28-07-2020, 08:14 AM
సౌమ్యా కార్ ఎక్కి "చూడు శేఖర్ నా లైఫ్ లో నువ్వు నాకూ చాలా పెద్ద సహాయం చేశావు అంతే కాకుండా నా కోసం జైలు కూడా వెళ్లావు కాదు అన్నను కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా రిస్క్ మళ్లీ ఒకసారి ఆలోచించుకో ఒకవేళ ఏదైనా తేడా జరిగితే అర్జున్ కీ నువ్వు కూడా ఉండవు" అని అంది దాంతో శేఖర్ "అవును అర్జున్ మొన్న టెస్టు లో 1st వచ్చాడు కదా ఫోన్ చెయ్యి మాట్లాడాలి " అని అన్నాడు దాంతో సౌమ్యా తన ఫోన్ లో వీడియో కాల్ న్యూయార్క్ కీ చేసింది అక్కడ ఒక పెద్ద కంపెనీ లో చైర్మన్ శారదా, సౌమ్యా ఫోన్ తీసి "హే సిస్టర్ ఎలా ఉన్నావు " అంటు సౌమ్యా నీ పలకరించీ తరువాత శేఖర్ వైపు చూసి "హే బేబి ఎలా ఉన్నావు ఇన్ని రోజులకు నేను గుర్తుకు వచ్చాన అసలు అర్జున్ ఎన్ని సార్లు అడిగాడో తెలుసా డాడీ ఎప్పుడు వస్తాడు అని ఫైనల్ గా ఈ రోజు ఫోన్ చేసావు ఉండు" అని చెప్పి అర్జున్ కీ కాన్ఫరెన్స్ కాల్ లో కలిపింది అప్పుడు అర్జున్ శేఖర్ నీ చూసి ఉత్సాహంగా "డాడీ నేను టెస్ట్ లో 1st వచ్చాను చూడు" అంటూ ప్రొగ్రెస్ కార్డ్ చూపించాడు దాంతో శేఖర్ సంతోషించాడు "నువ్వు చాంపియన్ నాన్న ఆంటీ కీ గిఫ్ట్ ఇచ్చాను నీకు పంపిస్తుందీ" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆ తర్వాత సౌమ్యా శేఖర్ వైపు చూస్తూ "ఈ సారి ఏమీ పంపించాలి బాబు మీ బాబు కీ " అని అడిగింది దానికి శేఖర్ "గిటార్" అన్నాడు సరే అని సౌమ్యా కూడా తల ఆడించి కార్ నీ సెంట్రల్ జైలుకు తీసుకోని వెళ్లింది ఆ తర్వాత శేఖర్ ఒక సూట్కేస్ తీసుకోని లోపలికి వెళ్లి ఒక ఖైదీ నీ పలుకరించి వచ్చేసాడు ఆ తర్వాత సౌమ్యా శేఖర్ నీ ఒక హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లింది అక్కడ ఉన్న డాక్టర్ తన లాకర్ నుంచి ఒక injection తీసి ఇచ్చింది దాని ఒక ఐస్ బాక్స్ లో పెట్టి తిరిగి ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాడు సౌమ్యా జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయింది, శేఖర్ ఫ్లయిట్ లో కూర్చుని చందన గురించి తలచుకొని కళ్లు మూసుకున్నాడు.
(2014 బెంగళూరు)
ఒక కార్ వేగంగా హైవే మీద వెళ్తుండగా సడన్ గా డివైడర్ నుంచి ఒక లారీ వచ్చి కార్ నీ గుద్దింది బోల్తా పడిన కార్ లో నుంచి బయటకు వచ్చాడు శేఖర్ ఆ కార్ డ్రైవింగ్ సీట్ లో ఉన్న అతని బయటకు లాగాడు "కిరణ్ కళ్లు తెరచి చూడు, కిరణ్ కళ్లు తెరువు" అని మొహం మీద కొట్టి లేప్పడానికి చూశాడు కానీ కిరణ్ లో చలనం లేదు అప్పుడు వెనుక డ్రైవర్ సీట్ లో ఉన్న 8 నెలల గర్భిణి అయిన చందన నీ బయటకు లాగి "చందు కళ్లు తెరువు, చందు చూడు చందు" అని కొట్టి లేప్పడానికి చూసి ఏడుస్తూ ఉన్నాడు అప్పుడే వాళ్ళని గుద్దీన లారీ నుంచి ఒక 55 సంవత్సరాల వ్యక్తి మొహం మీద రక్తం కారుతుంది అయిన కూడా గన్ తీసుకోని శేఖర్ వైపు వచ్చాడు అతని రాక పసిగట్టిన శేఖర్ తన షూ లో ఉన్న సీక్రెట్ కత్తి తీసి వెనకు ఎగిరి ఆ వ్యక్తి గొంతులో కత్తి దింపాడు అతను అక్కడే చనిపోయాడు, కిరణ్ చెవిలో నుంచి రక్తం వస్తుంది అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లు, అంబులెన్స్ తీసుకోని వచ్చారు శారదా, సౌమ్యా చందన నీ హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లుతున్నారు శేఖర్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకోని వెళుతున్నారు అప్పుడు స్ట్రెచర్ పైన ఉన్న చందన ఆరి కాలి వెనుక నుంచి రక్తం రావడం చూసిన డాక్టర్ లోపల బేబీ చనిపోయింది అని చెప్పడం విన్నాడు శేఖర్ దానికి గట్టిగా గుండెలు బాదుకుంటు ఏడిచాడు ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చి శేఖర్ నీ లేప్పితే ఈ హడావిడి గా లేచి తన మొహం కీ అంటిన చెమట తుడుచుకొని హైదరాబాద్ వచ్చింది అని తెలుసుకొని కిందకు దిగాడు.
