31-07-2020, 08:55 AM
(29-07-2020, 10:54 AM)Telugubull Wrote: అందరి మనోగతాలు ఒక్కొక్కటి గా బయట పడుతూ ఉన్నాయి, హీరో , కృష్ణుడు అవుతాడు అని చూచాయ గా అర్థం అయ్యింది. Nice update సర్
Telugubull గారు, మీరు చెప్పిందే జరుగుతుందేమో. చూడాలి ఏమవుతాడు అని. నచ్చినందుకు సంతోషం.
(29-07-2020, 11:22 AM)K.R.kishore Wrote: Nice update
Kishore గారు, నచ్చినందుకు సంతోషం.
(29-07-2020, 12:21 PM)km3006199 Wrote: Nice update ??
km3006199 గారు, నచ్చిందని చెప్పినందుకు థాంక్స్ సర్.
(29-07-2020, 09:37 PM)Chandra228 Wrote: సిమ్రాన్ మనసు మనిషి అద్బుతం కావ్య శ్రీరామ్ లు7 వ నెల అయిన ఇంకా బలంగానే గుద్దులాడు కుంటున్నారు బాగుంది
చంద్ర గారు, వయసులో వేడి కదండి. సిమ్రాన్ వ్యక్తిత్వం నేనకున్నట్టు వచ్చిందని మీ కామెంట్ ద్వారా తెలియ చేసి నందుకు థాంక్స్ సర్.
(30-07-2020, 12:40 AM)paamu_buss Wrote: Avakhashalu lekapoledhu?
paamu_buss గారు, మీరన్నట్టు అవకాశాలు లేకపోలేదు. ఏమి జరుగుతుందో చూద్దాం. త్వరలోనే తెలిసి పోతుంది.
(30-07-2020, 04:59 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది
ramd420 గారు, నచ్చినందుకు సంతోషం.
ఫ్రెండ్స్ ఎప్పటివలనే ఇంకో ఎపిసోడ్ తో రేపు వస్తాను.