Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జిఅమ్మా .......... టిఫిన్ ఇక్కడ కారులో చేస్తారా - ఎయిర్పోర్ట్ లో చేస్తారా అని అడిగాను .
ఎయిర్పోర్ట్ అని గట్టిగా కేకలువేశారు . 
లవ్ యు ............, అలాగే ఫ్లైట్ లో ఎప్పుడు వెళదాము చెప్పండి , మీరు ఊ ...... ఆనండి బిందు గారితో ఫ్లైట్లోనే మీటింగ్ పెట్టుకుందాము ok నా .........
ఫ్లైట్ లోనా ........... అని ఆశ్చర్యపోయి , అందరమూ ఎప్పుడు కలుస్తామో అప్పుడు అని సంతోషంతో బదులిచ్చారు .
అయితే అప్పుడు మానందరమూ స్పెషల్ ఫ్లైట్లో వెళదాము .
Wow ........... లవ్ యు మహేష్ , అన్నయ్యా అని బుగ్గలపై సంతోషంతో ముద్దులుపెట్టారు . 
 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ చేరుకుని , బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బుజ్జిఅమ్మ చేతిని అందుకొని వదినగారితోపాటు లోపలికివెళ్లాము . అద్దం లో ల్యాండ్ అయిన రెండు విమానాలను చూసి , మహేష్ .......... ప్లేన్ ను ఇంత దగ్గరగా ఎంత పెద్దగా ఉందొ అని మురిసిపోతున్నారు . 10 నిమిషాల్లో బిందు ఫ్లైట్ లాండింగ్ అని తెలుసుకుని , ఎయిర్పోర్ట్ లోపల ఉన్న కేఫ్ కు వెళ్ళాము . 
ఖాళీ టేబుల్ లో బుజ్జిమహేష్ ను కూర్చోబెట్టి ముగ్గురమూ ఎదురెదురుగా కూర్చున్నాము . బుజ్జిఅమ్మకు - బుజ్జిమహేష్ కు మెనూ కార్డ్స్ అందించి అమ్మా ....... మీ ఇష్టం ఏమైనా ఆర్డర్ చెయ్యండి ఎన్నైనా ఆర్డర్ చెయ్యండి అన్నాను .
చిరునవ్వుతో అందుకొని మెనూ కార్డు మొత్తం చదివేస్తున్నారు . 
5 నిమిషాల తరువాత ఫ్లైట్ లాండింగ్ అనౌన్స్మెంట్ జరగడంతో , లేచి అమ్మా ....... ఆర్డర్ చెయ్యండి బిందు గారిని పిలుచుకునివస్తాను అని ఇద్దరి కురులపై ముద్దులుపెట్టి , సర్వర్ ను పిలిచాను .

ఒక ఫ్లవర్ బొకే తీసుకుని టన్నెల్ దగ్గర వేచి చూస్తున్నాను . రెండు నిమిషాల్లో ల్యాండ్ అయ్యి అందరితోపాటు బిందు గారు కూడా వచ్చారు .
దూరం నుండే నన్ను చూసి మహేష్ గారూ అంటూ పరుగునవచ్చారు . వెనుకే నలుగురు లేడీ బౌన్సర్లు ఉన్నారు . మహేష్ గారూ నమ్మలేకపోతున్నాను మీరు నాకోసం వచ్చారా థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని ఎక్సైట్ అవుతున్నారు .
Welcome to వైజాగ్ బిందు గారూ అని బొకే అందించాను .
For me ...... wow థాంక్యూ థాంక్యూ soooooo మచ్ , గారూ అనడం ఏమీ బాగోలేదు నేను మీకంటే చిన్నదాన్ని మీ ఫ్యాన్ ను మహేష్ గారూ ......... మిమ్మల్ని కలవడమే నా అదృష్టం అని చిన్నపిల్లల్లా సంతోషంతో గెంతులేస్తోంది . 
నన్నుకూడా ...........
