు తప్పకుండా. నచ్చినందుకు థాంక్సు.
(01-08-2020, 12:09 PM)K.R.kishore Wrote: Nice update
కిషోర్ గారు, నచ్చినందుకు ధన్యవాదాలు సర్.
(01-08-2020, 01:47 PM)will Wrote: Nice boy
విల్ గారు, థాంక్స్ sir.
(01-08-2020, 05:21 PM)rameshapu7 Wrote: ఎదో జరిగింది కానీ ఏం జరిగింది అనేది తెలియాలి, నాకు తెలియాలి ??
రమేశ్ గారు, త్వరలోనే తెలిసి పోతుంది.
(01-08-2020, 05:27 PM)srinivasulu Wrote: suspense pettesaru...super update...thank you
శ్రీనివాసులు గారు, త్వరలోనే తెలిసిపోతోంది. థాంక్స్ sir.
(01-08-2020, 07:19 PM)Morty Wrote: nice update..... very nice story
sri ram ee challenges chala simple gaa daatestunnadu..... sri ram ni sandighdaawastha lo chudalee ani undi.... like choice between his moral values or someones life...alanti stiti lo yem chestaadu... tana sidantalani kolpokunda alanti klishta paristhitula nunchi
yella bayat padtaado chudaalee ani vundi.....kadha yetu malupu thirugutundo ani asakti gaa yeduru chustunnanuu... super story
Morty గారు, అవునండీ అలాంటి పరిస్తితి వస్తె ఎలా ఎదుర్కున్నాడు అని. ఇప్పటికే మీరన్నట్టు బాగా అధిగమించాడు. కాకపోతే మున్ముందు ఎలా ఉండబోతుందో చూడాలి. థాంక్స్ sir.
(01-08-2020, 07:44 PM)Chandra228 Wrote: కావ్య అన్నటుగానే కొడుకు పుట్టాడు అలాగే శ్రీ రామ్ అత్త మామలకి బాగా నచ్చదు అలాగే కావ్య లేని టైం లో ఎం అయింది మూడీగా ఎందుజు ఉంది సౌమ్య అనేది సస్పెన్స్ పెట్టారు..
అవును చంద్ర గారు. అందరికీ నచ్చాడు. సౌమ్య మూడిగా ఎందుకు వుందో ఒక నాలుగయిదు ఎపిసోడ్స్ తర్వాత తెలిసి పోతుంది. మీ ఎంకరేజ్ మెంట్ కు ధన్యావాదములు.
(02-08-2020, 01:33 PM)Eswar P Wrote: ప్రస్తాణం గారు బాగుంది ఏమి జరిగిందో మంచి suspense లో పెట్టారు. చూద్దాం నెక్స్ట్ అప్డేట్ లో ఎంజరిగిందో.
ఈశ్వర్ గారు, అందరికీ అదే ఉత్సుకత. ఏమి జరిగిందో తెలియాలి అంటే ఇంకొచెం ఓపిక పట్టాలి.
(02-08-2020, 06:45 PM)ravali.rrr Wrote: Story chala bagundhi sir
❤️❤️
@madhu97
మధు గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. సమయం తీసుకొని పెట్టినందుకు, నచ్చినందుకు ధన్యవాదాలు.
(03-08-2020, 09:39 AM)bobby Wrote: nice update
బాబీ గాారు, నచ్చినందుకు ధన్యవాదాలు.
ఫ్రెండ్స్, రేపు మరొక update to ముందుకు వస్తా. కథ మెల్లగా ముగింపు వైపుకు సాగుతోంది. ఇంకొక ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి.