01-08-2020, 10:20 AM
మహికి మళ్లీ ఇలా జరిగిందని తెలియక అంటీవాళ్ళు అందరికోసం ప్రేమతో వారి వారి ఇళ్లల్లో బిరియానీ మొదలుకుని ఒక్కొక్కరూ ఒక్కొక్క నాన్ వెజ్ ఐటమ్స్ వండి లంచ్ సమయానికి ఉత్సాహంతో తీసుకొచ్చారు .
లోపలకు అడుగుపెట్టి మేము వెళ్ళేటప్పుడు అందరూ నవ్వుతున్నారు ఇప్పుడు ఇలా మూడీగా ఉన్నారు ఏమైంది అని పాత్రలన్నింటినీ వంట గదిలో ఉంచి , మహి రూంలోకివచ్చి అందరూ సైలెంట్ గా ఉండటం మహి లావణ్య నిద్రపోతుండటం అందరి కళ్ళల్లో చిరు బాధ కనిపిస్తుండటం చూసి , ఒసేయ్ లాస్య ఇంద్రజ ........... ఏమైంది అని బయటకుపిలిచి అడిగారు .
జరిగినది చెప్పడంతో వాళ్ల కళ్ళల్లోకూడా చెమ్మ చేరి వెంటనే మహిదగ్గరకు చేరారు .
ఆఅహ్హ్హ్......... అంటూ మహి కళ్లుమూసుకునే వొళ్ళువిరుస్తూ లేచి కూర్చుని ఆవలించి అమ్మా -బుజ్జిఅమ్మా ........... ఆకలి , కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అని మళ్ళీ రెండుచేతులతో కడుపుపై తాకించుకోబోతుంటే ,
బుజ్జిఅక్కయ్య వెంటనే రియాక్ట్ అయ్యి ఆపి ఏకంగా బుగ్గపై కొరికేసింది .
స్స్స్............ అంటూ కళ్ళుతెరిచి బుగ్గపై కూడా చేతితో రుద్దుకోబోతున్నా ఆపేసి , లవ్ యు లవ్ యు మహీ .......... నొప్పిగా ఉందా అని కొరికిన చోట ప్రేమతో ముద్దులుపెట్టింది .
చేతులను చూసుకుని లవ్ యు బుజ్జిఅమ్మా .......... నాకు తెలివి లేదు దెబ్బలు పడాల్సిందే కొట్టండి కొరికేయ్యండి అని నవ్వుతూ చెప్పి బుజ్జిఅక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టినాకూడా ఒక్కరి ముఖంలో కూడా చిన్న చిరునవ్వు చిగురించకపోవడం , అమ్మలూ .......... మీరెప్పుడు వచ్చారు . అంతా చెప్పేసారా ఎవరు ............
అంటీవాళ్ళంతా లాస్య వాళ్ళవైపు చూడటంతో .........
మహి తియ్యని కోపంతో వాళ్ళవైపు చూసి ఇంతకీ మన లావణ్య డార్లింగ్ ఎక్కడ అని చుట్టుచూసి తన ప్రక్కనే బుగ్గలపై కన్నీళ్ల గుర్తులతో నిద్రపోతుండటం చూసి లవ్ యు వే అని బుగ్గపై ముద్దుపెట్టింది ,
లావణ్య : మహీ .......... లవ్ యు వే , తప్పంతా నాదే నాదే అని నిద్రలోనే కలవరిస్తోంది .
మహి : లావణ్య .......... తప్పు నాది మాత్రమే కదే , మరిచిపోవే అని బుగ్గలపై స్పృశించి జోకొట్టింది .
లావణ్య కళ్ళుతెరిచి మహీ ......... నొప్పి పోయింది కదా అంటూ రెండుచేతులతో మహిని చుట్టేసి భుజం పై తలవాల్చి బాధపడుతోంది.
మహి : ఎప్పుడో మాయమైందే ......... నువ్వు బాధపడకు , పద్మా జాహ్నవి ......... కాలేజ్ కు వెళ్లలేదా ఇక్కడే ఉన్నారా .......... రండి రండి అని ప్రక్కనే కూర్చోబెట్టుకుని, మీరైనా కాస్త నవ్వండి please please ........... , మహి నీకు పూర్తిగా నయమైతే కాస్త ఏంటి సంతోషంతో నవ్వుతాము ఇప్పుడెలా ఉంది అని అడిగారు .
చల్లగా ఉంది పద్మ , నీకు కూడా ఆకలివేస్తోంది కదూ ....... బుజ్జిఅమ్మా .......... ఆకలి కడుపులో ఎలుకలు తిరుగుతున్నట్లుగా ఉంది అని నవ్వించడానికి ఎంత ప్రయత్నించినా ఒక్కరి పెదాలపై కూడా చిన్న చిరునవ్వు రావడం లేదు .
