26-07-2020, 05:55 PM
(This post was last modified: 26-07-2020, 05:56 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
నిజానికి నేను బయలుదేరే టైం కి అయోమయం గ ఉన్నాను ,జీప్ లో వస్తూకూడా "రజియా ఫేక్ అంటోంది సుమతి ,,ఆమె ఇంటినుండి మరి ఫోన్ ఎలా చేసింది ఆమె "అనుకున్నాను
నా ఉద్దేశం కేవలం వెరిఫై చేసుకోవడం ,నేను జీప్ దిగి ,అందరిని ఉండమని ,గెట్ తీసుకుని వెళ్తుంటే ,కిటికీ నుండి నా మీదకి ఫైరింగ్ చేసారు ఎవరో .
ఫైరింగ్ సౌండ్ కి నవ్వుకుంటున్న విద్య ,సుమతి ఆందోళనగా బయటకు చూసారు ,సెక్యూరిటీ అధికారి ..
నేను కవర్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను ,,అక్కడ విద్య మాడం ను చూసి "ఎవరు ఫైరింగ్ చేస్తోంది "అంటుంటే లోపలి నుండి ఒకడు వచ్చాడు ,చేతిలో గన్..
"హ్యాండ్సప్ "అన్నాడు నన్ను ,,గెట్ నుండి నా స్టాఫ్ వచ్చి డోర్ వద్ద ఆగారు .
"ప్లీజ్ స్టాప్ ఇట్ "అరిచింది విద్య ..
"ఏమిటిది మాడం "అన్నాను గన్ దించకుండా ..
జావేద్ హఠాత్తుగా కదిలి విద్య మాడం తలకి గురి పెట్టాడు గన్ "డ్రాప్ యువర్ గన్ రాహుల్ "అరిచాడు జావేద్
"జావేద్ వెయిట్ డీసీపీ మనకు హెల్ప్ చేస్తారు "అంది సుమతి
"షటప్ ,ముందు మీరంతా బయటకు పోండి"అరిచాడు జావేద్ .
విద్య "ప్లీజ్ డీసీపీ ,గో అవుట్ ,నాకేమి కాదు ,జావేద్ నన్ను చంపడు "అంది .
నేను "ఓకే మాడం ,,బట్ మిమ్మల్ని గన్ పాయింట్ లో చూసి నేను వెళ్ళలేను ,ఒక సెక్యూరిటీ అధికారి గ ఆలా చెయ్యకూడదు ,,సో ఇద్దరం గన్ డౌన్ చేయాలి ,,,జావేద్ ఎవరు ,ఇక్కడ మీరు ఎందుకున్నారు చెప్పాలి అంతే "అన్నాను
"అది నీకు అనవసరం "అన్నాడు జావేద్
"ప్లీజ్ డీసీపీ ,,నాకు ఏమి కాదు మీరు వెళ్ళండి అంది విద్య .
నేను సుమతి ని చూసి "నువ్వు హోమ్ సెక్రటరీ కి రజియా ఫేక్ అని చెప్పావు ,ఇక్కడ ఎందుకుంది "అడిగాను .
సుమతి భయం గ చూస్తోంది ,"హోమ్ సెక్రటరీ కి చెప్పవ ,ఏమి చెప్పావ్ "అడిగాడు కోపం గ జావేద్
సుమతి భయంతో మాట్లాడలేదు ,జావేద్ కి అర్థం అయ్యింది ,,సుమతి ,రజియా గురించి లీక్ చేసింది అని ..
ఇక దొరికిన ,దొరక్క పోయిన తనను ,ఇండియన్ సెక్యూరిటీ అధికారి వదలరు ,,"మాడం నన్ను చూసేసారు వీళ్ళు ,సుమతి కొన్ని విషయాలు బయటపెట్టి ఉంటుంది ,ఇక సెలవ్ ,మా అమ్మ ,నాన్న ల్ని ఇక దేముడే పోషించాలి ,నేను చనిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలియక పోవచ్చు "అని గన్ నోట్లో పెట్టుకుని షూట్ చేసుకున్నాడు
జరిగిన దానికి అందరం షాక్ అయ్యాము ..
నెమ్మదిగా నా స్టాఫ్ ,,మిగతా పనులు మొదలెట్టారు ,,అది విద్య సెక్రటరీ ఇల్లు కావడం ,విద్య ఉండటం తో ,,మీడియా కి తెలియకుండా మేనేజ్ చేసాము ..
విషయం పరఁధామానికి చెప్పడం తో "ఆమె అక్కడ వద్దు ,గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ చెయ్యి "అన్నాడు
డెడ్ బాడీని హాస్పిటల్ కి పంపి ,,ఇల్లు క్లీన్ చేయమని చెప్పాను ,,,రక్తపు మరకలు లేకుండా మా వాళ్ళు క్లీన్ చేసారు .
నేను విద్య మాడం ను కార్ లో గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్తూ "సుమతి ఈ విషయం బయటకి చెప్పొద్దూ "అని వెళ్ళాను .
గంటలో ఆ ఇంట్లో సుమతి ఒంటరిగా మిగిలింది ,,రెండు గంటల క్రితం శృంగారం ,మరణం అన్ని జరగడం తో ఆమె నీరసం గ సోఫా లో కూర్చుండి పోయింది .చుట్టూ పక్క ల వారు చూస్తున్నారు కానీ ఏమి జరిగింది తెలియదు వారికీ ..
###
విద్య ఇంకా షాక్ నుండి తేరుకోలేదు ,,అప్పుడే తన అందానికి ,,మగతనం తో అభిషేకం చేసి సుఖ పెట్టిన ప్రియుడు అంతలోనే చనిపోవడం నమ్మలేక పోతోంది ,జావేద్ గుర్తుకు వచ్చి ఆమె కళ్ళలో నుండి నీళ్లు కారుతూ ఉంటె నిర్లిప్తం గ ఉండిపోయింది ..
ఢిల్లీ రోడ్ల మీద దూసుకు వెళ్లిన మా కార్ లు సిబిఐ గెస్ట్ హౌస్ కి చేరుకున్నాయి ,సౌందర్య ,సౌరవ్ ,పరంధామం అక్కడ ఉన్నారు ..