Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(25-07-2020, 10:41 AM)Morty Wrote: nice update

Morty  గారు, థాంక్స్ సర్. ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు.

(25-07-2020, 10:57 AM)Venky248 Wrote: మీరు అన్ని బావాలని సమపాళ్లలో అందుస్తు శృంగారం మాత్రమే వుండే స్టోరీస్ కి దీటుగా ముందుకు వెళ్తున్నారు అది మాకు నచ్చింది

Venky గారు, మొదటి సారి మీ కామెంట్ చూస్తున్న. థాంక్స్ సర్ నచ్చినందుకు.

(25-07-2020, 11:02 AM)Telugubull Wrote: Nice update సర్, కథ కొత్త గమనం లో కి సాగు తుంది, కొత్త గనుల కాంట్రాక్ట్ ల కు సమయం ఆసన్నమయింది అనుకుంటూ ఉన్న సర్, update చదువుతూ ఉంటే అయిపోతుంది అని బాధ గా ఉంది

Telugubull గారు, థాంక్స్ సర్. ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. అవునండి, మెల్లిగా ముగింపు వైపుకు వెళుతున్నాము.

(25-07-2020, 11:33 AM)readersp Wrote: Sir konchem story ni fast ga mundaraki jaripincheru.. I think the twists  are about to come.. Keep rocking sir

readersp గారు, థాంక్స్ సర్. అవునండి కథాగమనం కొంచెం పెరిగింది. కానీ మరీ పూర్తిగా రష్ చేయబోవడం లేదు. ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. 

(25-07-2020, 11:48 AM)AB-the Unicorn Wrote: Super , something about to happen

AB-the Unicorn గారు, థాంక్స్ సర్. అవునండి మెల్లిగా కథ ఇంకో మూడు ఎపిసోడ్స్ లో రివీల్ అవుతుంది.

(25-07-2020, 12:19 PM)paamu_buss Wrote: Something special coming... Anukonidi edaina jarugochu....

paamu_buss గారు, అవునండి మెల్లిగా కథ ఇంకో నాలుగు ఎపిసోడ్స్ లో రివీల్ అవుతుంది. ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. థాంక్స్ సర్.

(25-07-2020, 02:48 PM)Chandra228 Wrote: ఏమర పాటులో జరిగిన విత్తనం పడింది  సౌమ్య అల్లరి బాగుంది

Chandra గారు, ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. థాంక్స్ సర్.

(25-07-2020, 03:42 PM)Okyes? Wrote: ప్రస్థానం గారు......
నైస్ అప్డేట్ సార్......

గిరీశం గారు, థాంక్స్ సర్. ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు.

(25-07-2020, 05:32 PM)K.R.kishore Wrote: Nice update

Kishore గారు, నచ్చినందుకు థాంక్స్ సర్.

(25-07-2020, 07:09 PM)Gopi299 Wrote:
అక్కని మరీ కష్టపెట్టకకష్టపెట్టకు

చెల్లెలి సాయం ?☺️??

Gopi గారు, ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. థాంక్స్ సర్. చెల్లెలు అల్లరి ఏనా లేక సహాయం చేస్తుందా చూడాలి.

(25-07-2020, 07:46 PM)appalapradeep Wrote: Super update sir

appalapradeep గారు, ప్రతి ఎపిసోడ్ కు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. థాంక్స్ సర్.

(26-07-2020, 12:07 AM)Chytu14575 Wrote: నేను ఇందుకే చెప్పాను, మీకు లెక్కలు బాగా తెలుసని! మీ కథలో అన్నీ లెక్క ప్రకారం ఉన్నాయండి... ప్రస్థానం గారూ! మరదలు సాయం చేస్తుందో.. సిమ్రాన్ సేవలందిస్తుందో.. శ్రీరామ్ శ్రీ రాముడి లా ఒక్కడే, తన కష్టాలు తానే పడతాడో?? చూడాలి.

Chytu గారు, నచ్చినందుకు థాంక్స్ సర్. చెల్లెలు అల్లరి ఏనా లేక సహాయం చేస్తుందా చూడాలి. అలాగే సిమ్రాన్ కూడా ఏమి చేస్తుందో చూడాలి.

(26-07-2020, 01:00 AM)Thewhitewolf89 Wrote: Story's pace went from 50 to 250 in no time.....This episode is a bit different (faster) from your previous style....Anyways you know your stuff. Hoping something big is about to happen.

Thewhitewolf89 గారు, మరీ ఐదు రెట్లు కాదు గాని కథా గమనం పెరిగింది. ఇప్పటి నుంచి కథ ఈ మాత్రం గమనంలో నడుస్తుంది. ప్రతి ఎపిసోడ్ కు మీ అభిప్రాయం తెలియ చేస్తున్నందుకు థాంక్స్ సర్.

(26-07-2020, 12:51 PM)AB-the Unicorn Wrote: Waiting for next

AB-the Unicorn గారు, థాంక్స్ సర్ నచ్చినందుకు. ఇంతవరకు ప్రతి బుధవారం మరియు శనివారం క్రమం తప్పకుండా అప్డేట్ లు పెడుతున్నాను. ఈ బుధవారం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.

ఫ్రెండ్స్ ఎప్పటిలాగా కామెంట్స్ మరియు, likes తో ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదములు. బుధవారం ఇంకో అప్డేట్ తో మీ ముందుకు వస్తాను.
[+] 1 user Likes prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 27-07-2020, 08:40 AM



Users browsing this thread: 24 Guest(s)