30-07-2020, 11:09 PM
hi mahesh garu. how are you?
మహేష్ గారు 2,256 అప్డేట్ లో రమెష్ తో పాటు గోవర్ధన్ వైజాగ్ రావటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని రాశారు . అది గోవర్ధన్ (వేరే కంపెనీ చైర్మన్ ) కాదేమో భారద్వాజ్ అని నాకు అనిపిస్తుంది
ఊరి ప్రజలందరూ కలిసి మహేష్ ఇంటిని మరియు పొలాన్ని మహేష్ కి గిఫ్ట్ గ ఇవ్వాలని(స్వర్గం లా ఇంటిని మార్చేసి ) అనుకుంటున్నారు?
From your story - సెకండ్ చార్ట్ లో అదే ఇంటిని అక్కయ్యకోసం అయితే ఎలా ఉండాలనుకుంటారో అలా.... అన్నీ వసతులతో కూడిన స్వర్గంలా లోపల బయట.... నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.... మీ పెదాలపై చిరునవ్వుని చూస్తుంటేనే అర్థమైపోతోంది, అక్కయ్య కోసం ఆ ఇంటిని ఇప్పటి వరకూ చూడని కనీవినీ ఎరుగని one of the best కాదు the best రీతిలో ఇంద్ర భవనం లా కాదు కాదు అంతకుమించి