31-07-2020, 12:23 AM
(31-07-2020, 12:05 AM)Bellakaya Wrote: చిన్న సలహా!! ఏ కథ అయిన ఆకట్టుకునే కథనం తో నడుస్తూ, అంతో ఇంతో విలువ ఇస్తు రాస్తూ ఉండాలి అంతే గాని, అలా దిగజార్చి మాత్రం రాయకండి అది కల్పితం అయినా.. కథను కేవలం ఆ పాత్ర స్థానం లో చదువుతారు తప్ప ఎవరూ వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటూ చదవరని నా అభిప్రాయం.. మీరు రాసుకున్న ప్రకారం పెట్టండి మార్పులు చేర్పులూ ఎలాగూ తప్పవు కాకపోతే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మరీ దిగజార్చే ప్రయత్నం చేయకండి.. మనవి ఆలకించగలరు ..చక్కగా మీ భావన చెప్పినందుకు ధన్యవాదాలు, కాని ఈ సమాజంలో వ్యక్తిత్వం లేని అమ్మాయిలు అబ్బాయిలు చాలా మందే ఉన్నారు. వాళ్లలో ఒకరి కథ అనుకోండి...