లేదు లేదు ......... మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే మహేష్ గారూ ........ ఒక్కసారి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వవచ్చా ........ 
బిందు nice to meet యు అని చేతిని అందించాను . 
Very very nice to meet యు మహేష్ గారూ .......... this is the best moment of my life .......... please ఒక సెల్ఫీ అని చేతిని కలిపి మరింత ఎక్సైట్ అవుతూ సెల్ఫీ తీసుకుంది . మహేష్ గారూ .......... మీతో చాలా విషయాలు మాట్లాడాలి , మినిమం గంట అయినా నాకు కేటాయించాలి please please please ...........
మన చైర్మన్ గారి బెస్ట్ ఫ్రెండ్ డాటర్ , కాబోవు బాస్ ముందుగా advanced congratulations ......... మీరు ఆర్డర్ వెయ్యాలి మీ ఇష్టం అని బదులిచ్చాను .
 థాంక్స్ ........ మహేష్ గారూ .......... మంచివారు అనిచెప్పారు మరీ ఇంత మంచివారా .......... ఇంత స్థాయిలో ఉన్నాకూడా కొద్దిగా కూడా గర్వం లేదు . సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలో నాకు తెలియజేసారు . ఎయిర్పోర్ట్ లోనే చాలా విషయాలు నేర్చుకున్నాను అని తన సెక్యూరిటీని పరిచయం చేసారు .
అందరికీ రెండుచేతులతో నమస్కరించాను .
బౌన్సర్లు : సర్ ......... మేడం గారికి మాత్రమేనా మాకు మీ చేతిని తాకే అదృష్టం ఇవ్వరా ..........
Welcome to వైజాగ్ అని అందరితో చేతులు కలపడం చూసి బిందు నవ్వుకుంది .

 బిందు : మహేష్ గారూ ఎక్కడకు వెళదాము ఎక్కడ కూర్చుందాము .
This way బిందు అని కేఫ్ లోకి పిలుచుకొనివెళ్లి , బుజ్జిఅమ్మా ......... బిందు మా ఫ్యూచర్ బాస్ - బిందు ......... జానకి , బుజ్జి మహేష్ నా లైఫ్ మరియు మా వదినగారు మల్లీశ్వరి అని పరిచయం చేశాను . 
 బుజ్జిఅమ్మ : Hi బిందు అక్కా ......... 
బిందు : how cute ......... hi జానకి - బుజ్జి మహేష్ , నేను నీప్రక్కన కూర్చోవచ్చా ............ 
బుజ్జిఅమ్మ : yes please అక్కయ్యా ......... అని వదినగారివైపు జరిగింది .
బిందు లేడీ బౌన్సర్లను ప్రక్కనే ఉన్న టేబుల్ లో కూర్చోమని చూపించి ఆర్డర్ చెయ్యమని మెనూ అందించి బుజ్జిమహేష్ ప్రక్కనే కూర్చున్నాను .
సర్వర్ .......... 5 ప్లేట్స్ దోసలను 5 ప్లేట్స్ పూరీ 5 ప్లేట్స్ వడ తీసుకొచ్చారు .
బిందు : చెల్లీ ......... ఈ 5th ఆర్డర్ ఎవరికోసం .
బుజ్జిఅమ్మ : హైద్రాబాద్ నుండి వచ్చిన బిందు అక్కయ్య కోసం అని నవ్వుతూ బదులిచ్చింది .
బిందు : థాంక్యూ థాంక్యూ sooooo మచ్ చెల్లీ .........., ఫ్లైట్లో వొమిట్ అవుతుందని టిఫిన్ చెయ్యలేదు ఆకలి దంచేస్తోంది తిని మాట్లాడుకుందాము అని హత్తుకుంది .
బుజ్జిఅమ్మ : మాకు కూడా అక్కయ్యా ........ తినండి అని లాగించాము . బౌన్సర్లు ఆర్డర్ కూడా వచ్చింది . 
