Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బాంబ్ షెల్
సౌందర్య ,విద్య ను రూం లోకి తీసుకువెళ్ళింది..లోపలికి హార్లిక్స్ పంపాను..అరగంట తర్వాత నన్ను, పీడీ,సౌరవ్ లని రమ్మన్నారు..
ఆమె కొన్చమ్ తెరుకున్నారు..మేము కూర్చున్నాక "థాంక్స్ ఫర్ హెల్ప్,,"అంది ఆమె..
"అసలేమీ జరిగింది మాడం"అడిగారు pd గారు..
మేము టీ తాగుతూ మాడం చెప్పేది వింటున్నాము,,సెక్స్ విషయం తప్ప అంతా చెప్పారు మాడం..
"ఇది అద్భుతం,, పాక్ కి సన్మానం చేయాలి"అన్నాడు సౌరవ్...
"లెట్ అస్ అరెస్ట్ her "అంది సౌందర్య...
"ఈమె ఫేక్ అంటుంది రజియా"అన్నాడు సౌరవ్.
"Dna టేస్ట్ చేయించు కుంటాను "అంది విద్య..
 నేను కల్పించుకుని "జావేద్ ఉంటే మిమ్మల్ని రీప్లేస్ చేసేవాడు,,Tariq తో చెప్పి ఒప్పించి "అన్నాను...
"నేను ఎంత చెప్పినా నువ్వు వెళ్ళలేదు"అంది విద్య కోపం గ..
"ok ,మనం ఇప్పుడు తరిక్ ను తిప్పుకుని జావేద్ ప్లాన్ ఫల్లో అయితే "అన్నాను.
"ట్రై చేయగలం ,బట్ ...ఫలితం"అన్నాడు pd.
+++++++
ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని తప్పులు జరుగుతాయి...జావేద్ డెడ్ బాడీ ను హాస్పిటల్ లో పడేసాక కానిస్టేబుల్స్ యథాలాపంగా మాట్లాడుకుంటే జావేద్ ఏజెంట్స్ కి తెలిసింది, unidentified suicide case అని...
అసలే వరస హత్యలు జరగడం వల్ల isi కి హెల్ప్ చేస్తున్నవాల్లు ప్రతిదీ జాగ్రత్త గా వెరిఫై చేస్తున్నారు...
"ఎన్కౌంటర్ జరిగింది కానీ case లేదు"అంటూ మెసేజ్ వాళ్ళ మధ్య చక్కర్లు కొడుతోంది..
తెల్లారే సరికి హాస్పిటల్ లో ఉన్న dead body ఫోటో తీసుకున్నారు ,, హాస్పిటల్ లో ఉన్న వారికి డబ్బు ఇచ్చి...
అది క్రమంగా సాయంత్రానికి పాక్ చేరుకుంది..
ఇంటియాజ్ కి సెక్రెటరీ ఆ ఫోటో చూపాడు "ఓహ్ నో,,మన స్టార్అజేంట్ చనిపోయాడు...అంటే విద్య బహుశా ఢిల్లీ సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ లోకి వెళ్లి ఉంటుంది"అన్నాడు ఆలోచిస్తూ...
"సార్ అతని తల్లి,తండ్రి కరచి లో ఉన్నారు,,డబ్బు పంపుతాను "అన్నాడు సెక్రెటరీ..
"Ok,కానీ ఇక ఇప్పుడు మిషన్ ఫ్లాప్ అయ్యింది,,, తారిక్ గాడు గడ్డి పరక...ఇక రజియా ఏమి చేయలేదు,,అయితే మన హెల్ప్ అడగాలి లేదా ఇండియా కి లోంగిపో వాలి,,దాని అతి తెలివి వల్ల మొత్తం నాశనం అయ్యింది.."అన్నాడు విసుగ్గా కిటికీ నుండి బయటకు చూస్తూ..
"మీరు ఆమె అడిగినవి ఇస్తే పోయేది కదా "అన్నాడు సెక్రెటరీ...
