31-07-2020, 08:31 PM
(31-07-2020, 04:14 PM)Mahesh.thehero Wrote: Coming with bang guys ............ మిత్రుడు కోరినట్లు the biggest .............మీ update కోసం ఎదురు చూస్తూ ఉండిపోయి తరువాత కథనం చదవడం వల్ల పొందిన ఆనందం వ్యక్తం చేయలేదని మిత్రమా.....
ఈరోజు ఇవ్వాల్సింది కానీ అప్డేట్ sad తో ఎండ్ చెయ్యడం మిమ్మల్ని టెన్షన్ లో పెట్టడం ఇష్టం లేక అప్డేట్ కాస్త హ్యాపీగా ఉండాలని కొనసాగిస్తున్నాను . రేపు తప్పకుండా ఇస్తాను . మీరు వేచి ఉన్నందుకు ప్రతిఫలం లభిస్తుంది అనిమాత్రం చెప్పగలను .
లవ్ యు గయ్స్ ...........
Your mahesh .