అంటీవాళ్ళు పరుగునవెళ్లి ఒక్కొక్క ప్లేట్ లో ఒక్కొక్క వెజ్ - నాన్ వెజ్ ....... ఐటమ్స్ వడ్డించుకొని మహి ముందు ఉంచారు .
మహితోపాటు రూంలో ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయి మహి wow ........... చూస్తుంటేనే నోరూరిపోతోంది . అమ్మలూ ........... ముందు మా బుజ్జిబుజ్జాయిలకు తినిపించండి నాకు లావణ్యకు ఎలాగో మా బుజ్జిఅమ్మ బుజ్జాయిలు తినిపిస్తారు . త్వరగా త్వరగా .......... వీటన్నింటినీ చూస్తూ తినకుండా ఉండటం నావల్ల కావడం లేదు . లావణ్య లాస్య .......... అంతేకదా .......
పెదాలపై చిరునవ్వు లేనట్లు అవును అంటూ తల ఊపారు .
మహి : లావణ్య లాస్య ............ మీరు బాధపడితే అందరూ బాధపడతారు .
లావణ్య : లవ్ యు మహీ ........... తప్పంతా నాదే , పద్మపై డౌట్ పడటం వల్లనే మాటలు మాటలు పెరిగి నొప్పివరకూ వెళ్లింది .
మహి : ok తప్పు ఇద్దరిదీ , ఇక వదిలెయ్యవే ......... రక్తం ఎక్కడా రాలేదు చూడు అని చేతులను చూపించింది .
బుజ్జిఅక్కయ్య : మహి - లావణ్య ........... డాక్టర్ అమ్మ వచ్చి చూసి వెళ్లారు . ఏమీకాలేదు అనిచెప్పారు .
మహి : లావణ్య విన్నావా ..........., బుజ్జిఅమ్మా ఎవరు పిలుచుకునివచ్చారు .
బుజ్జిఅక్కయ్య : ఇంకెవరు నీ ......... నా తమ్ముళ్లు .
మహి - లావణ్య : ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని , మహి తియ్యదనంతో పులకించిపోయింది . బుజ్జాయిలందరికీ ప్లేట్లలో బిరియానీ తీసుకొచ్చి ఇచ్చారు .
బుజ్జాయిలు : మహి అక్కయ్య తిన్న తరువాత ...........
మహి : బుజ్జాయిలూ ......... నేను కూడా కుమ్మేస్తాను ఆ ........ అని బుజ్జిఅక్కయ్య వైపు నోటిని తెరిచింది .
బుజ్జిఅక్కయ్య : juicy లెగ్ పీస్ అంతుకుని మహి నోటికి అందించింది .
మహి : బుజ్జిఅమ్మా .......... ముందు దీనికి తినిపించు అని లావణ్య వైపు చూపించి , అమ్మలూ ........... మా ఫ్రెండ్స్ అందరితోపాటు తింటాను .
అంటీ : ఇదిగో అంటూ వడ్డించుకొని రావడానికి వెళ్తుంటే ,
పద్మ : అంటీ వద్దు మేము లంచ్ బాక్స్ తెచ్చుకున్నాము .
మహి : పద్మ జాహ్నవి ........... మీ లంచ్ బాక్స్ నేను తింటాను . మీరు బిరియానీ తినాల్సిందే . అమ్మలూ ........... బయట ఉన్న మనోజ్ సర్ కు కూడా పాపం మొత్తం బ్లడ్ నాకే ఇచ్చేసారు .
అక్కయ్య : తల్లీ .......... నేనే స్వయంగా వెళ్లి ఇస్తాను అని లేచింది .
బుజ్జిఅక్కయ్య చెల్లి మొబైల్ లాక్కుని నాకు మెసేజ్ పంపించింది .
రేయ్ మామా ........... చెల్లి సర్ప్రైజ్ అని పంపించింది అని చూపించాను .
కృష్ణ : ఏమై ఉంటుంది రా అని ఆలోచిస్తుండగానే ,
అక్కయ్య ........... రెండు ప్లేట్లతో వచ్చి , మనోజ్ కృనాల్ గారూ ......... నా ప్రాణమైన కూతురికి రక్తం ఇచ్చినందుకు - డాక్టర్ ను పిలుచుకునివచ్చినందుకు చాలా చాలా థాంక్స్ ............ మీ రుణం తీర్చుకోలేనిది భోజనం చెయ్యండి అని అందించారు .
అక్కయ్య మాకోసం ...........అని అంతులేని ఆనందంతో అక్కయ్యవైపే ప్రాణంలా కన్నార్పకుండా కదలకుండా చూస్తూ ఉండిపోయాను .