బుజ్జిఅమ్మ : అక్కయ్యా ......... మీరు తినడం చూస్తుంటే మరొక ప్లేట్ లాగించేలా ఉన్నారు .
బిందు : చాలు చాలు చెల్లీ .......... , వన్ కాఫీ ఎనఫ్ అని నవ్వుతూ బదులిచ్చింది .
బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ ..........మీకు 
బుజ్జిఅమ్మ : చాలు మహేష్ .......... ఫుల్ అయిపోయింది ఇక ఏమీ వద్దు . కాఫీ కూడా వద్దు .
లవ్ యు అమ్మా ............
కాఫీ తాగేసి నేను బుజ్జిమహేష్ ను ఎత్తుకుని ముందు , వెనుక బుజ్జిఅమ్మతో బిందు ఆ వెనుక బౌన్సర్లు కూర్చున్నారు . వదినగారూ ఇందు హోటల్ కు పోనివ్వండి అనిచెప్పాను . 12 గంటలకు చేరుకుని లోపలికివెళ్లాము .
మహేష్ .......... అంటూ రమేష్ గారు వచ్చి చేతులుకలిపారు .
రమేష్ గారూ రెండు లగ్జరీ రూమ్స్ కావాలి . 
రమేష్ గారు : బాయ్ అంటూ పిలిచి టాప్ ఫ్లోర్ రూమ్స్ కీస్ తెప్పించారు . The best సూట్స్ మహేష్ ........... మీ మహేష్ ప్రిఫర్ చేసే రూమ్స్ , బాయ్ తీసుకెళ్లు అని ఆర్డర్ వేశారు .
బిందు వెళ్లి ఫ్రెష్ అయ్యిరండి మేము ఇక్కడే ఉంటాము అనిచెప్పాను .
బిందు : థాంక్స్ మహేష్ ........... చెల్లీ నాతోపాటు రావచ్చుకదా భయం వేస్తోంది .
బుజ్జిఅమ్మ : అక్కయ్యా ......... నలుగురు లేడీ బాహుబలులు ఉన్నారు అని నవ్వుకుంది .
బిందు : నీ మహేష్ అందరికీ ఒక రూమ్ తీసుంటే భయపడేదాన్ని కాదు . అందుకే ...........మల్లీశ్వరి గారూ మీరుకూడా వస్తే బాగుంటుంది .
బుజ్జిఅమ్మ నావైపు చూసింది . 
వెళ్లు అమ్మా .......... అని చేతిపై ముద్దుపెట్టి పంపించాను .
రమేష్ గారు : మహేష్ ......... రండి అక్కడ కూర్చుందాము .
బుజ్జిమహేష్ ను ఎత్తుకొనివెల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని మాటలు కలిపాము . 
రమేష్ గారు : బాయ్ ......... స్పెషల్ ఐస్ క్రీమ్ - ఫ్రూట్ జ్యూస్ - చాక్లెట్స్ అని ఆర్డర్ వేశారు .

ఐస్ క్రీమ్ రాగానే బుజ్జిమహేష్ కు అందించాను . 
అన్నయ్యా ......... మీపై పడుతుంది అని టీ టేబుల్ పై కూర్చుని తిన్నాడు .
రమేష్ గారు : డిస్కషన్ కోసం అయితే ప్రత్యేకంగా రూమ్స్ ఉన్నాయి . ఏమాత్రం disturbance ఉండదు .
మహేష్ : థాంక్యూ sooooo మచ్ రమేష్ గారూ ...........

అర గంట తరువాత బుజ్జిఅక్కయ్య - బిందు ........ చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు.
రమేష్ గారు : this way మహేష్ ......... అంటూ రిసెప్షన్ ప్రక్కనే లోపలికి దారిని చూపించారు . 
బుజ్జిమహేష్ ను ఎత్తుకుని , బుజ్జిఅమ్మా - బిందు రండి అని అందరమూ వెనుకే వెళ్ళాము .
