02-08-2020, 07:04 AM
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...
అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి
పది తలలు ఉన్నోడు రావణుడంటా
ఒక్క తలపు కూడ చెడ లేకే రాముడి కంటా
రామ రావణుల బెట్టి రామ అయణ మాట గట్టి
మంచి చెడుల మధ్య మనని పెట్టారంటా
ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజటా
దయలేని వాడు యమధర్మరాజటా
వీడి బాట నడవకుంటె వాడి వేటు తప్పదంటు
ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట
రంగా రంగా రంగస్థలాన
ఆడడానికంటె ముందు సాధనంటు చెయ్యలేని
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
-రంగస్థలం