కృష్ణగాడు : సర్ప్రైజ్ అదిరిపోయింది అని లోలోపలే ఆనందించి , ఆక్........... మేడం నాకు ఇవ్వండి అని అందుకొని , గారూ అని పిలవకండి మీకంటే చిన్నవాళ్ళము . మేడం మా వాడిని ఇంటర్ పాస్ అయ్యేలా చేస్తే ...........
అక్కయ్య : తప్పకుండా కృనాల్ ........, నెక్స్ట్ క్లాస్సెస్ నుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను ok నా మనోజ్ ......... మనోజ్ మనోజ్ ..........
కృష్ణ : నవ్వుకుని , మేడం .......... ఇక పాస్ అయిపోతాను అని సంతోషంతో షాక్ లోకి వెళ్ళిపోయాడు మీరువెళ్లి భోజనం చెయ్యండి నేనుచూసుకుంటాను అనడంతో అక్కయ్య వదినలను పిలుచుకొని లోపలికివెళ్లింది .
రేయ్ మామా ........... అక్కయ్య మనకోసం స్వయంగా తీసుకొచ్చి ఇచ్చారు . వన్ two three ఫోర్ ......... wow ఐటమ్స్ చూస్తుంటేనే నోరూరిపోతోంది ఒక్క మెతుకూ వదలకుండా ఎముకలను కూడా నములుకుని తినేయ్యాలి ......... రేయ్ రేయ్ రేయ్ ......... నవ్వుకుని ప్లేట్లు కారుపై ఉంచి చెంపపై కొట్టగానే ,
రేయ్ మామా ఎక్కడరా ఎక్కడ అక్కయ్య అందించిన ఫుడ్ ఎక్కడ అని ఒక ప్లేట్ అందుకొని ఇంజిన్ పై ఎక్కి కూర్చుని అన్నింటినీ చూసి ఇప్పుడు అక్కయ్య చేతులతో అందుకున్నాము . నెక్స్ట్ అక్కయ్య చేతులతోనే తింటాము అని చెల్లెమ్మ అని మనసులో అనుకోగానే బయటకు రావడంతో ముగ్గురమూ పైకివెళ్లి చెల్లి చేతులతో తృప్తిగా తిన్నాము .
లోపల అందరి చేతులతో మహి సంతోషంతో తింటూ అందరినీ నవ్వించడానికి ప్రయత్నిస్తూ వీలుకాక నిరాశ చెంది మీరూ తినండి అని చెప్పడంతో అందరూ tasty ఐటమ్స్ ను ఎంజాయ్ చేయకుండానే తిన్నారు .
తిన్న ప్లేట్లను మహి ఫ్రెండ్స్ వంట గదిలోకి తీసుకువెళుతోంటే అక్కయ్య అంటీ పెద్దమ్మ ........ మీరు మీ ఫ్రెండ్ తో ఉండండి అని అందుకొని ప్లేట్లలోనే చేతులను శుభ్రం చేసుకోండి అనిచెప్పి ఫ్రిడ్జ్ లోని కూల్ వాటర్ అందించారు .
మొత్తం శుభ్రం చేసివచ్చి సమయం గడుస్తున్నా కూడా బాధపడుతూనే ఉండటం చూసి , బుజ్జిఅమ్మా ........... మీరే ఎలాగైనా అందరినీ నవ్వించాలి .
మహీ .......... నాకు - నా తమ్ముళ్లకూ - అమ్మకు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా తట్టుకోగలనేమో కానీ నీకు - అక్కయ్యకు - బుజ్జిఅమ్మకు - బుజ్జితమ్ముడికి ఏదైనా జరిగితే మేమే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తట్టుకోలేరు , ఇక మా ప్రాణమైన అక్కయ్య బాధపడితే ఇక నవ్వు ఎలా వస్తుంది . నీకు నయమయ్యేంతవరకూ ఇంతేనేమో ........... ఆ కత్తి పోట్లు నాకు మా అమ్మకు తగిలినా బాగుందేది ........
అక్కయ్య : బుజ్జిచెల్లీ ............ నువ్వు మన మహికంటే ఎక్కువ ప్రాణం . నీకు ఏమైనా జరిగి ఉంటే ఈ గుండె ఆగిపోయే...........
అక్కయ్యా .......... అంటూ నోటిని మూసేసి ప్రాణంలా గుండెలపై వాలిపోయింది బుజ్జిఅక్కయ్య .
మహి : అయ్యో ........... ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు ఇప్పుడేమిచెయ్యాలి - నేనే ఏదో ఒకటి చెయ్యాలి . అందరూ నవ్వాలంటే ఏమిచెయ్యాలి అని అక్కయ్య గుండెలపై ఉద్వేగానికి లోనౌతున్న బుజ్జిఅక్కయ్య ఒడిలో వాలిపోయి ఆలోచిస్తోంది .