 రమేష్ గారు : ఒక రూమ్ డోర్ తెరిచి లోపలికి సైగచేసి మీ ఇష్టం ఈరోజంతా మీదే అని వెళ్లిపోయారు .
లోపలికి వెళ్లి బిందుకు సోఫా చూపించి బుజ్జిమహేష్ తోపాటు కూర్చున్నాను . 
నాన్నా .......... మీరు మాట్లాడుకోండి మేము అక్కడ అటు చివర ఎదురుగా ఉన్న సోఫాలలో కూర్చుంటాము అని బుజ్జిమహేష్ చేతిని పట్టుకుని వదిన గారు లేడీ బౌన్సర్లతోపాటు వెళ్లి కూర్చున్నారు .
లవ్ యు బుజ్జిఅమ్మా ......... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను. 

బిందు .......... నీ ప్లాన్స్ సర్ పంపించారు . నాకంటే బాగున్నాయి tooo tooooo గుడ్ .
బిందు : థాంక్స్ మహేష్ గారూ but నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అని బ్యాగు నుండి లాప్టాప్ తెరిచి ఎదురుగా ఉన్న టేబుల్ పై ఉంచింది .
May i ...........
బిందు : మహేష్ గారూ .........
నవ్వి లాప్టాప్ అందుకొని మెయిల్ ఓపెన్ చేసి ప్లాన్స్ ఎందుకు బాగున్నాయో డిస్కస్ చేస్తున్నాము .
రమేష్ గారు పిల్లలకు ఐస్ క్రీమ్స్ చాక్లెట్ లు మాకు టీ కాఫీ స్నాక్స్ పంపిస్తూనే ఉన్నారు .

మా కంపెనీ నెంబర్ వన్ స్థానంలో నిలిచేందుకు సహాయపడ్డ నా ప్రాజెక్ట్స్ ప్లాన్స్ అన్నింటి గురించి తీసుకుంటోంది . సుమారు రెండు గంటలపాటు నిర్విరామంగా మాట్లాడుకున్నాము . అయినా కూడా బిందులో ఏమాత్రం ఉత్సాహం హుషారు తగ్గలేదు .
మహేష్ గారూ మిమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టాను - మీ తల తినేసే ఉంటాను .
అలాంటిదేమీ లేదు మీరు మా బాస్ .............
 బుజ్జిఅమ్మ : అక్కయ్యా ........  అన్ని ప్రశ్నలా అమ్మో .......... మీరు ఆర్కిటెక్ట్ కాకుండా జర్నలిస్టు అవ్వాల్సింది .
బిందు : నవ్వుకుని , చెల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ............ మహేష్ గారు రీసెంట్ గా మీరు రెడీ చేసిన ప్లాన్ చూడొచ్చా ...........
నాలుగైదు రోజుల నుండీ నా ప్రాణమైన ఫ్యామిలీ తోనే గడుపుతున్నాను . But ఒక్కటి అని మెయిల్ ఓపెన్ చేసి దుబాయ్ ప్లాన్ చూయించాను .
బిందు : లాప్టాప్ అందుకోబోయి బ్యాక్ నొక్కడంతో inbox మెయిల్స్ కనిపించాయి . మెయిల్ from దుబాయ్ మెయిల్ from దుబాయ్ అని వేలల్లో inbox నిండిపోయి ఉండటం చూసి ఇంటరెస్టింగ్ , మహేష్ గారూ చూడొచ్చా అని అడిగింది .
Yeah sure బిందు ............
కిందకు వెళ్లి దుబాయ్ నుండి వచ్చిన తొలి మెయిల్ వీడియో చూసి , నేను ప్లాన్స్ పంపించడం ఇక అక్కడ నుండి appreciation మెయిల్స్ వేలల్లో ఉండటం చూసి , మహేష్ గారూ .......... అంటూ లాప్టాప్ ప్రక్కనపెట్టేసి లేచి సెల్యూట్ చేసింది .
బుజ్జిఅమ్మ : అక్కయ్యా .......... భయపడ్డాము తెలుసా.........
బిందు : చెల్లీ .......... అంటూ పరుగునవెళ్లి , నీ మహేష్ శిఖరం నాతో ఇంతసేపు మాట్లాడినందుకు నేనెంత గర్వపడుతున్నానో తెలుసా , నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను . ప్రపంచంలో ఏ ఆర్కిటెక్ట్ సాల్వ్ చేయనిది ఒక్కరోజులో పరిష్కారం పంపించి ఒక్కరూపాయి కూడా ఆశించలేదు . ఎన్నో వేల కుటుంబాలను కొన్ని పెద్ద పెద్ద కంపెనీలను సేవ్ చేసి మామూలు మనిషిలా ఉండిపోయారు అని మళ్ళీ సెల్యూట్ చెయ్యడంతో ,
బుజ్జిఅమ్మతోపాటు అందరూలేచి సెల్యూట్ చేశారు .
వెళ్లి బుజ్జిఅమ్మ ముందు మోకాళ్లపై కూర్చుని అమ్మా .......... మీరు సంతోషిస్తే అంతకంటే ఆనందం లేదు అని కౌగిలించుకున్నాను .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా మహేష్ .......... వాసంతి తల్లికి తెలిస్తే ఎంత పరవశించిపోతారో .......... ఆ దృశ్యాన్ని చూడటం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తాను అని ఇద్దరూ నా బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టారు .

బిందు : మహేష్ గారూ .......... మీతో డిస్కస్ చేసిన ఈ మూడు గంటలు నా లైఫ్ కు ఎంతో సహాయపడుతుంది అని గర్వపడుతున్నాను . 6 గంటలకు ఫ్లైట్ అప్పుడే 3:30 గంటలు అవుతోంది . ఆకలికూడా వేస్తోంది .
బుజ్జిఅమ్మ : అక్కయ్యా ........ టిఫినే అన్ని ప్లేట్లు లాగించారు , ఇక లంచ్ హోటల్ మొత్తం తినేస్తారేమో ...........
బిందు : చెల్లీ ......... tasty గా ఉంటే అంతేమరి .
బుజ్జిఅక్కయ్య : ఇక్కడ ఫుడ్ సూపర్ గా ఉంటుంది . 
బిందు : అలాగా అయితే హోటల్ మొత్తం తినేయ్యాల్సిందే పదా చెల్లీ అని అన్నింటినీ బ్యాగులో ఉంచుకుని రెస్టారెంట్ కు వెళ్ళాము .

రమేష్ గారు వచ్చి మహేష్ .......... ప్రతిసారీ చెప్పడం నావల్ల కానే కాదు ఇటువైపు అని డోర్ తెరిచారు .
బిందు లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ చుట్టూ అద్భుతమైన డెకరేషన్ చూసి ఆశ్చర్యపోయి , బ్యూటిఫుల్ అంటూ డైనింగ్ టేబుల్ మొత్తం బుజ్జిఅమ్మ చేతిని పట్టుకుని రౌండ్ వేసి ఒక చివరన అందరూ కూర్చున్నాము . బిందు ఆర్డర్ చేసినవన్నింటినీ రమేష్ గారు స్పెషల్ గా చేయించిమరీ పంపించారు . మ్మ్మ్........ బుజ్జిఅమ్మా .........tasty tasty అని బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ తోపాటు ఎంజాయ్ చేస్తూ లంచ్ పూర్తి చేసి తృప్తిగా బయటకువచ్చి రెస్టారెంట్ లోని టేబుల్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నాము .

వదినగారు బౌన్సర్ల దగ్గర నుబడి నా ప్రక్కనే కూర్చున్న బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ లను కన్నుకొట్టి రమ్మనడంతో , 
ఏదో విషయం ఉండే ఉంటుంది అని నా బుగ్గపై ముద్దుపెట్టి , నాన్నా మహేష్ మీరు మాట్లాడుతూ ఉండండి అని వదినగారి చేతులను పట్టుకుని బయట ఉన్న కారులో కూర్చున్నారు .