ఇంతియాజ్ కి తెలుసు ఎన్ని తప్పులు జరిగాయో..."ఆ ముండకి తెలిసి ఉండదు జావేద్ పోయాడు అని,,విద్య సెక్యూరిటీ అధికారి వద్ద ఉంది అని"అన్నాడు బయటకు చూస్తూ..
"ఏది ఏమైనా ఇక కథ అయిపోయింది సార్..."అన్నాడు సెక్రెటరీ....
++++
నేను మర్నాడు ఉదయం సౌందర్య ను కలిశాను ఆఫీస్ లో"నేను కేవలం మాడం ను కంట్రోల్ చేయడానికి జావేద్ ప్లాన్ ను ట్రై చేద్దాం అన్నాను,,కానీ ఆమె సెక్యూరిటీ టైట్ గా ఉంచుకుంది ,,సో కుదరదు అంత తేలిగ్గా.."అన్నాను..
"మరి ఆమెని అరెస్ట్ చేయకుండా,, రీప్లేస్ కి కష్టం అంటే ఇక ఏమి చేయాలి"అంది కోపం గ..
మళ్లీ "శిఖరాగ్ర సమావేశం ఎంతో దూరం లో లేదు..పీఎం కూడా ఇండియా లోనే ఉన్నారు"అంది సౌందర్య.
వాటర్ తాగుతూ "ఇప్పటికే ఎక్కువ అయ్యింది ,,ఇంత డ్రామా చేసింది పాక్ ,మనం చూస్తూ కూర్చున్నాము",అంది సౌందర్య..
నేను "మనం కూడా ఎదురు చేస్తున్నాము మాడం ఇక నుండి "అన్నాను 
"ఎలా"
"ఇబ్రహీం ,జావేద్ పోయారు ,ఇక తరిక్ ,రజియా ఇద్దరే ఉన్నారు...ఆమె ఇంకా ఇక్కడే ఉంది అంటే పాకిస్తాన్ కి ఏదో బేరం పెట్టివుంటుంది...లేకపోతే జావేద్ ఎన్ని సార్లు చెప్పినా బయటకు రాలేదు కదా"అన్నాను.
"విద్య చెప్పింది కదా,రజియా పాక్ నీ ఏమి అడిగిందీ "అంది సౌందర్య..
"చెప్పింది ,నేను ఆర్డర్ లో వస్తున్నాను,, పాక్ కి ఏదో బేరం పెట్టింది,,వాడు ఒప్పుకోలేదు,,ఎదురు తిరిగింది ,,కానీ ఖాళీగా లేదు,,డబ్బు సంపాదిస్తోంది.పదవి లోకి వెళ్ళింది "ఆగాను..
"సో"
"అక్కడ దొరకనివి ఇక్కడ పొందుతోంది,,సో ఇంకా ఏదో చేస్తుంది,,,అంటే ఇంకా బలపడుతుంది ,,బట్ హౌ"అన్నాను..
"Come-on dcp ,,అవన్నీ ఎందుకు "అంది విసుగ్గా సౌందర్య..
"మేడం bombshell ఆన్ లో ఉంది ,, ఆమెకి ఇప్పుడు లింక్ కావాలి మళ్లీ పాక్ తో,,,సో ,,పాక్ ఎంబస్సి మీద నిఘా ఉంచండి...రజియా ఎవర్ని కలుస్తోంది తెలుసుకోండి,,ఫోన్ టాప్ చేయండి..ఎక్కడ దొరికితే అక్కడ ఆమెని తప్పించి విద్య మాడం ను ఉంచుదాం.."అన్నాను..
సౌందర్య ఐబీ,సీబీఐ లకి ఆర్డర్స్ వేసింది..పాక్ ఎంబసీ మీద నిఘా మొదలు అయ్యింది..రజియా సుల్తానా ఫోన్స్ టాపింగ్ లోకి వెళ్తున్నాయి..
నేను బయలుదేరుతూ ఉంటే "మాడం ఏమిటో జావేద్ మీద అంత అభిమానం చూపిస్తోంది ,శత్రువు అని తెలిసి కూడా,,జరుగుతున్న వాటికి కారణం,ఇంతియాజ్ ,జావేద్ ,రజియా కారణం కదా"అంది సౌందర్య వింతగా..
"మనం బయట ఉన్నాము,,ఆమె ఊబిలో కూరుకుపోయారు....దాదాపు నెల పైన వాడు ఆమెని మర్యాదగా హాని చేయకుండా చూసుకున్నాడు,,గాంగ్ హత్య చేయబోతే అ డ్డం పడి రక్షించాడు...ఆమెకి మరి వాడు దేముడు కాకుండా ఎలా ఉంటాడు..ఆమె మర్చిపోయింది ఇదంతా క్రైమ్ అని... bombshell అనే పెద్ద క్రైమ్ లో చిన్న క్రైమ్ లు జరుగుతున్నాయి అని.... తేరుకుంటారు,,వారం లోపు,,ఆమెకి అర్ధం అవుతుంది జావేద్ శత్రువు అని....ఇది మామూలే క్రైమ్ లో"అన్నాను వెళ్తూ..
"మేడం తో సెక్స్ చేసి ఉంటాడా ,లేకపోతే ఇంత బాధ ఉండదు"అంది సౌందర్య..
"నాలాంటి ,జావేద్ లాంటి వాళ్ళకి సెక్స్ పెద్ద విషయం కాదు,,విద్య మాడం కి సెక్స్ ఏమిటో నాకు తెలియదు....బట్ ఎవరు ఎవరితో సెక్స్ చేస్తున్నా నేను పట్టించుకోను,,అది క్రైమ్ కాదు "అని వెళ్ళిపోయాను..
++++
సౌందర్య ఆలోచిస్తోంది"సెక్స్ క్రైమ్ కాదు"అంటే....
[+] 6 users Like will's post
Like Reply


Messages In This Thread
బాంబ్ షెల్ - by will - 18-07-2020, 01:33 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 02:31 AM
RE: బాంబ్ షెల్ - by Tom cruise - 18-07-2020, 02:44 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 02:59 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 03:29 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 03:47 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 04:09 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 04:35 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 05:06 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 18-07-2020, 06:06 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 06:51 AM
RE: బాంబ్ షెల్ - by abinav - 18-07-2020, 12:37 PM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 18-07-2020, 01:14 PM
RE: బాంబ్ షెల్ - by Ram 007 - 18-07-2020, 03:28 PM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 08:26 PM
RE: బాంబ్ షెల్ - by Milffucker - 18-07-2020, 08:17 PM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 11:28 PM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 11:30 PM
RE: బాంబ్ షెల్ - by Ram 007 - 19-07-2020, 01:26 AM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 02:34 AM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 02:39 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 19-07-2020, 06:28 AM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 07:06 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 19-07-2020, 08:00 AM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 03:53 PM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 05:14 PM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 06:16 PM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 07:17 PM
RE: బాంబ్ షెల్ - by Saikarthik - 19-07-2020, 07:55 PM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 08:03 PM
RE: బాంబ్ షెల్ - by will - 20-07-2020, 12:48 AM
RE: బాంబ్ షెల్ - by hai - 20-07-2020, 01:08 AM
RE: బాంబ్ షెల్ - by az496511 - 20-07-2020, 06:21 AM
RE: బాంబ్ షెల్ - by will - 20-07-2020, 07:12 AM
RE: బాంబ్ షెల్ - by will - 20-07-2020, 08:39 AM
RE: బాంబ్ షెల్ - by will - 20-07-2020, 10:54 AM
RE: బాంబ్ షెల్ - by will - 20-07-2020, 11:45 AM
RE: బాంబ్ షెల్ - by RAANAA - 20-07-2020, 12:25 PM
RE: బాంబ్ షెల్ - by abinav - 20-07-2020, 01:24 PM
RE: బాంబ్ షెల్ - by Saikarthik - 20-07-2020, 01:32 PM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 20-07-2020, 02:50 PM
RE: బాంబ్ షెల్ - by ramd420 - 20-07-2020, 03:22 PM
RE: బాంబ్ షెల్ - by Arjun1989 - 20-07-2020, 04:02 PM
RE: బాంబ్ షెల్ - by Venrao - 20-07-2020, 05:10 PM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 20-07-2020, 07:07 PM
RE: బాంబ్ షెల్ - by Donkrish011 - 21-07-2020, 12:20 AM
RE: బాంబ్ షెల్ - by crazymist - 21-07-2020, 01:00 AM
RE: బాంబ్ షెల్ - by raaki - 21-07-2020, 03:17 AM
RE: బాంబ్ షెల్ - by will - 21-07-2020, 03:36 AM
RE: బాంబ్ షెల్ - by will - 21-07-2020, 04:17 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 21-07-2020, 07:46 AM
RE: బాంబ్ షెల్ - by Saikarthik - 21-07-2020, 11:26 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 21-07-2020, 01:22 PM
RE: బాంబ్ షెల్ - by abinav - 21-07-2020, 01:50 PM
RE: బాంబ్ షెల్ - by Ram 007 - 21-07-2020, 03:11 PM
RE: బాంబ్ షెల్ - by will - 22-07-2020, 03:08 AM
RE: బాంబ్ షెల్ - by RAANAA - 22-07-2020, 03:30 AM
RE: బాంబ్ షెల్ - by will - 22-07-2020, 03:38 AM
RE: బాంబ్ షెల్ - by will - 22-07-2020, 04:32 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 22-07-2020, 11:33 AM
RE: బాంబ్ షెల్ - by hai - 22-07-2020, 11:36 AM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 23-07-2020, 06:29 PM
RE: బాంబ్ షెల్ - by Saikarthik - 22-07-2020, 12:19 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 22-07-2020, 04:14 PM
RE: బాంబ్ షెల్ - by krsrajakrs - 22-07-2020, 04:24 PM
RE: బాంబ్ షెల్ - by RAANAA - 22-07-2020, 04:35 PM
RE: బాంబ్ షెల్ - by Donkrish011 - 22-07-2020, 06:17 PM
RE: బాంబ్ షెల్ - by Nandhu4 - 22-07-2020, 09:12 PM
RE: బాంబ్ షెల్ - by will - 23-07-2020, 03:52 AM
RE: బాంబ్ షెల్ - by will - 23-07-2020, 04:13 AM
RE: బాంబ్ షెల్ - by will - 23-07-2020, 04:58 AM
RE: బాంబ్ షెల్ - by Happysex18 - 23-07-2020, 09:11 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 23-07-2020, 09:29 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 23-07-2020, 12:10 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 23-07-2020, 03:52 PM
RE: బాంబ్ షెల్ - by abinav - 23-07-2020, 04:29 PM
RE: బాంబ్ షెల్ - by will - 23-07-2020, 06:54 PM
RE: బాంబ్ షెల్ - by will - 24-07-2020, 04:03 AM
RE: బాంబ్ షెల్ - by will - 24-07-2020, 05:17 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 24-07-2020, 10:23 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 24-07-2020, 11:45 AM
RE: బాంబ్ షెల్ - by readersp - 24-07-2020, 02:37 PM
RE: బాంబ్ షెల్ - by abinav - 24-07-2020, 03:45 PM
RE: బాంబ్ షెల్ - by Morty - 24-07-2020, 03:51 PM
RE: బాంబ్ షెల్ - by will - 24-07-2020, 05:31 PM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 24-07-2020, 06:27 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 24-07-2020, 07:41 PM
RE: బాంబ్ షెల్ - by will - 25-07-2020, 04:33 AM
RE: బాంబ్ షెల్ - by will - 25-07-2020, 04:56 AM
RE: బాంబ్ షెల్ - by will - 25-07-2020, 05:20 AM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 25-07-2020, 06:12 PM
RE: బాంబ్ షెల్ - by will - 25-07-2020, 05:46 AM
RE: బాంబ్ షెల్ - by Morty - 25-07-2020, 06:19 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 25-07-2020, 06:35 AM
RE: బాంబ్ షెల్ - by Kondaramu - 25-07-2020, 11:40 AM
RE: బాంబ్ షెల్ - by readersp - 25-07-2020, 11:45 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 25-07-2020, 01:27 PM
RE: బాంబ్ షెల్ - by Venrao - 25-07-2020, 03:05 PM
RE: బాంబ్ షెల్ - by will - 25-07-2020, 05:52 PM
RE: బాంబ్ షెల్ - by raj558 - 25-07-2020, 09:31 PM
RE: బాంబ్ షెల్ - by will - 26-07-2020, 04:58 PM
RE: బాంబ్ షెల్ - by will - 26-07-2020, 05:32 PM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 27-07-2020, 10:51 AM
RE: బాంబ్ షెల్ - by will - 26-07-2020, 05:55 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 26-07-2020, 06:14 PM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 26-07-2020, 08:46 PM
RE: బాంబ్ షెల్ - by will - 26-07-2020, 09:14 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 26-07-2020, 09:50 PM
RE: బాంబ్ షెల్ - by will - 27-07-2020, 01:56 AM
RE: బాంబ్ షెల్ - by will - 27-07-2020, 02:33 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 27-07-2020, 08:55 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 27-07-2020, 10:43 AM
RE: బాంబ్ షెల్ - by raj558 - 27-07-2020, 11:13 AM
RE: బాంబ్ షెల్ - by readersp - 27-07-2020, 11:38 AM
RE: బాంబ్ షెల్ - by abinav - 27-07-2020, 04:30 PM
RE: బాంబ్ షెల్ - by raaki - 28-07-2020, 03:34 AM
RE: బాంబ్ షెల్ - by Nawin - 28-07-2020, 03:48 PM
RE: బాంబ్ షెల్ - by will - 28-07-2020, 04:50 PM
RE: బాంబ్ షెల్ - by will - 28-07-2020, 05:50 PM
RE: బాంబ్ షెల్ - by Nawin - 29-07-2020, 01:29 AM
RE: బాంబ్ షెల్ - by readersp - 29-07-2020, 11:41 AM
RE: బాంబ్ షెల్ - by raj558 - 29-07-2020, 09:35 PM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 29-07-2020, 10:33 PM
RE: బాంబ్ షెల్ - by will - 30-07-2020, 03:57 AM
RE: బాంబ్ షెల్ - by will - 30-07-2020, 04:31 AM
RE: బాంబ్ షెల్ - by will - 30-07-2020, 05:01 AM
RE: బాంబ్ షెల్ - by will - 30-07-2020, 07:10 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 30-07-2020, 07:38 AM
RE: బాంబ్ షెల్ - by will - 30-07-2020, 07:41 AM
RE: బాంబ్ షెల్ - by abinav - 30-07-2020, 11:57 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 30-07-2020, 02:22 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 30-07-2020, 03:52 PM
RE: బాంబ్ షెల్ - by Venrao - 30-07-2020, 04:42 PM
RE: బాంబ్ షెల్ - by krsrajakrs - 30-07-2020, 08:05 PM
RE: బాంబ్ షెల్ - by raj558 - 30-07-2020, 09:12 PM
RE: బాంబ్ షెల్ - by garaju1977 - 31-07-2020, 08:02 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 31-07-2020, 08:51 AM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 31-07-2020, 11:49 AM
RE: బాంబ్ షెల్ - by Tik - 06-08-2020, 06:51 PM
RE: బాంబ్ షెల్ - by garaju1977 - 06-08-2020, 08:29 PM
RE: బాంబ్ షెల్ - by Saikarthik - 07-08-2020, 11:05 AM



Users browsing this thread: