Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహి పరవశించిపోతోంటే చూసి మురిసిపోయి ఈ సంతోషం చూడటం కోసం ఏమైనా చేస్తాము డార్లింగ్ లవ్ యు అని ముద్దుపెట్టి అందరూ మా దగ్గరకువచ్చారు .
లావణ్య : మనోజ్ గారూ ......... చాలా చాలా ఫ్లవర్స్ తీసుకోవాలి , తొందరగా పని పూర్తవ్వాలంటే అందరమూ వెల్లడమే మంచిది కానీ మార్కెట్ లోపల గుంపులు గుంపులుగా జనాలు ఉంటారు . 
రేయ్ మామా .......... పదా అని కిందకు దిగాము .
 లావణ్య : మనోజ్ గారూ .......... కృనాల్ గారు వస్తే సరిపోతుంది ఎందుకంటే మా అక్కయ్యలు ఐదుగురు ఉన్నారుకదా - మీరు మహికి తోడుగా ఉండండి , మహి వస్తే ఆ గుంపులో చేతులకు తగలొచ్చు .
అవునవును ...........
కృష్ణ : రేయ్ మామా ......... మహి జాగ్రత్త , పదండి వెళదాము అని వెనుకే వెళుతూ రేయ్ ........ మహి ఉన్నది అక్కడ .
ఇదిగో వెళుతున్నానురా .......... నువ్వుకూడా అందరి దగ్గరే ఉండు అని వెళ్లి మహి కారులో ముందు కూర్చున్నాను . మొత్తం నిశ్శబ్దం ........ మహి మాత్రం నన్ను కన్నార్పకుండా ప్రేమతో చూస్తోందని నా వీపుకు తెలుస్తూనే ఉంది .

మహి : మనో ......... మనోజ్ గా......రూ ........ ఇక్క...డ ఎండ ఎక్కువగా ఉంది మనం వెళ్లేంతవరకూ బయటే ఉంటామని బుజ్జిఅమ్మ శపథం చేశారు . పాపం ఎండలోనే ఉన్నారేమో ఒకసారి కాల్ చేస్తారా...........
చెల్లికి కాల్ చేసి మహి మాట్లాడుతుంది అని స్పీకర్ on చేసాను .
చెల్లి : మహీ ........... షాపింగ్ అయ్యిందా వచ్చేస్తున్నారా ? 
మహి : కృష్ణా అమ్మా .......... బుజ్జిఅమ్మ లోపలకు వచ్చారా ? 
చెల్లి : లేదు మహి అందరూ బయటే నిలబడ్డారు . అక్కయ్యా .......... మీరు కూర్చోండి అని నువ్వు వచ్చేన్తవరకూ నిలబడతాను అని కుర్చీ తెప్పించింది . నా బుజ్జిచెల్లి నిలబడితే నేనూ నిలబడతానని ఇద్దరూ బయటే నిలబడ్డారు .
మహి : లవ్ యు కృష్ణా అమ్మా .......... అంతా నావల్లనే , ఎండ కూడా ఎక్కువగానే ఉంది కదా ......... అని బాధతో అడిగింది .
చెల్లి : లేదు మహీ ......... ఇక్కడ ఆకాశం మేఘావృతమై ఉంది , చల్లని గాలులు వీస్తున్నాయి .
మహి : అవునా అమ్మా .......... చాలా సంతోషం , ఇక్కడ మాత్రం సూర్యుడు భగభగమంటున్నాడు .
చెల్లి : తల్లీ ........ నువ్వు ఎండలో లేవు కదా ? 
మహి : అందరినీ షాపింగ్ చెయ్యమని పంపించాను నేను  కారులో చల్లని AC లో , హాయిగా ఉంది . ప్రక్కనే .......
చెల్లి : ఆ ప్రక్కనే ........
ప్రక్కనే ........
ఆ వినబడుతోంది ప్రక్కనే ఎవరున్నారు తల్లీ ......... 
అమ్మా ........ ప్రక్కనే అంటే ప్రక్కనే అంతే .........
ఆ ఆ .......... అర్థమైంది , నీ దేవుడి ప్రక్కనే ఉన్నావన్నమాట ఇక ఒక్క క్షణం కూడా డిస్టర్బ్ చెయ్యను లవ్ యు ఎంజాయ్ అని ఘాడమైన ముద్దుపెట్టింది .