వదిన : చెల్లీ .......... మీ నాన్నగారు కాల్ చేశారు . మహి ......... మీ బుజ్జివాసంతికి మాటిచ్చినందువలన బాధపడకుండానూ అలా అని నవ్వకుండానూ సైలెంట్ గా రూంలోనే ఉంది అని. ఒక ప్లాన్ ........... కనీసం మహిని అసూయ చెందేలా చేసి ఆ వెంటనే కోప్పడేలా చేసి , మహేష్ గారికి మహి ప్రేమ తెలియచెయ్యాలి అని , మహీకి , మహేష్ .......... 17 సంవత్సరాలుగా ప్రాణంలా ప్రేమిస్తున్న అమ్మాయిని హోటల్లో కలిసాడేమో అని నాద్వారా కాల్ చేయించారు . మహి అసూయ కోపంతో ఇక్కడికి బయలుదేరిపోయింది .
బుజ్జిఅమ్మ : అక్కయ్యా ........ సూపర్ గా ఉంది ప్లాన్ . కనీసం బయటకువస్తే మహి రిలీఫ్ చెందుతుంది . 
అంతలో వైట్ రేంజ్ రోవర్ వచ్చి ఆగింది . అందులోనుండి మహి - లావణ్య వాళ్ళు కిందకు దిగారు . మహి కన్నీళ్లను తుడుచుకోవడం చూసి బుజ్జిఅమ్మ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి .
వదిన గారు : చెల్లీ ......... ఆ కన్నీళ్లు కొద్దికాలం మాత్రమే , మీ బుజ్జి వాసంతి - కృష్ణవేణి ఊరికే ఉంటారా .........., బాధ తరువాత కలిగే ప్రేమలో ఉండే మాధుర్యమే వేరు అని కన్నీళ్లను తుడిచి , కారులో దాచుకోండి అని కిందకు దిగి మహివాళ్లను పిలుచుకునివచ్చిన రాజేశ్వరి వదినగారివైపు కారు దగ్గరే ఉండమని సైగ చేసి ,
మహీ మహీ ........... లోపల ఒకటే ఇకయికలు పకపకలు అని మరింత కోప్పడేలా చేసి లోపలికి పిలుచుకొనివెళ్లి దూరం నుండే చూపించారు .
మహి కొన్ని నిమిషాలపాటు చేతులను పిసుక్కుంటూ , కళ్ళల్లో కన్నీళ్ళతో ఈర్శ్యతో బిందువైపు చూస్తూనే ఉంది . 
వదినగారు : మహి ......... ఇలా చూస్తూ ఊరికే ఉండకూడదు . ఏదో ఒకటి చెయ్యాలి అని మరింత కవ్వించారు .

అదేసమయానికి బిందు నిన్న చైర్మన్ సర్ వాళ్ళతో జరిగిన జోక్ చెప్పడంతో బిందుతోపాటు నేనుకూడా గట్టిగా ఆపకుండా నవ్వుతూనే ఉన్నాను . 
ఇక తట్టుకోవడం మహివల్ల కాక మహేష్ ను ఎవరి సొంతం కానివ్వను అని కోపంతో నా వెనుక వేగంగా నడుచుకుంటూ వచ్చి , అదేసమయానికి అటువైపు....... ఆర్డర్ చేసిన జ్యూస్ తీసుకెళుతున్న సర్వర్ కు బిందు చూస్తుండగానే కాలు పెట్టడంతో మొత్తం గ్లాస్ లలోని జ్యూస్ బిందు పై పడిపోయింది . 
Sorry sorry మేడం అంటూ సర్వర్ భయంతో వణుకుతున్నాడు .
బిందు బిందు .......... are you ok అని గ్లాస్ లను తీసి టేబుల్ పై ఉంచాను .
