Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఇంతలో బుజ్జిజానకిఅమ్మ బుజ్జిమహేష్ .......... బాధపడుతూ పైకివచ్చారు . 
బుజ్జిఅమ్మా - బుజ్జిఅన్నయ్యా  ............ అంటి చెల్లి మోకాళ్లపై కూర్చుని ఇద్దరినీ ప్రాణంలా హత్తుకున్నారు . నావైపు కోపంతో చూస్తున్నారు .
బుజ్జిఅమ్మ : అమ్మా .........
చెల్లి : బుజ్జిఅమ్మా ...........  కృష్ణవేణి అని పిలు ........
బుజ్జిఅమ్మ : కృష్ణవేణి .......... తప్పంతా ఒక్కరిదే అంటూ నావైపు కోపంతో చూడటం చూసి ,
చెల్లెమ్మ - కృష్ణగాడు నవ్వుకున్నారు .
చెల్లి : బుజ్జిఅమ్మా ........... అధికాదు .
బుజ్జిఅమ్మ : అవును తప్పంతా మీ అన్నయ్యదే , మా సర్ వాళ్ళు వాసంతి తల్లిని ఎగతాళి చేసినప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారు అమ్మ సంతోషపడేలా ఎందుకు చేశారు - మహి ఫీజ్ ఎందుకు కట్టారు అదికూడా ఫోర్ ఇయర్స్ - ఇంటిని స్వర్గంలా ఎందుకు మార్చారు - షాపింగ్ కార్స్ .......... ఇలా చెబుతూ పోతే లెక్కలేనన్ని ఎందుకు చేశారు . అదేదో మహి ముద్దులుపెట్టినప్పుడే ఇలా చెప్పొచ్చు కదా .......... అప్పుడు ముద్దులలో మైమరిచిపోయారు కదా ......... మేమే మహిలోకం , మమ్మల్ని సంతోషపెట్టినప్పుడు కాదు కాదు అంతకు ముందే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది , మీ డబ్బుని చూసి కాదు . పాపం స్పృహ కోల్పోయేంతలా ప్రేమించినా కూడా మీకు ప్రేమ కలుగాలేదా ............ , ఎవరో దేవతను ప్రేమించారట కదా ......... మా మహి అందంతో ఏ దేవతా పోటీపడలేదు తెలుసా .......... , మాకు ఊహ తెలిసినప్పటి నుండీ మహి సంతోషంతో నవ్వినది లేదు . కొద్దిసేపటి ముందువరకూ ఆ సంతోషాన్ని పంచిన మీరంటే ఎంతో అభిమానం ఇప్పుడు అంతులేని కోపం . రేపే మీరు ఇచ్చినవన్నీ ఇచ్చేస్తాము . వేరెవరినో ప్రేమిస్తూ మీరు ఇక్కడే ఉంటే మహి తట్టుకోలేదు . వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోండి లేకపోతే మేమే వెళ్లిపోతాము , మాకు కష్టాలు బాధలు కొత్తకాదు అని వెక్కివెక్కి ఏడుస్తున్నారు .
బుజ్జిఅమ్మా ............అని కన్నీళ్ళతో మోకాళ్లపై కూర్చుని ఓదార్చబోయాను .

 ఏడుస్తూనే చెల్లికి అటువైపు వెళ్లి నిలబడ్డారు . మేమంటే ప్రాణం కంటే ఎక్కువ అని చెప్పారని లావణ్య చెప్పింది . ప్రతిరోజూ ప్రతిక్షణం మా బుజ్జితల్లి - కృష్ణవేణి కూడా చెప్పారు . మీరుకానీ ఉదయం లోపల ఇక్కడ నుండీ వెళ్లిపోకపోతే నామీద ఒట్టు అని తలపై చేతిని వేసుకోబోతే , 
కృష్ణగాడు ఆపి బుజ్జిఅమ్మా ........... మా నలుగురి గుండెచప్పుడు ఆగిపోతుంది . దానికంటే ప్రాణాలు వదిలెయ్యడం హాయి . మీకోసం 17 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాము అని బుజ్జిమహేష్ ను ఎత్తుకుని - బుజ్జిఅమ్మ చేతిని పట్టుకుని లోపల రూంలోకి పిలుచుకొనివెళ్లి మొత్తం లైట్స్ on చేసాడు .

బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ........... చుట్టూ ఫోటోలను ఆశ్చర్యపోయి చూసి మధ్యలో ఉన్న ఫోటోల దగ్గరకువెళ్లి పెదాలపై చిరునవ్వుతో కన్నీళ్లను తుడుచుకుని మొదట అక్కయ్యను అమ్మను తాకి నాదగ్గరికి చేతిని తీసుకొచ్చి మావయ్య .......... 
పరుగునవెళ్లి కృష్ణగాడిని మహేష్ మావయ్యా ..........అంటూ సంతోషంతో హత్తుకున్నారు .
కృష్ణ : బుజ్జిఅమ్మా ........... నేనుకాదు వాడు అని బయటికి వేలుని చూపించాడు .
అయితే మీరు కృష్ణ మావయ్య అని గట్టిగా కౌగిలించుకుని , కృష్ణ మావయ్యా ........ తొందరగా ముద్దులుపెట్టండి .
కృష్ణ : సంతోషంతో పరవశించిపోయి బుజ్జిఅమ్మా , బుజ్జి ఫ్రెండ్  ........ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మా ......... ఇప్పుడు అర్థమైందా వాడి హృదయమంతా ఉన్నది ఎవరో .........
లవ్ యు కృష్ణ మావయ్యా .......... అని పరుగునవచ్చి మోకాళ్లపై కూర్చునే తలదించుకుని బాధపడుతున్న నాదగ్గరికి మావయ్యా మహేష్ మావయ్యా ........ అంటూ అంతులేని ఆనందంతో పరుగునవచ్చి చెరొకవైపు ప్రాణంలా కౌగిలించుకుని , లవ్ యు లవ్ యు లవ్ యు సో సో సో సో........ sooooooo మచ్ మావయ్యా .......... మేము మాట్లాడిన మాటలన్నింటినీ వెనక్కు తీసుకుంటున్నాము , మీరు మరొకసారి దూరమైతే వాసంతి తల్లి మీ ప్రియమైన మీరు ప్రేమిస్తున్న ప్రాణమైన అక్కయ్య హృదయం ఆగిపోతుంది . మహేష్ మావయ్యా .......... ఇక్కడ మొత్తం ఆక్రమించినది మీ ప్రాణమైన అక్కయ్యే కదా అని నాకన్నీళ్లను మరియు చెల్లి కన్నీళ్లను తుడిచి ప్రాణంలా హత్తుకున్నారు .
 ఆనందబాస్పాలతో బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ .......... అని ప్రాణంలా వదలకుండా కౌగిలించుకుని లవ్ యు లవ్ యు లవ్ యు ............ , ఇక జీవితంలో కష్టాలు - బాధలు లేకుండా ప్రాణంలా చూసుకుంటాము అని ఇద్దరి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టాను . 

మావయ్యా .......... నిన్న మీరు కౌగిలించుకోవడానికి ఆరాటపడినప్పుడే అర్థం చూసుకోవాల్సింది కాదు కాదు బుజ్జివాసంతి పేరు తెలిసినప్పుడే తెలియాల్సింది . 
నవ్వుకుని బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ .......... కాళ్ళు నొప్పివేస్తాయి అని ఇద్దరినీ మంచం పై శుభ్రం చేసి మెత్తని పరుపు వేసి కూర్చోబెట్టి , చెల్లితోపాటు ఎదురుగా మోకాళ్లపై కూర్చోబెట్టాను . 
మావయ్యా , కృష్ణవేణి ........మీరుకూడా పైన కూర్చోండి .
లేదు బుజ్జిఅమ్మా ......... మిమ్మల్ని ఇలా ఎదురుగా చూస్తూనే ఉండాలనిపిస్తోంది .
మావయ్యా .......... మోకాళ్లు నొప్పివేస్తాయి కావాలంటే ఎదురెదురుగా కూర్చుందాము అని లేపి ఎదురెదురు కూర్చుని , చెల్లీ చెప్పానా ......... మా అమ్మకు మనమంటే ప్రాణం అని అంటూ ఇద్దరి చేతులను అందుకొని ముద్దులుపెట్టి , రేయ్ రారా మామా కూర్చో అని ప్రక్కనే కూర్చోబెట్టుకొని , బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ ........... మేము ముందే తెలుసా అని అడిగాను .
బుజ్జిఅమ్మ : మేమిద్దరమే కదా వాసంతి తల్లితో పడుకునేది , మావయ్యా......... వాసంతి తల్లి మిమ్మల్ని కలవరించని రాత్రి ఒక్కటీ లేదంటే నమ్మండి . వాసంతి తల్లీ ......... తమ్ముడు మహేష్ అని కలవరిస్తున్నారు ఎవరు అని ఆడిగాము . 
