04-03-2019, 09:08 PM
విక్కీభయ్యా ... మనసులో మాట ... "కథలో టెంపో మిస్సవుతోంది"!
కట్టె ... కొట్టె ... తెచ్చె ...
మా నాయన కదూ ... 'దులపరించుకుని' వెళ్ళకు ... ఎంచక్కా ... నింపాదిగా ... మమ్మల్నికూడా పాత్రల్తో నడవనీ ... బాబ్బాబూ ... నీకు పుణ్యం ఉంటుందిరా నాయనా!