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ఒకరినొకరు కన్నీళ్లను తుడుచుకుని మహి నుదుటిపై ఒకేసారి ప్రాణమైన ముద్దులుపెట్టారు .
లవ్ యు బజ్జుఅమ్మా .......... అంటూ చుట్టూ బుజ్జాయిలను చూడగానే , ఐడియా ............ అంటూ సడెన్ గా లేచికూర్చుని లవ్ యు అమ్మా - లవ్ యు బుజ్జిఅమ్మా ............. అని సంతోషంతో ముద్దులుపెట్టి , అమ్మా - బుజ్జిఅమ్మా ........... నేను , లావణ్య లాస్య వాళ్ళు .......... పద్మ జాహ్నవి వాళ్ళు ......... ఇంటర్ చెల్లెళ్లతో ....... పాటు కొద్దిసేపు బయటకువెళ్లివస్తాము .
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య : మహీ ............
మహి : అమ్మా - బజ్జుఅమ్మా - కృష్ణ అమ్మా - పెద్దమ్మ - అమ్మలూ ............ pleaae please please .............. ఇలావెళ్లి అలా వచ్చేస్తాము , మన అందరి సంతోషం కోసమే అమ్మా ............ జాగ్రత్తగా వెళతాను , బుజ్జిఅమ్మా ........ చేతులను ఎక్కడా తాకించను please please please .......... 5 నినిషాలకొకసారి కాల్ చేస్తాను .
అక్కయ్య : బుజ్జిఅక్కయ్య వైపు చూసి నో అని తల ఊపడంతో , ఈ సమయంలో బయటకు ...........
మహి : బుజ్జిఅమ్మా ........... please please గంటలో వచ్చేస్తాము . ఇక్కడ మీ నిర్ణయమే ఫైనల్ ...........
బుజ్జిఅక్కయ్య : గంటసేపా .......... అంటూ అక్కయ్యవైపు తిరిగి గట్టిగా రెండుచేతులతో చుట్టేసి నో నో నో ...........
అక్కయ్య : నువ్వు ఎలా అంటే అలా బుజ్జిచెల్లీ .........
మహి : నవ్వుకుని బుజ్జిఅమ్మా ...........కావాలంటే మీ తమ్ముళ్ళిద్దరినీ మాకు బాడీ గార్డ్ లుగా పంపించండి . చాలా అర్జెంట్ బుజ్జిఅమ్మా .......... 45 నిమిషాలలో వచ్చేస్తాము ఓన్లీ 45 మినిట్స్ ............
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ............ తమ్ముళ్లు వెళ్లడం మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే ............
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........... మహి చెప్పినట్లు ఫైనల్ నిర్ణయం నీదే , నీ ఇష్టమే నా ఇష్టం .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా ......... అని గట్టిగా ముద్దుపెట్టి , వదినమ్మలూ .............. 45 నిమిషాలు అంతే 45 నిమిషాలలో మహి లావణ్య మరియు అందరూ మా ముందు ఉండాలి ఆ బాధ్యత మీదే .......... మహీ మీరు వచ్చేన్తవరకూ నేను బయటే ఎదురుచూస్తూ ఉంటాను .
నేనుకూడా అని చెల్లి
నేనుకూడా అని పెద్దమ్మ
నేనుకూడా అని రాధ అంటీ
నేనుకూడా అని అంటీవాళ్ళు
నేనుకూడా నేనుకూడా. నేనుకూడా అని బుజ్జాయిలు ..........అనడంతో ,
మా బుజ్జిచెల్లి బుజ్జాయిలతోపాటు నేనుకూడా అన్నారు .
మహి : బుజ్జిఅమ్మా .......... బయట ఎండగా ఉంది .
లావణ్య : అవును భగభగమంటోంది .
బుజ్జిఅక్కయ్య : ఆ ఎండలోనే ఉంటాము . మీరు ఆలస్యం చేస్తే ఎక్కువసేపు ఎండ తగులుతుంది మీ ఇష్టం . మా ప్రాణమైన మహిని కస్టమని తెలిసినా బయటకు పంపిస్తున్నాము కదా మేము AC లో ఎలా ఉండగలం .
మహి : బుజ్జిఅమ్మా ...........
బుజ్జిఅక్కయ్య : అంతే ఇది ఫైనల్ ...........
మహి : లావణ్య లాస్య ........... అంతలోపే వచ్చేయ్యాలి పదండి అని లేచింది . అందరి సంతోషం కోసమే బయటకు వెళ్తున్నది మా బుజ్జిఅమ్మకు ఎండ తగలకుండా మీరే చూసుకోవాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ బయటకు రాగానే కళ్ళముందే సూర్యుడిని మేఘాలు దాచెయ్యడంతో ..........
