31-07-2020, 04:12 PM
(22-07-2020, 12:18 PM)Bvgr8 Wrote: హాయ్ మహేష్ గారు
ఎప్పటిలాగే అప్డేట్ బాగుంది లాస్ట్ 2 అప్డేట్స్ మొత్తం 2 డేస్ స్టోరీ ఆల్మోస్ట్ అంత షాపింగ్ రాసారు కానీ వాసంతి మహేష్ కొంటానే తీసుకుంటా అన్నది ఊరు డెవలప్మెంట్ కోసం మహేష్ చేసిన ప్లాన్స్ ఎంత వరకు వచ్చింది అలానే దుబాయ్ లో కన్స్ట్రక్షన్ కి ప్లాన్ సెండ్ చేసాము సో అక్కడ ఏమి జరిగింది నెక్స్ట్ అప్డేట్ లో తెలుసుతడి అనుకుంటున్న
దుబాయ్ లో కన్స్ట్రక్షన్ వల్ల జానకి గురించి తెలియచు అనుకుంటున్న
అలనే మహి మీద మహేష్ కి ప్రేమ కలిగేలా రాయండి
వెయిటింగ్ ఫర్ అప్డేట్
హృదయపూర్వక ధన్యవాదాలు .