మహి : లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా ..........., అమ్మా ........ కాస్త ఆలస్యం అవుతుందని బుజ్జిఅమ్మకు చెప్పి ఎలాగోలా లోపలికి పిలుచుకునివెళ్లండి .
చెల్లి : అంత ధైర్యం నాకు లేదు . అన్నయ్య ప్రక్కనే సేఫ్ గా ఉంది అని మాత్రం చెప్పగలను . మీ బుజ్జిఅమ్మ పులి అయితే నేను పిల్లిని ..........నేనే కాదు మీ బుజ్జిఅమ్మ ముందు ఇద్దరు తమ్ముళ్లు కూడా పిల్లులే ........
మహి : తియ్యదనంతో నవ్వుకుని ఇక అందరికీ బుజ్జిఅమ్మనే boss .........
చెల్లి : అవును తల్లీ , తొందరగా వచ్చెయ్యండి బై ..........

మహి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించి వెనక్కు తిరిగిచూస్తే వేడి గాలులు మరియు మార్కెట్ దుమ్ము బయట నుండి లోపలికి వస్తుండటం వలన విండో వెయ్యడం కోసం అని తెలిసి , 
మహి ........... నేనున్నది ఎందుకు అని బటన్ ప్రెస్ చేసాను మొత్తం విండోస్ క్లోజ్ అయ్యాయి .
మహి : లవ్ ............ థాంక్స్ మనోజ్ గారూ .
మహి......... కూల్ డ్రింక్ , ఐస్ క్రీమ్ , చాక్లెట్ ......... ఏమైనా తింటావా అని అడిగాను.
మహి : సంతోషంతో పులకించిపోయినట్లు నోటివెంట మాట రావడం లేదు . 
వెనక్కు తిరిగి మహీ ...........
మహి : తేరుకుని , ఆ ఆ .......... కానీ కానీ .......
కానీ ..........
మహి : ఎవరైనా తినిపించాలికదా ...........
నేనున్నాను కదా ........... నీకు ఇష్టమైతేనే , మేమున్నదే మీ కోసం మీ సంతోషం కోసం మీకోసం ఏమైనా చేస్తాను . 
మహి కారులో లేదు గాలిలో తేలిపోతున్నట్లు ముఖం వెలిగిపోతోంది . మనోజ్ గారూ ఇష్టం కాదు ప్రే.......... ప్రాణం ప్రాణం అని తనలో తాను పరవశించిపోతోంది .
చెప్పు ఏది మరి .............
 మహి : ఐస్ క్రీమ్ ........... అని తలదించుకుని చిన్నగా చెప్పింది .

లేచి మహిని తాకకుండా సీట్ బెల్ట్ పెట్టి , చేతులు జాగ్రత్త అనిచెప్పి డ్రైవింగ్ సీట్లోకి మారాను .
 మహి : లావణ్య వాళ్ళు కంగారుపడతారేమో ........... 
వాడికి కాల్ చేసి రేయ్ మామా ........... మహికి ఐస్ క్రీమ్ తినాలని ఉంది తీసుకెళుతున్నా మొత్తం షాపింగ్ పూర్తయ్యాక కాల్ చెయ్యి వచ్చి కలుస్తాము అనిచెప్పడంతో మహి తియ్యదనంతో నవ్వుకుంది .
 మహీ .......... వైజాగ్ లో బెస్ట్ ఐస్ క్రీమ్ పాయింట్ ఏది అని అడిగాను .
మహి : తలదించుకొని తెలియదు మనోజ్ గారూ అని బదులిచ్చింది .
వైజాగ్ one of the best కాలేజ్ లలో చదువుకుంటున్న స్టూడెంట్ కు తెలియదా .......... , నేనంటే వైజాగ్ కు కొత్త .
