02-08-2020, 07:22 AM
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...
అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి
తీపి తో పాటుగా ఓ కొత్త చేదు..అందించడం జిందగీ కి అలవాటే
కష్టమే రాదనే గ్యారంటీ లేదు..పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
- s/o సత్యమూర్తి