02-08-2020, 11:05 AM
ఎవరైనా కథ చదివేప్పుడు కథలోని ప్రధాన పాత్రతో connect అవుతారు. మీ కథలో అలా connect అయ్యాక అది పక్కన పెట్టి కథ టైటిల్ కి చాలా తక్కువ సంబంధం ఉన్న flashback లోనే ఎక్కువ సమయం తీసుకోవడం కొంతమందికి నచ్చలేదు అనుకుంటున్నాను. Same ఊసరవెల్లి సినిమాలో లా, ఆ సినిమా కూడా flashback motham లో హీరో ఉండడు సో కథ automatic గా హీరోయిన్ ఓరియంట్ గా మారిపోయి జనానికి నచ్చలేదు.