మహి : మనోజ్ గారూ .......... , వైజాగ్ లో ఉన్నాకూడా బీచ్ కు కూడా వెళ్ళలేదు . బుజ్జిఅమ్మ - పెద్దమ్మ వచ్చిన తరువాతనే సిటీలోకి రావడం పిజ్జా తినడం ఈ నాలుగు రోజులు వెళ్లిన ప్రతిచోటా మాకు తొలి అనుభూతినే , నేనూ  , బుజ్జిజానకి అమ్మ , బుజ్జి మామ అయినా కాలేజ్ కాలేజ్ కు వెళ్ళడానికి బయటకు వచ్చాము - అమ్మ అయితే మా వీధిని వదిలి బయట అడుగుపెట్టినది లేదు , బుజ్జిఅమ్మ - పెద్దమ్మ వచ్చిన తరువాతనే అని కన్నీళ్లను భుజాలతో తుడుచుకుని , మీరు వైజాగ్ కు కొత్త - మేము వైజాగ్ లో 17 సంవత్సరాలుగా ఉంటున్న కూడా వైజాగ్ కు కొత్తనే అని చెబుతుంటే , 
నా హృదయం చలించిపోయి లవ్ యు అక్కయ్యా , మహి , బుజ్జిఅమ్మా , బుజ్జిమహేష్ ........... అతి త్వరలోనే ప్రపంచాన్నే మీ పాదాల దగ్గరకు చేరుస్తాను అని చెమ్మను తుడుచుకున్నాను .
మహి : లవ్........... sorry మనోజ్ గారూ , నా మాటలతో మిమ్మల్ని బాధపెట్టాను .
లేదు లేదు మహీ ........... , మేమే మీకు ల ........ sorry చెప్పాలి ( కేవలం హైద్రాబాద్ లోనే 17 సంవత్సరాలు వెతుకుతూ మేమే అతిపెద్ద తప్పు చేసాము అని మనసులో అనుకుని ) గూగుల్ సెర్చ్ చేసి లవ్లీ అని  మీడియం స్పీడ్ తో పోనిచ్చాను . 15 నిమిషాలలో సిటీకే తలమానికమైన బీచ్ రోడ్ కు చేరుకున్నాము . మహీ .......... ఎంజాయ్ the beach రోడ్ అని బీచ్ వెంబడి నెమ్మదిగా లాంగ్ రౌండ్ వేసి బీచ్ ఎదురుగా ఉండే ఐస్ క్రీమ్ డెస్టినేషన్ దగ్గర పార్క్ చేసి కిందకు దిగి వెనుక డోర్ తెరిచి సీట్ బెల్ట్ తీసేసి పిలిచాను .
మహి : పెదాలపై చిరునవ్వుతో బీచ్ వైపే చూస్తూ ఆనందిస్తూనే , చేతులను కారుకు తాకించకుండా దిగబోయి పట్టుతప్పడంతో ,
 అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని పర్లేదు మహి నువ్వు బీచ్ ఎంజాయ్ చెయ్యి నేనున్నాను కదా అని , తనకు బీచ్ చూయిస్తూనే వెనక్కు నడిచాను . 
ఒకదాని తరువాత మరొక తీపి గుర్తులు ఆస్వాదిస్తూ క్షణ కాలం బీచ్ క్షణ కాలం నా కళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ తనను తాను మైమరిచిపోతోంది . 

Welcome సర్ అని సెక్యూరిటీ మిర్రర్ డోర్ తెరిచాడు . 
థాంక్స్ చెప్పి లోపలికివెళ్ళాను . 
లోపల ఉన్న లవర్స్ - ఫ్యామిలీ మొత్తం మావైపే చూసి లవ్లీ లవ్లీ ......... అంటూ వాళ్ళ వాళ్ళ లవర్స్ పై ప్రేమతో కొడుతూ ఎప్పుడైనా అలా చేశారా అని తియ్యని కోపాన్ని ప్రదర్శిస్తుండటం చూసి మహి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . 
షాప్ అబ్బాయి వచ్చి మహి చేతులకున్న కట్లను చూసి welcome సర్ మేడం ......... మీరు అక్కడ సోఫాలలో కూర్చోవచ్చు అని అటువైపు చూపించాడు .
 మేడం గారికి బీచ్ వ్యూ కావాలి ఇక్కడ కూర్చుంటాము అని టేబుల్ ఛైర్స్ వైపు చూయించాను . 
కస్టమర్ బెస్ట్ సర్వీస్ మా ఏకైక నినాదం సర్ అని క్షణాల్లో బీచ్ వ్యూ క్లియర్ గా కనిపించేలా బీచ్ వైపు ఛైర్స్ టేబుల్ తీసేసి సోఫా స్మాల్ టేబుల్ సెట్ చేశారు . 