రైల్వేస్టేషన్ మా ఇద్దరినీ ఆ దేవుల్లే కలిపారు అని ఇంటికి తీసుకెళ్లడం - మా మావయ్య ఊరికే బుజ్జిదేవుడు అవ్వడం అని ముగ్గురి బుగ్గపై తియ్యని నవ్వుతో ముద్దుపెట్టి - చిరు చిరు ముద్దులు మాత్రమే ఇచ్చి సర్వస్వం మీకే అని మాటిచ్చి ( నేను సిగ్గుపడుతోంటే అందరూ ఆటపట్టించారు ) తన ప్రమేయం లేకుండానే తప్పడం అందువల్లనే కదా మీరు ఎక్కడున్నారో తెలిసి కూడా మిమ్మల్ని కలవలేకపోయినది - అక్కయ్య చేసిన హత్యను మా మావయ్యలు శిక్ష అనుభవించి 17 సంవత్సరాలు ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించని విరహాన్ని మీరిద్దరూ అనుభవిస్తూనే ఉండటం ............ ఇలా అన్నీ అన్నీ తెలుసు మావయ్యా ......... మీ గుర్తుగానే కదా మొదట మహేష్ ను మహిగా మార్చి - నాకు అమ్మ పేరు పెట్టి - తమ్ముడికి తన ప్రాణమైన మీ పేరు పెట్టి , నన్ను అమ్మ అని తమ్ముడిని తమ్ముడూ అని ప్రాణంలా పిలుచుకుంటూ తృప్తి చెందుతున్నారు .
మావయ్యలూ ........... మీరుకూడా మా బంగారు బుజ్జితల్లికి మీ ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య పేరు పెట్టడమే కాకుండా బుజ్జిఅక్కయ్యా అని పిలుస్తూ అధికారాలన్నీ నా బుజ్జితల్లికే ఇచ్చేసారు . 
మళ్లీ వాసంతి తల్లి నవ్వినది తన ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముళ్లూ బుజ్జిచెల్లి వచ్చినతరువాతనే అని ఇద్దరూ మామీదకు ఎగబ్రాకి ముగ్గురినీ కౌగిలించుకుని అంతులేని ఆనందాన్ని పొందుతున్నారు .

బుజ్జిఅమ్మా ........... మమ్మల్ని కూడా నాన్నా కృష్ణ - నాన్నా మహేష్ అని పిలివండి . అమ్మ అలానే ప్రేమతో పిలిచేది .
లవ్ యు నాన్నలూ - కృష్ణవేణి ..........అని ప్రేమతో పిలిచి మా బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
మా ముగ్గురి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ అని ముద్దులతో ముంచేసి సమయమే మరిచిపోయి సంతోషంతో మాట్లాడుతూ ముద్దులుపెట్టుకుంటూ ఉండిపోయాము . బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ ........... నిద్ర రావడం లేదా ఒంటి గంట అయ్యింది .
నా నాన్నలను ఇలానే చూస్తూ ముద్దులను ఆస్వాదిస్తూ ఉండిపోవాలని ఉంది . 
బుజ్జిఅమ్మా .......... మేము ఇక ఎక్కడికీ వెళ్ళము కదా .......... చెల్లీ ....... మహి ఎలా ఉందో చూసిరా అని నేను బుజ్జిఅమ్మను వాడు బుజ్జిమహేష్ ను ప్రాణంలా హత్తుకున్నాము . 
నాన్న మహేష్ ........... మహితోపాటు నా బుజ్జితల్లిని కూడా చూసి వస్తాను . నాకు ఆరూంలోనే మీ ప్రక్కనే పడుకోవాలని ఆశగా ఉంది . నేనుకూడా అని బుజ్జిమహేష్ చెప్పాడు . కృష్ణ ........ కృష్ణవేణి ప్రక్కన పడుకుంటాడు కదా అని తియ్యని నవ్వుతో చెప్పింది . 
లవ్ యు బుజ్జిఅమ్మా ........... 17 సంవత్సరాల తరువాత మా అమ్మతోపాటు పడుకుంటున్నాను . మీరే జోకొట్టాలి ...........
ఉమ్మా ..........అంటూ మా ఇద్దరికీ ముద్దులుపెట్టి , బుజ్జినాన్నా ఇక్కడే ఉండు వచ్చేస్తాము అని చెల్లితోపాటు కిందకువెళ్లారు .
చెల్లీ ......... అమ్మ జాగ్రత్త .
చూడు బుజ్జిఅమ్మా .......... మనం కిందకే కదా వెళుతున్నది అని నవ్వుతూ బుజ్జిఅమ్మ చేతిని అందుకొని ముద్దుచేస్తూ కిందకు వెళ్లారు .
బుజ్జిమహేష్ ను ఇద్దరూ ఎత్తుకుని మా భుజాలపై కూర్చోబెట్టుకొని చేతులపై ముద్దులుపెడుతూ వెళ్లి పైనుండి చెల్లి బుజ్జిఅమ్మ లోపలికివెళ్లడం చూసాము .

కింద బెడ్ పై చెరొక చివర మహి - అక్కయ్య హాయిగా నిద్రపోతున్నారు . మధ్యలో బుజ్జిఅక్కయ్య నిద్రవస్తున్నాకూడా తూగుతూనే ఇద్దరికీ జోకొడుతోంది . చుట్టూ లావణ్యవాళ్ళు బాధపడి బాధపడి సోఫాలలోనే ఒకరిపై మరొకరు వాలి నిద్రపోతున్నారు . పెద్దమ్మ - అంటీ మాత్రం నిద్రపోకుండా కూర్చున్నారు .
బుజ్జిఅక్కయ్యను చూసి చెల్లి నవ్వుకుని పెద్దమ్మా ......... ఎందుకలా అని అడిగింది .
పెద్దమ్మ : నిన్నలాగా అవ్వకూడదని దగ్గరుండి చూసుకుంటోంది మహిని , తల్లీ పడుకోమని ఎంతచెప్పినా వినకుండా జోకొడుతూ తూగుతోంది .
బుజ్జిఅమ్మ బెడ్ పైకి నెమ్మదిగా చేరి లవ్ యు బుజ్జిచెల్లీ ..........అని ప్రాణంలా హత్తుకొని మనం రేపు మాట్లాడుకుందాము అని బుగ్గలపై నుదుటిపై ముద్దుపెట్టగానే , 
 బుజ్జిఅక్కయ్య : ఉలిక్కిపడిలేచి మహికి అక్కయ్యకు జోకొడుతూ , బుజ్జిఅమ్మా .......... మహిని నేను చూసుకుంటాను మీరు హాయిగా నిద్రపోండి . అవునూ ........ మా తమ్ముడిని బాగా కోప్పడ్డారా ? అవసరమైతే కొట్టాల్సింది .......... మన మహినే ప్రేమించను అని బాధపెడతాడా .........
బుజ్జిఅమ్మ : బుజ్జితల్లీ ......... నా మహేష్ .........అని ప్రాణంలా హత్తుకుంది .
బుజ్జిఅక్కయ్య : బుజ్జిఅమ్మా ..........
బుజ్జిఅమ్మ : తెలిసిపోయింది బుజ్జితల్లీ .......... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... అని ముద్దులు .
బుజ్జిఅక్కయ్య : సంతోషంతో గట్టిగా కేకలువెయ్యబోయి వెంటనే నోటికి తాళం వేసేసి ,  అంతే ప్రాణంలా హత్తుకుంది .
బుజ్జిఅమ్మ : బుజ్జితల్లీ ......... ఎలా తూగుతున్నావో చూడు అని నవ్వుకుని ముద్దులుపెట్టి , ఇప్పుడు అక్కయ్యను హత్తుకొని హాయిగా పడుకో రేపటి నుండి మనదే రాజ్యం అని నవ్వుకున్నారు . బుజ్జితల్లీ నేనుకూడా నాన్నను జోకొడుతూ పడుకుంటాను అని సంతోషంతో చెప్పి బుగ్గలపై ముద్దులుపెట్టి అక్కయ్య గుండెలపై పడుకోబెట్టి జోకొట్టగానే హాయిగా నిద్రపోయింది . 

పెద్దమ్మ - అంటీ కి విషయం అర్థమై చెల్లిని చెరొకవైపు సంతోషంతో హత్తుకున్నారు .
చెల్లి : ఈరోజు బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ , రేపు మహి ఎల్లుండి అక్కయ్య అని సౌండ్ చెయ్యకుండా ఆనందించి , మహి దగ్గరకువెళ్లి బుగ్గలను ప్రేమతో స్పృశించి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా .......... మీరు పైకివెళ్లండి నేను ఇక్కడే ఉంటాను అని మహిప్రక్కనే నేలపై కూర్చుని మహిని జోకొట్టింది .
బుజ్జిఅమ్మ : అక్కయ్యకు - మహికి - చెల్లికి ముద్దులుపెట్టి ......... పెద్దమ్మ అంటీలను కౌగిలించుకుని పైకివచ్చి మహి హాయిగా నిద్రపోతోంది అని జరిగింది మొత్తం చెప్పింది.
రేయ్ మామా ......... కిందకువెళ్లి హాల్లోని సోఫాలో పడుకో జాగ్రత్త - ఇక్కడ నేను బుజ్జిమహేష్ కు నాకు బుజ్జిఅమ్మ జోకొడుతూ నిద్రపోతాము గుడ్ నైట్ అని లోపలికివచ్చాము .
 కృష్ణ : బుజ్జిఅమ్మా - బుజ్జిఫ్రెండ్ ........ గుడ్ నైట్ అని కిందకువెళ్లి డోర్ లాక్ చేసుకుని సోఫాలో పడుకున్నాడు .
బుజ్జిమహేష్ ను నా గుండెలపై పడుకోబెట్టుకున్నాను - బుజ్జిఅమ్మ నా ప్రక్కనే పడుకుని మా ఇద్దరినీ జోకొడుతూ .........., నాన్నా ........ ఇప్పుడు చెప్పు ఇంటర్ మాథ్స్ ఫెయిల్ కథ ఈ 17 సంవత్సరాలూ ఎలా గడిచింది అని నవ్వుతూ అడిగింది .
నవ్వుకుని బుజ్జిఅమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , అక్కయ్య కోసం అక్కయ్యను సంతోషంగా ఉంచాలంటే అక్కయ్య మమ్మల్ని ఎలా చూడాలనుకుందో ఆ స్థాయిని చేరుకోవాలని , అక్కయ్య ఆశీస్సులతో జైలులో తొలి అడుగు పెట్టిన దగ్గర నుండీ ఎలా ముందుకువెళ్ళామో , కేవలం మా జీవితాలలోని సంతోషాన్ని మాత్రమే వివరిస్తూ వివరిస్తూ , బుజ్జిఅమ్మ ఊకొడుతూనే నిద్రపోవడంతో లవ్ యు అని ఇద్దరికీ ప్రాణంలా ముద్దులుపెట్టి జోకొడుతూ చూస్తూనే తెల్లవారుఘామున నిద్రపోయాను .

ఉదయం 9 గంటలకు బుజ్జిఅమ్మకు మెలకువవచ్చి కళ్ళుతెరిచి బుజ్జిమహేష్ ను గుండెలపై పడుకోబెట్టుకున్న నన్ను చూసి , గుడ్ మార్నింగ్ మావ......... నాన్నా ....... అని ప్రాణమైన ముద్దుపెట్టి జోకొడుతోంది . కింద మహి కూడా ఘాడమైన నిద్రలో ఉండటంతో ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యకుండా ప్రాణంలా చూసుకుంటున్నారు .
10 గంటలకు నా జేబులోని మొబైల్ రింగ్ అవ్వడంతో , బుజ్జిఅమ్మ కోప్పడి వెంటనే మొబైల్ తీసి సైలెంట్ లో ఉంచి బయటకువచ్చి శివరాం సర్ ........ అనిచూసి లిఫ్ట్ చేసింది .
సర్ : మహేష్ .......... బిందు ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది , గంటలో అక్కడ ఉంటుంది ఇక నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు బై అని కట్ చేసేసారు .
బుజ్జిఅమ్మ : గంటలో బిందు అని ఎవరో వస్తున్నారు . అంటే రిసీవ్ చేసుకోవడానికి నాన్న వెళ్ళాలి అని లోపలికివచ్చి హాయిగా నిద్రపోతున్నారే అని ప్రక్కనే కూర్చుని , నాన్నా నాన్నా ...........అని బుగ్గలపై స్పృశిస్తూ లేపింది .
బుజ్జిఅమ్మా .......... మీరు జోకొడుతుంటే అమ్మే స్వయంగా నిద్రపుచ్చినట్లుగా ఉంది , ఈరోజంతా ఇలాగే హాయిగా నిద్రపోతాను అని బుజ్జిమహేష్ నుదుటిపై ముద్దుపెట్టాను.
నాన్నా ............ ఎవరో బిందు అక్కయ్య గంటలో వైజాగ్ వస్తున్నారు అని కాల్ వచ్చింది .
అంతే సడెన్ గా లేచి కూర్చుని బుజ్జిఅమ్మా ........ ఎంతసేపయ్యింది అని బుజ్జిమహేష్ ను హత్తుకొని అడిగాను .
ఇప్పుడే నాన్నా .......... 
బుజ్జిఅమ్మా ..........అర్జెంట్ గా వెళ్ళాలి , మళ్లీ రావడానికి 3 - 4 గంటలు పడుతుంది , బుజ్జిమహేష్ నిద్ర లెచేంతవరకూ ఇక్కడే ఉండు అని నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టాను .
అంతసేపు నిన్ను చూడకుండా ఉండలేను నాన్నా ........ నేనుకూడా వస్తాను - నేనుకూడా అని ఎప్పుడు లేచాడో బుజ్జిమహేష్ నవ్వుతూ చెప్పాడు .
మరి అక్కయ్యకు ఏమని చెబుతారు .
మల్లీశ్వరి అక్కయ్యతోపాటు వెళ్లి ఫ్రెండ్ ను కలిసివస్తాను తల్లీ .........., క్లాస్సెస్ ఎంతవరకూ అయ్యాయో తెలుసుకునివస్తాను అనిచెబుతాను .
బుజ్జిఅమ్మా .......... అక్కయ్యతో అబద్దమా ..........
నా ప్రాణమైన మహేష్ కోసం తప్పడం లేదు , వచ్చాక అమ్మకు indirect గా sorry చెబుతాను .
లవ్ యు బుజ్జిఅమ్మా ........... అయితే కిందకువెళ్లి తొందరగా రెడీ అయ్యి మీ మల్లీశ్వరి అక్కయ్యతోపాటు వీధి చివరకు వచ్చెయ్యండి నేను అక్కడ ఉంటాను అని చెప్పాను .
లవ్ యు నాన్నా - లవ్ యు అన్నయ్యా ......... అని ఇద్దరూ చెరొక బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టి హుషారుగా పరిగెత్తారు .
జాగ్రత్త అమ్మా......... అని మెట్లవరకూ వెళ్లి , ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళాక టవల్ అందుకొని స్నానం చేసి రెడీ అయ్యి కిందకువచ్చాను . కృష్ణగాడి దగ్గరకువెళ్లి మహి ఇంకా నిద్రపోతుండటం తెలుసుకుని , రేయ్ మామా ......... లేచాక మహి నీరసంగా ఉంటుంది ఏబదుకైనా మంచి డాక్టర్ ను పీలుచుకొనిరా , నేను నిన్న చెప్పాను కదా వెళుతున్నాను రావడానికి సమయం పడుతుంది అనిచెప్పి , నడుచుకుంటూ వీధిచివరకువెళ్ళాను . 
తమ్ముళ్లు చూసి నాదగ్గరకు వస్తుంటే నేనే వెళ్ళాను . తమ్ముళ్లూ ......... ఎలా ఉంది అని అడిగాను . 
అన్నయ్యా .......... మానిపోతున్నాయి .
అంటీ టీ తీసుకొచ్చి టిఫిన్ కోసం లోపలికి పిలిచారు . 
అంటీ ........... అర్జెంట్ గా వెళ్ళాలి టీ ok అని తాగేంతలో కారు మాముందు ఆగింది .
నాన్నా - అన్నయ్యా .......... అంటూ కారుదిగి పరుగునవచ్చి మేము రెడీ అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
తమ్ముళ్లూ ........... వెళ్ళొస్తాము అని బుజ్జిమహేష్ ను ఎత్తుకుని , బుజ్జిఅమ్మ చేతిని అందుకొని కారులో వెనుక కూర్చున్నాము . వదినగారూ ......... ఎయిర్పోర్ట్ అనిచెప్పాను .
వదిన : మహేష్ సర్ ......... కలా నిజమా నమ్మలేకపోతున్నాను రెండు కళ్ళూ చాలడం లేదు .
నిజమే వదినగారూ .......... అర్ధరాత్రి బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ మన గ్రూప్ లో చేరిపోయారు అని ఇద్దరి చేతులపై ముద్దుపెట్టాను .
వదిన : ఉమ్మా ......... అని ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , సంతోషంతో పోనిచ్చారు.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 01-08-2020, 10:23 AM



Users browsing this thread: 27 Guest(s)