27-07-2020, 08:14 AM
దేవరాజ్ కీ ఎప్పటి నుంచో ఒక కళ ఉంది టాలెంట్ ఉండి అభివృద్ధి లోకి రాలేని పేద పిల్లలకు యాక్టింగ్ కాలేజ్ పెట్టి వాళ్ళని తీర్చిదిద్దాలి అని అందుకే తన ఇంటి కార్ గ్యారేజ్ లోనే ఒక హాల్ లాగా తయారు చేసి కాలేజ్ పెట్టాలి అని అనుకున్నాడు కానీ అది నెరవేరక ముందే తను చనిపోయాడు, ఆ తర్వాత జేమ్స్ తన స్నేహితుడు కోసం తనే ఒక కాలేజ్ మొదలు పెట్టాడు తనకు పిల్లలు లేకపోవడంతో తరుణ్ నీ (థామస్ అసలు పేరు) దత్తత తీసుకుని పెంచి మంచి హీరో చేయాలి అనుకున్నాడు కానీ పేరు మార్చిన, పెంపకం మారిన రక్తం లో కలిసిన విలన్ అనే గుర్తింపు మాత్రం మారలేదు అందుకే కాలేజ్ లో తనతో పాటు కోచింగ్ తీసుకుంటూ ఉన్న దివ్య DK ఇంట్లో పని చేస్తోంది అని తెలిసి తనకు దెగ్గర అయ్యాడు థామస్ మెల్లగా దివ్య నీ ప్రేమ లో పడేశాడు దాంతో థామస్ ప్రేమ నిజం అని నమ్మిన దివ్య DK తనతో ప్రవర్తించే తీరు అప్పుడప్పుడు రూమ్ లోకి పిలిచి రేప్ చేయడం అవి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం గురించి చెప్పింది దాంతో థామస్ దివ్య నీ అడ్డుపెట్టుకోని DK నీ చంపాలీ అని ప్లాన్ చేశాడు రోజు సాయంత్రం దివ్య DK కుక్కని వాకింగ్ కోసం తీసుకోని వచ్చేది అదే టైమ్ లో థామస్ కూడా అదే పార్క్ కీ వచ్చి రోజు దానికి చికెన్ ముక్కలు వేసి మంచిగా చేసుకున్నాడు అది వాడి మాట వినడం మొదలు పెట్టగానే దానికి రోజు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు థామస్ ముందు దాని టైమ్ కీ alert అవ్వడం నేర్పించాడు, ఆ తర్వాత మెల్లగా DK ఫోటో చూపించి దాని మీద ఎటాక్ చేయమని చెప్తే అది ఫోటో నీ నాకడం మొదలు పెట్టింది.
దాంతో ఏమీ చేయాలో అర్థం కాక ఉన్న థామస్ కీ ఒక ఐడియా వచ్చింది DK వాడే perfume నీ దివ్య నీ కొట్టుకోని రమ్మని చెప్పి ఆ కుక్క కీ కళ్లకు గంతలు కట్టి ఆ Perfume వాసన చూపించి ఆ తర్వాత టైమ్ సెట్ చేసి థామస్ గొంతుతో దానికి ఎటాక్ అని చెబితే అది దివ్య మీదకు వెళ్లేది అప్పుడు థామస్ దాని స్టాప్ అంటే ఆగిపోతుంది ఇక్కడ రెండు ఛాన్స్ లు ఉన్నాయి ఒకటి అది థామస్ గొంతు కీ అయిన ఎటాక్ చేయాలి లేదా perfume వాసన కావాలి అలా దానికి ట్రైనింగ్ ఇచ్చారు అలా ఆ రోజు DK కేరళ కీ షూటింగ్ కీ వెళ్ళుతున్నాడు అని తెలుసుకుని అక్కడ ఎటాక్ చేయిస్తే ప్రాబ్లమ్ ఉండదు అని ప్లాన్ చేసి 10 గంటల టైమ్ కీ దివ్య ఫోన్ చేసింది అప్పుడు థామస్ కూడా పక్కనే ఉన్నాడు వాళ్లు టైమ్ పన్నెండు గంటలకు పెట్టి కుక్క తో మాట్లాడాలి అని దివ్య అంటే DK కుక్క చెవి దగ్గర ఫోన్ పెట్టాడు దాంతో గడియారం శబ్దం perfume వాసన, థామస్ గొంతు ఒకేసారి రావడంతో కుక్క DK మెడ కొరికి చంపింది, కానీ వాళ్లు ఊహించని విషయం ఏంటి అంటే ఈ కేసు లోకి చంద్రశేఖర్ వస్తాడు అని ఆ రోజు రాత్రి చందన, శేఖర్ perfume వాసన గురించి మాట్లాడుతూ ఉండటం థామస్ విన్నాడు శేఖర్ అబ్బాయ్ ఆ Perfume వాడుతున్నాడు అని అనుకున్నాడు అని దివ్య తో ఆ బాటిల్ తీసుకోని రమ్మని చెప్పాడు అమ్మాయి మీద శేఖర్ కీ డౌట్ రాలేదు అనే ధైర్యం తో అలా చెప్పాడు కానీ శేఖర్ దివ్య నీ అడ్డంగా కనిపెట్టేసాడు దాంతో రవి కిషోర్ DK శవం చూసి వస్తుంటే గుంపులో నుంచి కాలు అడ్డు పెట్టి కింద పడేసి ఒక injection ఇచ్చాడు దాంతో కిషోర్ కీ హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని అనుకున్నాడు ఆ తర్వాత దివ్య నీ అక్కడి నుంచి తప్పించి తీసుకోని వెళ్లిపోయాడు.
(ప్రస్తుతం)
థామస్ కాలేజ్ లో లార్డ్ హెన్రీ డ్రస్ నీ తాకుతూ ఆ పాత్ర నీ తనలోకి తీసుకుంటూ ఉన్నాడు జేమ్స్ కీ అర్థం అయ్యింది వాడు విలన్ పాత్ర తప్ప ఇంకోటి చేయడు అని అందుకే ఇదే చివరి సారి మొదటిసారి అని వార్నింగ్ ఇచ్చి ఆ పాత్ర చేయడం కోసం ఒప్పుకున్నాడు జేమ్స్ డ్రామా ఈవెంట్ వాళ్ళకి ఇన్విటెషన్ లో వేయడానికి ఒక ప్రమోషన్ వీడియో కావాలి అని అడిగితే చందన నీ పిలిపించి షూట్ చేయిస్తున్నాడూ అప్పుడు థామస్ రాజు గెటప్ లో వచ్చి డైలాగ్ చెప్పడం మొదలు పెట్టాడు.
"you won't deserve this world brother rest in paradise" అని చెప్పి కత్తి తో ఫాదర్ నీ చంపిన సిన్ రికార్డ్ చేసింది చందన.
అప్పుడే న్యూస్ లో దివ్య చనిపోయిన విషయం వస్తుంది దాంతో థామస్ షాక్ అయ్యాడు పైగా గన్ సెట్ చేసింది తనే కాబట్టి దాని పైన వేలు ముద్రలు ఉంటాయి అని భయపడి వెంటనే స్పాట్ కీ వెళ్లాడు అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లు శవాన్ని తీస్తు ఉండగా థామస్ ఎవరికి కనిపించకుండా ఆ బిల్డింగ్ పైన ఉన్న సెల్ టవర్ ఎక్కి గన్ తీసి కిందకి దిగాడు గన్ నీ పార్ట్లు పీకి వేరు వేరు చోట్ల చెత్తకుండి లో పడేసి వెళ్లిపోయాడు.
అక్కడ శేఖర్ బెంగళూరు లో ల్యాండ్ అయ్యాడు అప్పుడు తనని పిక్ అప్ చేసుకోవడానికి వచ్చిన సౌమ్యా "ఇప్పుడు నువ్వు చేయబోయే పని ఎంత రిస్కో నీకు అర్థం అవుతుందా" అని అంది "నాకూ వేరే దారి లేదు ఇంతకు మించి ఇంకో బెటర్ ఆప్షన్ లేదు" అని కార్ ఎక్కాడు.
(అసలు శేఖర్ తీసుకున్న ఆ రిస్కీ ఆప్షన్ ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్ లో)