02-08-2020, 05:54 AM
హాయ్ ఫ్రెండ్స్ నా గురించి చెప్పాలంటే నా పేరు సుప్రజ నా వయస్సు 41 నాకు ఒక కూతురు ఉంది...నాకు సాహిత్యం అంటే మక్కువ....మెలోడీస్ చాలా ఇష్టం...ముఖ్యంగా ఇళయరాజా గారి పాటలంటే చాలా చాలా ఇష్టం కథలు రాయడం ఇష్టం..కానీ ఇక్కడ ఉన్న కథలు వంటివి కాదండోయ్...నాకు ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే వాళ్ళు అంటే చాలా ఇష్టం..మనం మనుషులం కాబట్టి అందరికీ అన్ని ఫీలింగ్స్ ఉంటాయి...కానీ వాటిని సరైన సమయంలో ఉపయోగించే వారిని మరియు నియంత్రించుకునే వాళ్ళు గొప్ప వాళ్ళు..లాక్ డౌన్ లో అందరూ జాగ్రత్తలు పాటిస్తారు అని కోరుకుంటూ
మీ గృహిణి
మీ గృహిణి