ఎయిర్ పోర్ట్ బయట కృష్ణ శేఖర్ కోసం ఎదురుచూస్తున్నాడు కృష్ణ నీ చూసి వెంటనే గట్టిగా కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టాడు శేఖర్ "నిన్ను చాలా బాధ పెట్టాను మామ నన్ను క్షమించు" అని చెప్పి జీప్ ఎక్కాడు శేఖర్ కృష్ణ శేఖర్ వైపు చూస్తూ పిచ్చి ఎక్కిందా వీడికి అని అనుకోని జీప్ ఎక్కాడు ఆ తర్వాత శేఖర్ తన దగ్గర ఉన్న బాక్స్ లో నుంచి injection తీసి కృష్ణ కీ ఇచ్చాడు "మామ ఎప్పుడైనా చందన తల నొప్పి అని అన్న లేదా కళ్లు తిరిగి పడిపోయిన ఈ injection రెండు నిమిషాల్లో ఇవ్వు" అని చెప్పాడు, "అసలు ఏంటి రా ఇది ఏమీ జరుగుతుంది" అని అడిగాడు కానీ శేఖర్ మౌనంగా ఉండడం చూసి ఇంక ఏమీ అడగలేదు ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్ళారు సెక్యూరిటీ తక్కువ ఉండటంతో అనుమానం వచ్చి శేఖర్ కృష్ణ తో అవసరం అయితే మెసేజ్ చేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత డాక్టర్ లాగా డ్రస్ వేసుకుని రవి కిషోర్ రూమ్ వైపు వెళుతుంటే సడన్ గా చందన వచ్చి శేఖర్ నీ పట్టుకుని "అసలు ఎక్కడికి వెళ్లావు పొద్దున ఫోన్ చేస్తే తగలలేదు" అని అడిగింది అప్పుడే శేఖర్ వాళ్ల నాన్న రావడంతో చందన నీ తీసుకోని పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు, తలుపు చాటు నుంచి తన తండ్రి నీ చూస్తూ ఉండగా చందన శేఖర్ పెదవి పైన ముద్దు పెట్టింది దాంతో శేఖర్ చందన నీ ఇంకా దెగ్గర గా తీసుకోని పెదాలు జురుకున్నాడు ఆ తర్వాత కరెంట్ పోయింది దాంతో అనుమానం వచ్చిన శేఖర్ చందన నీ గట్టిగా కౌగిలించుకున్ని "I love you" అని చెప్పి రవి కిషోర్ రూమ్ వైపు వెళ్లాడు.
డోర్ వెనుక ఏదో నీడ ఉంది అని గమనించిన శేఖర్ ఆ తలుపు నీ వెనకు తోసి తన బరువు మొత్తం పెట్టి ఒత్తి పెట్టాడు తలుపు వెనుక దాకున్న థామస్ ఊపిరి ఆడక తలుపు నీ ముందుకు తోయడానికి చూశాడు అప్పుడే ఎవరో శేఖర్ తల పైన గట్టిగా ఫైర్ extinguisher తో కొట్టారు దాంతో శేఖర్ కింద పడ్డాడు అప్పుడు వనిత థామస్ నీ తీసుకోని వాడిని లిఫ్ట్ లో టాప్ ఫ్లోర్ కీ పంపించి అక్కడి నుంచి పారిపోయిందీ శేఖర్ మెట్లు ఎక్కి పై ఫ్లోర్ కి వెళ్ళాడు దారి లో కృష్ణ కీ మెసేజ్ పంపించాడు రెండు స్ట్రీట్ ల చివర ఒక బిల్డింగ్ దగ్గరికీ రమ్మని మెసేజ్ చేశాడు, కృష్ణ చందన నీ తీసుకోని జీప్ లో అక్కడికి వెళ్లుతున్నాడు అప్పుడు శేఖర్ బిల్డింగ్ ల పై నుంచి జంప్ చేస్తూ వెళ్లుతున్న థామస్ నీ వెంబడిస్తు వెళ్లాడు ఆ తర్వాత శేఖర్ మెసేజ్ చేసిన బిల్డింగ్ దగ్గరికి కృష్ణ చందన రాగానే వాళ్ల జీప్ పైన ఒక మనిషి పడ్డాడు ఇద్దరు కిందకి దిగి చూస్తే ఆ మనిషి శేఖర్ వాడి శరీరం నిండా బుల్లెట్స్ దిగి ఉన్నాయి కృష్ణ పల్స్ చూశాడు లేదు గుండె కూడా కొట్టుకోవడం లేదు శేఖర్ చనిపోయాడు అని అర్థం అయిన చందన గట్టిగా అరిచింది దాంతో కళ్లు తిరిగి పడిపోయింది అప్పుడు కృష్ణ తనకు శేఖర్ ఇచ్చిన injection గురించి గుర్తుకు వచ్చింది వెంటనే ఆ injection ఇచ్చి చందన నీ సెక్యూరిటీ ఆఫీసర్లు వస్తున్నారు అని శేఖర్ శవం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.