బిందు : నీతప్పేమీ లేదు మీరు వెళ్ళండి అని పంపించేసి , మహేష్ గారూ ......... మీ వెనుక ఉందే తనే కావాలనే సర్వర్ కు కాలు అడ్డుపెట్టింది అని కొట్టబోతుంటే లేడీ బౌన్సర్లు కూడా ముందుకువచ్చారు ,
వెనక్కు తిరిగిచూసి మహీ .......... అంటూ వెంటనే బిందుచేతిని మహి చెంపకు సెంటీమీటర్ గ్యాప్ లో ఆపి , నేను sorry చెబుతున్నాను sorry sorry బిందు ........
బిందు : మహేష్ గారూ మరీ ఇంత మంచిగా ఉండటం కూడా మంచిదికాదు అని మళ్లీ కొట్టబోయింది . 
 ఆపి బిందు ........... she is మహి నా ప్రాణం అంటూ భుజం చుట్టూ చేతినివేసి నావైపు హత్తుకున్నాను .
నావైపు ఆరాధనతో చూస్తోంది .
 మహి .......... తను మా బాస్ ఆఫీస్ పనిమీద కలవడానికి వచ్చారు వెళ్లిపోతున్నారు. చూడు ఎంత నీరసంగా ఉన్నావో అని హత్తుకునే వెనక్కు తిరిగి లావణ్య లాస్య ......... మీరూ ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు please రండి అని పిలిచాను . నలుగురితోపాటు పద్మ వాళ్ళు కూడా వచ్చింది .
బిందు ........... extremely sorry , పైకివెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో ఫ్లైట్ సమయం అవుతోంది అని పంపించి , 
అందరికీ ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ చేసి లావణ్య ఇంద్రజ పద్మ......... రండి అని డైనింగ్ రూంలోకి పిలుచుకొనివెళ్లి కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చుని , కూర్చోండి అని లావణ్య వాళ్లకు చెప్పాను .

మహీ .......... ఎంత నీరసంగా ఉన్నావో చూడు తిన్నావా లేదా........ అని సర్వర్ తీసుకొచ్చిన ఫ్రూట్ జ్యూస్ తాగమని అందించాను .
మహి : కన్నీళ్లను తుడుచుకుని ఊహూ ..........అంది .
Please మహీ ............ నువ్వు తినలేదంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా తిని ఉండరు - అక్కడ మీ బుజ్జిఅమ్మ, , కృష్ణ అమ్మ , పెద్దమ్మ , అంటీ కూడా ...... వాళ్లకోసమైనా తాగు మనకోసం వాళ్ళను పస్తులు పెట్టడం మంచిదికాదు . 
మహి తన ఫ్రెండ్స్ వైపు చూసి బాధపడుతూనే గట గటా మొత్తం తాగేసి టేబుల్ పై ఉంచింది . 
నా కన్నీళ్లను తుడుచుకుని , థాంక్స్ మహీ .......... లావణ్య ......... please మీరుకూడా తాగండి అనిచెప్పాను .
మహివైపు ప్రేమతో చూస్తూ తాగారు . 
అందరికీ మెనూ కార్డ్స్ అందించి ఆర్డర్ చెయ్యండి అని మహికి కూడా అందించాను . 
మహి : వద్దు .........
మహీ .......... కడుపునిండా తింటే ముద్దు ఇస్తాను అని చెప్పడం ఆలస్యం పెదాలపై చిరునవ్వుతో మెనూ కార్డ్ అందుకుంది . 
లావణ్య : మనోజ్ గారూ ........... మీరే స్వయంగా తినిపించాలి .
మహికి ఇష్టమైతే నాకూ ok , తను కడుపునిండా తినడమే నాకు కావాలి అని మహి చేతిపై ముద్దుపెట్టాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 01-08-2020, 10:25 AM



Users browsing this thread: 7 Guest(s)