మహీ .......... నీ ప్రార్థన ఫలించింది అంటూ మహి ఫ్రెండ్స్ అందరూ కూడా సంతోషంతో కౌగిలించుకుని , మహి చేతులను తగిలించకుండా పైకెత్తారు .
వదినలు రేంజ్ రోవర్స్ ఐదింటినీ రెడీగా ఉంచారు .
అక్కయ్య : తల్లులూ .......... 45 నిముషాల్లో వచ్చేయ్యాలి .
బుజ్జిక్క్కయ్య : తమ్ముళ్లూ ............ మహి మహి ఫ్రెండ్స్ వెనుకే వెళ్ళండి .
బుజ్జిఅక్కయ్యా ........... వీడు వీడు వెళతాడులే నేను మీదగ్గరే ఉంటాను . వెళ్లరా వెనుకే వెళ్లి జాగ్రత్తగా పిలుచుకొనిరా ...........
చెల్లి , పెద్దమ్మ , అంటీ .......... తమలోతాము నవ్వుకుని , అన్నయ్యా ......... అక్కయ్యను మీ బుజ్జి బుజ్జిఅక్కయ్యను జాగ్రత్తగా మేము చూసుకుంటాము మహికి ఏమైనా అయితే అక్కయ్యవైపు సైగచేసి తట్టుకోలేరు ...........
బుజ్జిఅక్కయ్యా .......... వెళ్ళాల్సిందేనా , ఇక్కడ ఎవరూ లేరు నేను ఉంటాను .
బాబూ మనోజ్ ........... మీరు వచ్చేన్తవరకూ మేము ఇక్కడే ఉంటాము మా బుజ్జితల్లిని జాగ్రత్తగా చూసుకుంటాము మీరు వెళ్ళండి అని ఎప్పుడు వచ్చారో అంకుల్ వాళ్ళు చెప్పారు .
కృష్ణ : సరైన సమయానికి వచ్చారు అంకుల్ .........., రేయ్ మామా రారా అంటూ చివరి కారుదగ్గరకు లాక్కునివెళ్ళాడు .
మహి ......... లావణ్య లాస్యలతోపాటు నవ్వుకుని నావైపు చూసి కన్నుకొట్టి , ఎక్కడికే ఎక్కడికే అని అడుగుతున్న ఫ్రెండ్స్ కు ఎక్కండే చెబుతాను అని ఫ్రెండ్స్ సహాయంతో ఎక్కి కూర్చుని , అక్కయ్యా ............ ముందుగా ఫ్లవర్ మార్కెట్ కు పోనివ్వండి అని చెప్పడంతో ,
వదిన : అలాగే మహి అని స్టార్ట్ చేసి పోనిచ్చారు . వెనుకే నాలుగు కార్లు ఆ వెనుకే మా కారు బయలుదేరింది .
చెల్లివైపే చూస్తూ అక్కయ్య జాగ్రత్త అని సైగచేసాను .
చెల్లి - పెద్దమ్మ అక్కయ్య ప్రక్కనే చేరి అక్కయ్య ఎత్తుకున్న బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జిఅక్కయ్య : పెద్దమ్మా ........... మహి లావణ్యవాళ్ళు షాపింగ్ వెళుతున్నారేమో ,
పెద్దమ్మ : అయ్యో ........... అమౌంట్ ఎలా కనీసం ATM కార్డ్ అయినా ఇవ్వాల్సింది .
బుజ్జిఅక్కయ్య : పెద్దమ్మా ......... మీ మొబైల్ ఇవ్వండి అని లావణ్యకు కాల్ చేసి , లావణ్య షాపింగ్ వెళుతున్నారా .........
లావణ్య : మహీ ..........
మహి : yes .........
లావణ్య : అవును బుజ్జిఅమ్మా ......... ఇది ఇప్పుడు చెప్పింది .
బుజ్జిఅక్కయ్య : అయితే వెనక్కువచ్చి పెద్దమ్మ దగ్గర నుండి అమౌంట్ తీసుకెళ్లండి .
లావణ్య : మహి డార్లింగ్ షాపింగ్ కోసం అమౌంట్ ఉందా .........
మహి : లేదు ........... డబ్బు గురించి ఆలోచించలేదు .
లావణ్య : లవ్ యు ..........అని మహి కురులపై ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా ........ మాకు డబ్బు ఎవరిస్తారు .
బుజ్జిఅక్కయ్య : పెద్దమ్మ ........
లావణ్య : పెద్దమ్మకు ఎవరిస్తారో మాకు తెలుసు మీ నోటితో వినాలని ఉంది .
బుజ్జిఅక్కయ్య : కనిపెట్టేసారా ..........అని నవ్వుకుని తమ్ముడు అని బదులిచ్చింది .
