01-08-2020, 06:55 PM
(07-03-2020, 08:12 AM)Suprajayours Wrote: నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మందికి ఇక్కడ ఫేవరెట్ సాంగ్స్ చాలా తమిళ్ డబ్బింగ్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి... నాకు ఎందుకు మన తెలుగు పాటలను మనమే తక్కువ చేసుకుంటున్నాం అని అనిపిస్తుంది .. అంటే నేను ఇక్కడ ఎవర్ని కించపరచాలని అని చెప్పట్లేదు ఇది జస్ట్ థాట్....
ఇట్లు మీ గృహిణి
నాకెందుకో కొన్ని తమిళ్ నుండి తెలుగు లో కి డబ్బింగ్ అయిన సినిమాల సాంగ్స్ వింటుంటే వెరైటీ ఫీలింగ్ కలుగుతుందండీ. ఆ పాటల్లో కొన్ని పదాలు మంచి గ్రాంధిక తెలుగులో ఉంటాయి. కొన్ని పదాలు మాత్రం అర్థం కావు కానీ ట్యూన్ లో కలిసిపోయి పాడుకోవడానికి బాగుంటాయ్