మహి సంతోషంతో ఆశ్చర్యపోతుంటే , wow ......... థాంక్స్ అని మహిని నెమ్మదిగా మిర్రర్ నుండి క్లియర్ గా సముద్రం కనిపించేలా కూర్చోబెట్టాను . 

బే కంఫర్టబుల్ సర్ అని మెనూ కార్డ్స్ అందించాడు . 
మేడం చూసి సెలెక్ట్ చేసేలోపు the బెస్ట్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకురండి ..........
సర్ కాస్ట్ ...........
The బెస్ట్ బ్రదర్ ........... costliest ..........మేడం గారికి మీ షాప్ లోని తొలి అనుభూతి జీవితాంతం గుర్తుండిపోవాలి అనిచెప్పాను .
Sure సర్ అని వెళ్ళాడు . 
మహిని మేడం మేడం .........అన్న ప్రతిసారీ తియ్యని సిగ్గుతో పులకించిపోతోంది .

మహి ప్రక్కనే సోఫాలో కూర్చుని మేడం .......... మీకు ఇష్టమైనది ఆర్డర్ చెయ్యండి అని మెనూ కార్డు తనకు చూపిస్తూ పేపర్స్ తిరగేసాను . 
ఒక్కొక్కదాని కాస్ట్ చూసి చివరకు చిన్న కప్ ఐస్ ఆర్డర్ చేసింది . 
మహీ ......... నిన్నూ అనుకున్నాను అని చిరుకోపంతో కొట్టబోయి , మహీ ........ చెప్పానుకదా మేము వచ్చినది మిమ్మల్ని సేవించుకోవడం కోసం .
మహి : ఎందు..........
ఎందుకు అని మాత్రం అడగొద్దు , sorry కొట్టబోయాను నేను కాస్త మాస్ ..........., నీ మనసుకు ఇష్టమైనది ఆర్డర్ చెయ్యి అని చూపిస్తుండగానే బ్యూటిఫుల్ గా చూస్తుంటేనే నోరూరిపోయేలా గోల్డ్ తో అలంకరించి డ్రై fruits కిస్మిస్ .......... ఐస్ క్రీమ్ చూసి మహి ఇష్టపడటం చూసి , థాంక్స్ బ్రదర్ .......... like it .........
మహి : తియ్యని నవ్వుతో మనోజ్ గారూ ......... ఇదొక్కటి చాలనుకుంటాను కడుపు నిండిపోయేలా ఉంది . బాబు ......... దీని కాస్ట్ ఎంత అని అడిగింది .
జస్ట్ 9999 /- మేడం ............
మహి : 10 వేలా .......... అని షాక్ లో ఉండిపోయింది . 
 5 మినిట్స్ తరువాత రమ్మని పంపించి , మహి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుని స్పూన్ అందుకొని ఐస్ క్రీమ్ డ్రై fruits తోపాటు గోల్డ్ రేకుని స్పూన్ లోకి తీసుకుని తెరిచిన నోటికి అందించాను .
చల్లదనం తగలగానే తేరుకుని నోటిని మూసేసి స్పూన్ మొత్తం అందుకుని కరిగిపోతుండటంతో మ్మ్మ్......... సూపర్ అంటూ కళ్ళుమూసుకుని ఆస్వాదించడం చూసి వెనుక ఉన్నవారంతా .......... ఆశతో మావైపే చూస్తూ మళ్లీ వాళ్ళ లవర్స్ కు దెబ్బలు వెయ్యడం స్టార్ట్ చేశారు . 
నోట్లో మొత్తం కరిగిపోగానే ఆ ....... అంటూ కళ్ళుతెరిచి అందరినీ చూసి నాతోపాటు నవ్వుతూ నావైపే ప్రాణంలా చూస్తూ , మనోజ్ గారూ ........ మీరు నవ్వుతుంటే చాలా అంటే చాలా బాగుంది . 
ల .......... థాంక్స్ మహీ అని తినిపించాను . 
మహి :  మ్మ్మ్......... tasty , బుజ్జిఅమ్మ కూడా ఉండి ఉంటే బాగుండేది . 
మీ బుజ్జిఅమ్మలకు బుజ్జి మామకు మరియు నీ ప్రాణం కంటే ఎక్కువైన అమ్మకు కూడా తీసుకెళదాము . అలాగే నీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ..........
మహి : కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ మళ్లీ తిన్నది .
మహీ ......... మనం ఇక్కడ కూర్చున్నది నువ్వు బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తావని , నన్ను చూడాలని కాదు .
 మహి : లవ్ ........... sorry అంటూ తియ్యని సిగ్గుతో తలదించుకుని , మనోజ్ గారూ ........ మీరూ తినండి నేనొక్కటే తింటుంటే ఏదోలా ఉంది .
మీ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నాను మేడం ......... అని మహితోపాటు నవ్వి తనకు మరొక స్పూన్ ఫుల్ తినిపించి , మరొక స్పూన్ అందుకొని తిన్నాను .
మహి : ప్చ్ ......... నా స్పూన్ తోనే తినుండొచ్చు కదా , పర్లేదు ఇప్పటికి ఈ మాధుర్యం చాలు అని మాటల్లో వర్ణించలేని అనుభూతికి లోనౌతోంది .
మహీ ............ తింటూనే మరొకటి నీకు ఇష్టమైనది సెలెక్ట్ చెయ్యి అని తనముందు మెనూ తిరగేస్తున్నాను . 
మహి : మనోజ్ గారూ .......... చాలు చాలు దీనితోపాటు మీరు చూపిస్తున్న ప్రేమకే కడుపు నిండిపోతోంది .( లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ )
అయితే ఇంటికి తీసుకెళదాము సెలెక్ట్ చెయ్యి , 
మహి : మనోజ్ గారూ .......... బుజ్జిఅమ్మావాళ్లకు ఇలాంటిదే తీసుకెళదాము . నాకు ఇదే నచ్చింది అని నా చేతులతో తింటూనే చెప్పింది . 
As you wish మేడం ..........ఎస్క్యూస్ మీ అని పిలిచి , మహీ ........ ఎన్ని కావాలి అని అడిగాను .
మహి : చాలా costly ........ ఒకటితో అడ్జస్ట్ ........
మహీ ......... నిన్ను కొట్టేస్తాను ఇక , మన ఇద్దరికీ ఒకటి - అక్కడ అంతమందికీ ఒక్కటా .......... పాపం లావణ్యకే ఒకటి కావాలి అని నవ్వుకుని , బాబూ ......... ఇందులో వెరైటీలు ఉంటే అవి అన్నీ రెండు రెండు . ఇంకా the బెస్ట్ ఐస్ క్రీమ్స్ అన్నీ కలిపి ఒక పాతిక పార్సిల్ చెయ్యండి be క్విక్ అనిచెప్పాను .
మహితోపాటు అతడు కూడా పాతికనా ......... అంటూ షాక్ లో లోపలికివెళ్లాడు . 
నవ్వుకుని మహీ ........ సమయం లేదు మొత్తం తినేయ్యాలి అని తినిపించాను .
మహి : అవునవును 9999 /- .......... బౌల్ మొత్తం నాకెయ్యాలి . నాకు మాత్రమే తినిపిస్తున్నారు ......... అని బుంగమూతి పెట్టుకోవడంతో ,
Sorry sorry ....... అని ఇద్దరమూ ఒక్కొక్క స్పూన్ తిన్నాము .

15 నిమిషాలకు సర్ పార్సిల్ రెడీ అని బిల్ ఇచ్చాడు . బిల్ అమౌంట్ చూడటం కోసం మహి తొంగి తొంగి చూస్తోంది . వెంటనే మూసేసి స్వైప్ అనడంతో , మెషిన్ తీసుకురావడంతో పే చేసాను . 
సర్ ........... మీకోసం స్పెషల్ గా మినీ ఫ్రిడ్జ్ లో పార్సిల్స్ ఉంచాము . నైట్ వరకూ కరిగిపోకుండా ఉంటాయి . 
థాంక్స్ బ్రదర్ అంటూ పర్స్ తీసి టిప్ ఇచ్చి , మేడం ఫ్రెండ్స్ ........ నువ్వొక్కటే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసావా అని మేడం పై తియ్యని కోపాన్ని ప్రదర్శించకముందే వాళ్ళ చేతుల్లో చల్లని కోన్ ఐస్ క్రీమ్స్ పెట్టాలి , అవికూడా the బెస్ట్ లో 50 ఇవ్వండి అని చెప్పాను .
రెండు బాక్స్ లు తీసుకురావడంతో పే చేసి , కారులో ..........
Sure సర్ అని ఇద్దరిని పిలిచి కారులో పెట్టించాడు . మేడం బౌల్ మొత్తం ఖాళీ ........మరొకటి తింటారా ? 
షాప్ లోని గడియారం వంక చూసి , అయిపోయాము అక్కడ బుజ్జి టైగర్ ఎదురుచూస్తుంటారు అని చేతులను చాపింది .
మహిని ఎత్తుకోగానే , చూడరా చూడు .......... ప్రేమంటే అది ఎప్పుడైనా మీరు అలా చేశారా అని మళ్ళీ దెబ్బలు వేస్తుండటం చూసి మహి గాల్లో తేలిపోతోంది . 
Sorry sorry .......... డియర్ బ్రదర్స్ అని మహితోపాటు నవ్వుతూ డోర్ దగ్గరికి వెళ్ళాను . 
సర్ , మేడం ..........థాంక్యూ సో సో సో sooooooo మచ్ అని ఏకంగా షాప్ ఓనర్ వచ్చి డోర్ తెరిచి విజిట్ అగైన్ సర్ మీరు మా ఫేవరేట్ ........... అనిచెప్పారు .

The బెస్ట్ సర్వ్ చేసి మా మేడం ఆనందించేలా చేసినందుకు నేనే మీకు చెప్పాలి థాంక్స్ అని కారుదగ్గరకువెళ్ళాను . డోర్ తెరవడం కోసం మహిని ఇద్దరి శ్వాసలు ఒకరికొకరు అతి దగ్గరగా పీల్చేలా హత్తుకోవడంతో , నేను వదిలిన శ్వాసను ముక్కుతోనూ మరియు నోటితో పీల్చి తియ్యని జలదరింపుకు లోనవ్వడం తన ఒంటి వైబ్రేషన్స్ ద్వారా తెలుస్తోంది .
డోర్ తెరిచి మహిని జాగ్రత్తగా లోపల కూర్చోబెడుతూ , మహి కళ్ళుమూసుకుని పెదాలను నా పెదాలవైపు మ్మ్మ్.....మ్మ్మ్.....మ్మ్మ్....... అని నా పెదాలవైపు రావడం చూసి , 
మహీ ........... please నో కిస్ ......... ఉదయం పెట్టిన ముద్దుకే నాలో ఏదేదో అయిపోతోంది అనిచెప్పి ఉఫ్ఫ్ ........ అంటూ జలదరించి మహికి సీట్ బెల్ట్ పెట్టి ok కదా అని డోర్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చునేంతవరకూ మహి తియ్యదనంతో నవ్వుతూనే ఉంది .

కృష్ణగాడికి కాల్ చేసి ఎక్కడరా అని అడిగాను .
రేయ్ మామా .......... మహి చేతులతో తినలేదు కదరా ..........
నేనే తినిపించాను కానీ ముందు మీరెక్కడ ఉన్నారో చెప్పండి .
రేయ్ మామా .......... వింటూంటేనే చాలా సంతోషం వేస్తోంది , ఇక కనులారా చూసి ఉంటే .........., అక్కయ్య .......... నీకు తినిపించడం మొదలెట్టారు - ఇప్పుడు నువ్వు మళ్లీ అక్కయ్య ప్రాణమైన మహికి తినిపించావు ........ యాహూ ........ అని సంతోషంతో కేకవేసి , లావణ్యా........... రొమాన్స్ తెలియదు అన్నావుకదా ఇప్పుడుచెప్పు అని అక్కడ కాలర్ ఎగరేస్తున్నాడు .
రేయ్ రేయ్ .............ఎక్కడరా ? 
లాస్ట్ షాపింగ్ రా మామా .......... బుజ్జిఅక్కయ్య - బుజ్జాయిలకోసం పొడవాటి జడలను తీసుకుంటున్నారు అని షాప్ అడ్రస్ చెప్పాడు .
5 నిమిషాల్లో అక్కడ ఉంటాము అని పోనిచ్చి , మేడం గారూ .......... బుజ్జాయిలకోసం పొడవాటి జడలు ఎందుకు అని మహిని అడిగాను .
మహి : సర్ప్రైజ్ మనోజ్ గారూ ..........., సాయంత్రం వరకూ wait చెయ్యండి please అని నవ్వుకుంది .

