Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Astrology
#20
telugu

తెలుగులో సంకలనం చాలా ఉన్నాయండి. 
కేవలం గొల్లపూడి వారి ప్రచురణలు చాలా ఉన్నాయి ముఖ్యంగా 
బృహత్పరాశర హోరా శాస్త్రం 
పరాశర హోరా శాస్త్రం ఇన్ని శాస్త్రాలు అనేకం వచ్చిన తరువాత కూడా accurate ఫలితాలను ఇస్తోంది.
మీరు నమ్మలేని నిజం చెబుతాను వినండి.

నేను ఒక వ్యక్తి జాతకం చూశాను అతనికి పూర్ణాయుష్షు ఉంది. కానీ లివర్ cirrhosis తో బాధపడుతున్నారు.
ఆయన లివర్ ఆల్మోస్ట్ అయిపోయింది.  
జాతకం తీసుకు వచ్చారు. చూశాను.
ఆయనకు కష్టాలు మొదలైనది ఎలా అని చూస్తే................సరిగ్గా గురు మహర్దశ మొదలైన నాటి నుండి ఆయన జీవితం లో కష్టం మొదలైంది.
గురువు సప్తమం లో వృషభం లో  ఉన్నాడు.
అప్పటికే 60; డాక్టర్స్ నిజంగా గొప్ప వాళ్ళు మందులతో మైంటెనెన్సు తో ప్రాణాన్ని నిలబెట్టారు. కానీ ప్రతి నెల ఎదో ఒకటి ఫెయిల్ అవుతూ వచ్చాయి.
అప్పుడు వాళ్ళు ఇచ్చిన జాతక వివరాలతో 3 కేరట్స్ కనకపుష్యరాగం (ఆయనకు సూట్ అవుతుంది) అది పెట్టాను.
కానీ అతనికి  2 కేరట్స్ సరిపోతుంది నేను 3 కేరట్స్ పెట్టాను. 
సూపర్ గా వర్క్ చేసింది. కానీ మాట వింటలేడు. మల్ల డ్యూటీకి పోతా., రిటైర్ అయ్యినంక కూడ ఇంకా ఫుల్ flare up లో ఉన్నాడు.
నాకు అనిపించింది. కనకపుష్యరాగం గోల్డ్ లో పెట్టాం 3 కేరట్స్ సరిపోతుంది అనుకున్నాను కానీ జాతి రాయి కదా 
2 కేరట్స్ చాలు అలాంటిది 3 కేరట్స్ తన ప్రభావాన్ని మామూలుగా చూపించలేదు.
లివర్ కండిషన్ బాగుంది. కానీ శుక్రునికి చెందిన అంటే లివర్, ఆకలి, అజీర్ణం జీర్ణం ఇవి అన్నీ గురువుకు చెందినవి 
కిడ్నీ, మూత్రం, మూత్ర, జననానాగాలు ఇవ్వన్నీ శుక్రునికి చెందినవి 
అవి కొంచెం ప్రాబ్లెమ్ లో పడ్డాయ్.
అతన్ని ఆపి మళ్ళా ప్రోటీన్ ఫుడ్ తక్కువ చేసి 
ఆ సరస్వతీ మాత దయతో ముత్యం సూచించాను లేదా....కొంచెం హడావుడీ తగ్గించమని చెప్పాను. సర్దుకున్నాడు. ఇప్పుడు పర్లేదు.
కింద తడిచి పోతుంది. ఏమన్నా సూచన చెయ్యాలంటే.....?!!!!!!

నేను maximum పరాశర విరచిత ప్రాచీన హోరా శాస్త్రాన్ని అనుసరించి చెబుతాను. దానివల్ల కూడా కొంత కష్టం ఉంది.
అవి ఏంటంటే....ఆ టైం లో కంప్యూటర్స్ గురించి లేదు కదా...
ఉద్యోగం లో సెక్యూరిటీ అధికారి అధికారి, ఫైర్ సర్వీస్ అధికారి, ఇన్స్పెక్టర్ అంటావు ఆ రోజుల్లో నిర్వచించలేదు కదా...సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కూడా లేదు.
అవి అనుభవం మీద తెలుస్తాయి.
Like Reply


Messages In This Thread
Astrology - by lavumodda - 07-11-2018, 10:06 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:07 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:09 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:10 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:12 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:12 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:14 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:15 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:16 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:17 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:19 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:20 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:20 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:21 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:22 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:23 AM
RE: Astrology - by lavumodda - 07-11-2018, 10:24 AM
RE: Astrology - by sarit11 - 07-11-2018, 12:14 PM
RE: Astrology - by k3vv3 - 07-11-2018, 01:05 PM
RE: Astrology - by kamal kishan - 02-12-2018, 05:04 PM
RE: Astrology - by krish - 14-12-2018, 04:07 AM
RE: Astrology - by arunchopra99 - 31-12-2018, 02:30 AM



Users browsing this thread: