02-08-2020, 06:54 AM
(06-03-2020, 08:46 PM)Suprajayours Wrote: పాటల్లో కొన్ని లిరిక్స్ వింటుంటే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.... నాకు వ్యక్తిగతంగా అయితే రాజా సినిమా లో ఏదో ఒక రాగం పిలిచింది పాట లో....
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే....
రా అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకమే...
అలాగే మీకు ఏదైనా పాటలో నచ్చిన లిరిక్స్ షేర్ చేసుకోండి...
ఇట్లు మీ గృహిణి
కన్నె కాశ్మీరం నువ్వో
వన్నె వసంతం నువ్వో
ఏమో నా తీరం నువ్వో తేలేదెలా
హే రోజు బజారులోన లేని సరికొత్త జోరే
సరదాలు పంచుతోంది నీవల్లేగా వెన్నెల
ఎదురుపడిన ప్రతి పడుచు పరిమళం
నీదో కాదో తేలేదాక మనసు విస్మయం
కొంచెం బాధ
కొంచెం చేదు
కొంచెం తీపి
కొంచెం గాయం
హమ్మో ఈ ప్రేమలోని జారింది ప్రాయం
- "ఎక్కడికి పోతావు చిన్నవాడా" సినిమాలోనిది