30-07-2020, 03:57 AM
రెండో రోజు పార్టీ సమావేశానికి ufa.ప్రెసిడెంట్ హోదాలో రజియా కూడా పాల్గొంది..
"మనం స్టేట్ డివిజన్ కి ok చెప్పాం ఎలక్షన్స్ ముందు సో "అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
"కానీ అక్కడ గొడవలు జరుగుతున్నాయి"అన్నాడు పీఎం రామ్ కుమార్..
"అవి ఎప్పుడు ఉంటాయి ,,మి పుట్టిన రోజు డిసెంబర్ ఏడు ,, ఆ రోజు చేద్దాం అనౌన్స్మెంట్ "అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
"అసలేమిటి ఇది"అంది రజియా.
"దక్షిణం వైపు అంద్ర అనే ప్రాంతం బ్రిటిష్ పాలన కింద ఉండేది.. నిజాం పాలన కింద తెలంగాణ అనే ప్రాంతం ఉండేది..స్వతంత్రం తర్వాత రెండిటినీ కలిపారు అప్పటి నాయకులు..ఇప్పుడు తెలంగాణ విడిపోవాలని అనుకుంటోంది "అన్నాడు రామ్ కుమార్.
"ప్రాబ్లెమ్ ఏముంది"అంది రజియా.
"రాజధాని నగరం హైదరాబాద్ తెలంగాణ లో ఉంది,సో రెండో ప్రాంతం ఒప్పుకోదు"అన్నాడు రామ్ కుమార్..
"అంటే రాజధాని ఉన్న area division కావాలి అంటోంది ,, వింత అనుభవం"అంది రజియా..
"కలిపి ఉంచడం వల్ల అభివృద్ధి లేదు అని వారి ఆలోచన,,అన్ని పరిశ్రమలు Hyderabad ఉన్నాయి అని వీరి బాధ.."అన్నాడు రామ్ కుమార్..
"ఇది తేలదు అందుకే ఇచ్చే ద్దం"అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
రజియా "మీకు ఏమిటి సమస్య pm "అడిగింది..
"ఆంధ్ర లో పార్టీ పోతుంది"అన్నాడు బాధగా..
"Ok అయితే ఒక పని చేయండి,,అక్కడి పార్టీ ల అభిప్రాయాలు తీసుకోండి..అవి ప్రజల నిర్ణయం చెప్తాయి "అంది రజియా..
"అక్కడ పవర్ లో ఉంది మనమే,, ఆల్రెడీ letters ఇచ్చారు ...అది కాక అక్కడ ఉద్యమాలు చేసే వారు మన పార్టీ లో విలీనం చేస్తారు వాళ్ళ పార్టీ నీ.."అని చూపాడు పార్టీ అధ్యక్షుడు...రజియా ఆలోచించి "ok అనౌన్స్ చేయండి "అంది.
రామ్ కుమార్ ఇబ్బందిగా చూసాడు...
కానీ పార్టీ అధ్యక్షుడు అనౌన్స్ చేశాడు స్టేట్ డివిజన్ అని...
తెల్లారే సరికి అంద్ర లో జనం రోడ్ల మీదకు వచ్చేశారు...రాయలసీమ లో కూడా..
"నేను చెప్పాను కదా "అన్నాడు పీఎం టీవీ చూస్తూ..
రజియా ఆలోచిస్తూ "ఉద్యమం చేసే పార్టీ అధ్యక్షుడు మన పార్టీ లో విలీనం చేస్తాను అంటే మీరెలా నమ్మారు "అంది నవ్వుతూ..
"నేను నమ్మలేదు,,అంత కష్ట పడి ఎవరు విలీనం చేయరు,కానీ మన పార్టీ అధ్యక్షుడు నమ్ముతున్నాడు..ఇప్పుడు చూడు"అన్నాడు ఇబ్బందిగా..
"నో ప్రాబ్లెమ్,,జనం గొడవ చేస్తున్నారు కాబట్టి అక్కడి పార్టీ లతో హోమ్ మంత్రి చర్చ చేస్తాడు రమ్మని చెప్పండి "అంది రజియా.
"ఆల్రెడీ లెటర్స్ ఇచ్చారు కదా"అన్నాడు పీఎం.
"ఇచ్చారు ,ఆ పార్టీ లకి అభ్యంతరం లేదు అని ,,కానీ ఇప్పుడు జనం ఎదురు వస్తున్నారు సో ఇప్పుడేంటి"అంది రజియా.
++++
Pm చెప్పడం తో సౌందర్య అనౌన్స్ చేసింది "హోమ్ మంత్రి నీ కలిసి చర్చ చేయండి"అని..
మూడు రోజుల తర్వాత ప్రతి పార్టీ నుండి ఇద్దరు రావడం మొదలు పెట్టారు..ఒకరు తెలంగాణ నుండి మరొకరు అంద్ర నుండి...
ఒకరు వద్దు అంటారు ఇంకొకరు కావాలి అంటారు..
+++
"చూసావా తెలుగు నాయకులు ఎలా ఉంటారో...అందుకే పార్టీ అధ్యక్షుడు చెప్పాడు ఆంధ్ర లో పోయినా ఇచ్చే ద్దం అని"అన్నాడు పీఎం.
"నిజమే కానీ మీకు ఆంధ్ర కావాలి కదా"అంది భోజనం వడ్డిస్తూ..
"కుదరదు మన పార్టీ లోనే చీలిక రాబోతోంది..అన్ని తెచ్చి హైదరాబాద్ లో పెట్టడం అక్కడి సీఎం ల తప్పు ,,ఇప్పుడు నాకు చెడ్డ పేరు వస్తుంది..నా వల్ల ఆంధ్ర లో పార్టీ పోయింది అని...స్వతంత్ర పోరాటానికి ముందు నుండి మనకు మద్దతు ఇచ్చింది ఆంధ్ర"అన్నాడు బాధగా...