షాప్ చేరుకుని కిందకు దిగి వదినవైపు కార్ కీస్ విసిరి , అన్ని కార్లపైన షాపింగ్ చేసినవి ఉండటం చూసి కృష్ణగాడి కారులో కూర్చున్నాను . 
వాడు అడగాలి అడగాలి అని ఆరాటపడుతూనే నేను కోప్పడతానని సైలెంట్ గా ఉన్నాడు .
షాపింగ్ బ్యాగ్స్ తో మహి ఫ్రెండ్స్ అందరూ బయటకువచ్చారు .
మహి : డార్లింగ్స్ అని అంతులేని ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ పిలిచింది .
లావణ్య : మహీ ......... వచ్చేసావా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూనే వెళ్లి కారులో కూర్చుని ప్రాణంలా హత్తుకొని , చెప్పు చెప్పు ....... ఏమి జరిగిందో చెప్పవే ఆతృత తట్టుకోలేకపోతున్నాము నీ సంతోషాన్ని చూస్తుంటే ...........
మహి : ముందు అన్నీ తీసుకున్నారో లేదో చెప్పండి .
లావణ్య : బిల్స్ తీసి ఏమేమి తీసుకున్నారో చదివింది .
మహి : wow .......... లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ సంతోషంలో కౌగిలించుకోబోయింది .
లావణ్య : సేయ్ సేయ్ ......... చేతులు అని ఆపింది .
మహి : ఆ ఆనందం ముందు ఈ నొప్పి ఏపాటిది లేవే అంటూ తనలోతాను సిగ్గుపడుతూ మెలికలుతిరిగిపోతోంది .
లావణ్య : షాపింగ్ మొత్తం చేసాము కదా చెప్పవే చెప్పవే .........
మహి : ok ok ......... అక్కయ్యలూ ....... 45 నిమిషాలు అని డబల్ టైం అయిపోయింది . వెల్తూ చెబుతాను అనడంతో పోనిచ్చారు . మహి సిగ్గుపడుతూనే మనోజ్ గారు ప్రేమతో తినిపించారు అని ఎత్తుకుని లోపలికి వెళ్లడం - లవర్స్ అందరూ అసూయపడటం దగ్గర నుండి మొత్తం ఉత్సాహంతో వివరించింది . ఆ అర గంటసేపు నేను నేలపై లేను అంటే నమ్మండి అని లావణ్య గుండెలపై తలవాల్చింది .
లవ్ యు లవ్ యు లవ్ యు ......... అంటూ అందరూ డ్రీమ్స్ లోకి వెళ్లిపోయారు . లవ్ యు వే అని లావణ్య ప్రాణంలా హత్తుకొని కురులపై ముద్దుపెట్టి , నువ్వొక్కదానివే ఐస్ క్రీమ్ కుమ్మేశావన్నమాట అని బుంగమూతిపెట్టుకున్నారు . 
మహి : నవ్వుకుని , జాహ్నవి నీ ప్రక్కన ఉన్న బాక్స్ ఏమనుకుంటున్నావు ......... అందులో ఒక్కొక్కటి కాస్ట్ 9999/- .......... . 
మాకోసం మాకోసం కూడా తెచ్చారా .......... లవ్ యు లవ్ యు , ఇంటికి వెళ్ళగానే కుమ్మేయ్యాలి . 
మహి : అంతవరకూ .......... ఆ బాక్స్ ప్రక్కనే ఉన్న కోన్ ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చెయ్యండి . మనోజ్ గారు షాపింగ్ లో అలసిపోయి ఉంటారని మీకోసం తీసుకున్నారు.
కారు ఆపి ఒక బాక్స్ ను వెనుక అందించి , లావణ్య లాస్య వదినలకు ఒక్కొక్కటి చివరగా మాదగ్గరికివచ్చి థాంక్స్ మనోజ్ గారూ అని కృష్ణగాడికీ నాకు అందించారు . 
రేయ్ నువ్వు అక్కడే తిన్నావుకదా ......... వచ్చి డ్రైవ్ చెయ్యి అని నా చేతిలోనిది కూడా లాక్కుని వెనుక కూర్చుని రెండుచేతులతో ఒక్కొక్కటి పట్టుకుని కుమ్మేస్తూ ఇంటికి చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 01-08-2020, 10:21 AM



Users browsing this thread: 194 Guest(s)