లావణ్య : సో ఇక మళ్లీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు . మీ ప్రాణమైన తమ్ముడిని బ్లాక్మైల్ చేసి డబ్బులు లాక్కుంటాములే బుజ్జిఅమ్మా .......... కాల్ చేసి గుర్తుచేసినందుకు లవ్ యు లవ్ యు ఉమ్మా ..........
పద్మ : లావణ్య .......... ఎంత డబ్బు కావాలి నాదగ్గర ఉంది .
లావణ్య : లవ్ యు పద్మ ........... , అవసరమైనప్పుడు నీతోకూడా ఖర్చుపెట్టిస్తాములే ప్రస్తుతానికి అయితే మాకు వరాలిచ్చే దేవుడే మన వెనుక వస్తున్నారు .
పద్మ : అర్థం కాలేదు లావణ్య ......... , ఎవరు అంటూ వెనక్కు తిరిగిచూసింది .
లావణ్య : మహికోసమే వచ్చిన దేవుడు - రెండుసార్లు రక్తం ఇచ్చి కాపాడిన దేవుడు - మహి సంతోషం కోసం ఏమైనా చేస్తాడు .
పద్మ : మహీ ......... are you in love .
మహి సిగ్గుపడటం చూసి ఎవరు ఎవరు మహీ .......... అని పద్మతోపాటు అందరూ అడిగారు .
లావణ్య : డాక్టర్ ను పిలిచుకువచ్చారు - మనతోపాటు రమ్మంటే మారాము చేసినవారు .........
పద్మతోపాటు అందరూ : లావణ్య కొంపదీసి మనోజ్ కాదుకదా ......... అని ఒకరిముఖాలు మరొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు .
లావణ్య : yes yes ............
అందరూ కొన్ని క్షణాలపాటు ప్చ్ ప్చ్ ప్చ్ ........ అంటూ తలదించుకుని వెంటనే మహికోసం మా ప్రేమలను త్యాగం చేసేస్తాము అని సిగ్గుపడుతూ చెప్పారు .
లావణ్య : పద్మ , జాహ్నవి , చారూ ...........
మహికి ఇలా కాకపోయుంటే ఈపాటికి ప్రపోజ్ చేసేసేవాళ్ళము love at first sight ........... అని చిలిదనంతో నవ్వుకుని , మహీ ......... ఈ క్షణం నుండీ మనోజ్ మాకు బ్రదర్ .......... మహీ ......... లక్కీ గర్ల్ మేము చాలా హ్యాపీ అని వెంటనే వెనుక కార్లలో ఉన్న మిగతా నలుగురికీ కూడా కాల్ చేసి చెప్పడంతో ముందు నిరాశ చెంది మహిని ఆకాశానికి ఎత్తేశారు .
వదిన : నవ్వుకుని , లావణ్య లాస్య ఇంద్రజ కారుణ్య ........... మీ సంగతి ఏంటి మనోజ్ గారిని ........
లావణ్య : మీరు ఏమి అడుగబోతున్నారో నాకు తెలుసు అక్కయ్యా ........., మనోజ్ గారిని చూసిన క్షణమే ఐదుగురమూ ఫ్లాట్ అయిపోయాము . ఇప్పటివరకూ ఏకోరికా కోరని మహికోసం ఆ క్షణమే త్యాగం చేసేసాము .
వదిన : అయితే మీకు కూడా బ్రదర్ ..........
నలుగురూ : నో నో నో .......... అని ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు .
వదిన : అంటే ..........
లావణ్య : అక్కయ్యా .......... please please ఇక్కడితో ఈ టాపిక్ ఆపేద్దాము . మా మహి సంతోషమే మాకు ముఖ్యం . ఆపండి ఆపండి అదిగో ATM ........ పర్సులో షాపింగ్ చేసేంత డబ్బు ఉండదు , మహి డార్లింగ్ నీ డార్లింగ్ దగ్గర నుండి ATM తీసుకొస్తాను .......... రావే లాస్య అని కిందకు దిగబోతుంటే ,
మహి : లావణ్య ...........
లావణ్య : ష్ ........ పద్మ మొబైల్ కు కాల్ చేసి స్పీకర్ on చేసి మహి డార్లింగ్ జస్ట్ listen అండ్ ఎంజాయ్ అని ఒక చేతిలో మొబైల్ పట్టుకుని మా దగ్గరకువచ్చారు .
Hi మనోజ్ గారు ..........
లావణ్య .......... ఏంటి ఆగారు , అంతా ok కదా .........
Ok ok .......... మనోజ్ గారూ , మహిని ప్రాణంలా చూసుకుంటున్నాము . మహి షాపింగ్ చెయ్యాలనుకుంటోంది డబ్బు కావాలి అని ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
ఇద్దరమూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని , ఇంటర్ ఫెయిల్ అయిన నాదగ్గర ఏముంటుంది . పెద్దమ్మ కదా ............
మొత్తం మాకు తెలుసని మీకూ తెలుసు తొందరగా ఇవ్వండి 45 నిమిషాలలోపు వచ్చేస్తానని బుజ్జిఅమ్మకు మహి మాట ఇచ్చింది .
ఇద్దరికీ మాట పడిపోయినట్లు పర్సు తీసి చూస్తే రెండు రెండు వేల నోట్లు ఉన్నాయి .
అందుకే మనోజ్ గారూ ......... ATM దగ్గర ఆపింది .
మొత్తం తెలిసాక దాపరికాలెందుకని కార్డ్ ఇవ్వబోయాను . రేయ్ మామా ........ ఆ కార్డ్ నాది ఇదిగో నీ కార్డ్ అని వాడి పర్సులోని సీల్ కూడా ఓపెన్ చేయని కార్డ్ అందించాడు .
మనోజ్ గారూ ........పిన్ .
వాడివైపు చూసాను . పిన్ చెప్పాడు .
లావణ్య లాస్య నవ్వుకుని మహిదగ్గరకువచ్చి ఫీల్ ఇట్ మహీ .......... నీ హీరో గారిది అని మహి గుండెలపై ఉంచగానే జలదరింపుకు లోనవ్వడం చూసి లవ్ యు అని నవ్వుకుని కురులపై ముద్దుపెట్టి , మహి ఎంత తీసుకురావాలి అని అడిగారు .
మహి : ఒక పదివేలు చాలు
లావణ్య : నీఇష్టం .......... అవసరమైతే దగ్గరలోని ఎటిఎం లలో తీసుకుందాము లేదా స్వైప్ చేద్దాము .
పద్మ : లావణ్య ......... నిజమేనా .
లావణ్య : what పద్మ .
పద్మ : మనోజ్ ........ ఇంటర్ .
లావణ్య : నువ్వు నమ్ముతావా ?
పద్మ మరియు అందరూ : నో నెవర్ ..........
లావణ్య : ఎవ్వరూ నమ్మరు . కానీ మనోజ్ గారు ఏదో దాస్తున్నారు . మహీ ....... ఈ విషయమే కనిపెట్టాము అది కనిపెట్టలేమా అని CID ఏజెంట్ లా ఫోజ్ ఇవ్వడంతో ,
అందరూ నవ్వుకున్నారు .
లావణ్య : అమ్మో ........ టైం అని పరుగున ఎటిఎం లోపలికివెళ్లారు .
రేయ్ మామా ........ నా ఎటిఎం లు అన్నీ నాదగ్గరే ఉన్నాయి కదరా ........
కృష్ణ : అన్నింటిపై మన పేర్లు ఉన్నాయిరా ......... అందుకే నిన్ననే బ్యాంక్ నుండి insta కార్డ్స్ తెప్పించాను . ఎక్కడా మన పేర్లు రాకుండా మేనేజ్ చేసేసాను .
సూపర్ రా లవ్ యు రా మామా అని చేతులను కొట్టుకున్నాము .
లావణ్య ఎటిఎం దూర్చి పిన్ కొట్టింది . అక్కడ చూపిస్తున్న అమౌంట్ ఫిగర్ చూసి వెనక్కు పడిపోబోతుంటే లాస్య పట్టుకుంది .
లాస్య : ఒకట్లు పదులు వందలు వేలు లక్ష కోటి 10 కోట్లు 100 కోట్లు 550 కోట్లు .......అని తను పడిపోబోతుంటే లావణ్య పట్టుకుని ఇద్దరూ ఒకేసారి 550కోట్ల 55 లక్షల 55 వేల 555 ........ అని ఇద్దరూ షాక్ లో ఒకరినొకరు చూసుకుని వెంటనే 10 వేలు డ్రా చేసుకుని మినీ స్టేట్మెంట్ తీసుకుని అంతే షాక్ తో ఒకచేతిలో డబ్బు మరొకచేతితో ఎటిఎం మరియ స్లిప్స్ తో లావణ్య మహి ప్రక్కనే లాస్య ముందు కూర్చుంది .
వదిన ఫ్లవర్స్ షాప్ వైపు పోనిచ్చారు .
లావణ్య లాస్య ......... ఏంటే అలా అయిపోయారు . నీళ్లు కావాలా .........అని పలకరిస్తున్నా పలుకకపోవడంతో ,
ఇంద్రజ కారుణ్య.......... ఇద్దరి చెంపలపై ఒక్కొక్క దెబ్బవెయ్యగానే , తెరుకోవడంతో అందరూ నవ్వుకున్నారు .
లావణ్య : ఆతృతతో మహీ మహీ .......... ఇదిగో పదివేలు , ఇక ఎటిఎం లో ఎంత ఉందో ఎవరైనా గెస్ చేయగలరా ...........
ఇంద్రజ : మొబైల్స్ , కార్స్ , డ్రెస్సెస్ , జ్యూవెలరీ ఇప్పుడు 10 వేలు .......... ఇక నాకు తెలిసి బ్యాలన్స్ వేలల్లోనే ఉంటుంది .
కారుణ్య : లక్ష ..........
ఇంకా ఇంకా ..........
పది లక్షలు
50 లక్షలు
75 లక్షలు
చారు : ఇంటర్ ఫెయిల్ అన్నారు కదా ........ అంతకంటే ఎక్కువ ఉండదు .
లావణ్య : ఒసేయ్ చారు .......... నువ్వే చదవవే అని స్టేట్మెంట్ అందించింది .
చారు : మొబైల్స్ షాపింగ్ - కార్స్ షాపింగ్ - షాపింగ్ మాల్ షాపింగ్ - జ్యూవెలరీ షాపింగ్ పోనూ మిగిలింది అంటూ ఫిగర్ కౌంట్ చేసి అలా షాక్ లో ఉండిపోయింది .
లాస్య : ఇప్పుడు తెలిసిందా ......... మేమెందుకు షాక్ లో ఉండిపోయామో అని లావణ్యతోపాటు నవ్వుకుంది .
ఎంత ఉందో తెలుసుకోవాలని మహి ఆతృత పడుతుంటే , చారు చేతిలోనుండి లాక్కుని మహీ .......... అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి చూపించింది లావణ్య .
ప్రక్కనే కూర్చున్న పద్మ తొంగిచూసి 550 crores .......... అని మహి భుజం పై వాలిపోయింది .
వెంటనే మహి తలదించుకుంది .
లావణ్య : మహీ ........ నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు , నువ్వు ఇవన్నీ చూసి ప్రేమించలేదు సరేనా ..........., లేట్ చేస్తున్నకొద్దీ ఇదిగో ఇలానే ఫీల్ అవుతావు . ఈరోజు రాత్రికే బుజ్జిఅమ్మ పర్మిషన్ తీసుకుని ప్రపోజ్ చేస్తున్నావు అంతే ఇది ఫైనల్ .......... , yes yes yes ........ అంటూ మిగతా ముగ్గురూ సంతోషించారు.
పద్మ : all the best మహీ .......... , లావణ్య చెప్పినది అక్షరాల సత్యం నీ కాల్ కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటాము అని ప్రేమతో హత్తుకున్నారు .
అంతలో వదిన కారుని ఆపి మహీ ........ఫ్లవర్ మార్కెట్ కు వచ్చేసాము .
లావణ్య : మహీ .......... ప్రపోజ్ చెయ్యాలని ముందే ఫిక్స్ అయ్యావుకదూ .......
మహి : లేదు లావణ్య , అమ్మ బుజ్జిఅమ్మ బుజ్జాయిలు కృష్ణ అమ్మ పెద్దమ్మ అంటీ అమ్మావాళ్ళు మీరు మన ఫ్రెండ్స్ వెనుక ఉన్న చెల్లెళ్ళు ......... అందరూ అందరూ సంతోషంతో నవ్వేలా చేయాలంటే ఏమిచెయ్యాలి అని ఆలోచిస్తుంటే , బుజ్జిఅమ్మలకు మరియు బుజ్జాయిలకు మనమే అంటే మీరు మీరు స్వయంగా పూల జడలు కుట్టి నిన్న షాపింగ్ చేసిన బుజ్జి లంగావోణీలు మరియు జ్యూవెలరీలతో అలంకరించి బుజ్జి క్యూట్ దేవతలుగా తయారుచేస్తే ఆ సంబరంలో నాగురించి మరిచిపోయి అందరూ సంతోషాన్ని ఆస్వాదిస్తారు .
అందరి కళ్ళల్లో ఆనందబాస్పాలతో మహీ .......... ఇక్కడ టచ్ చేసావు చేతులు నెమ్మదిగా పైకెత్తు అని ఆర్డర్ వేసి ప్రాణంలా హత్తుకున్నారు .
మహి : ok ok .......... ఇలాంటివన్నీ తరువాత అప్పుడే 20 నిమిషాలు అయ్యింది . బుజ్జిఅమ్మకు ఒక్క కాల్ కూడా చెయ్యలేదు కాల్ చేసి స్పీకర్లో ఉంచి బుజ్జాయిలకోసం ఏమేమి కావాలో అన్నింటినీ తీసుకురండి , అక్కయ్యా .......... మీరుకూడా తోడుగా వెళ్ళండి . నేను ఇక్కడే ఉంటాను .
వదిన : మహీ ......... నీకు తోడుగా నేనుంటానులే ,
లావణ్య : అక్కయ్యా ........... తన ప్రియుడిని సెట్ చేద్దాము మీరు రండి అని నవ్వుకున్నారు .