26-07-2020, 03:45 PM
చాలా కథలు ఇప్పటికే మన సైట్ లో ఆగిపోయి ఉన్నాయి
చాలా మంది వాటి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు
మీరు ఏ కథ కోసం ఏ కథ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ?
అది ఇక్కడ తెలియజేయండి
ఈ త్రెడ్ నాకు బోర్ కొడుతూ ఉంటే ఓపెన్ చేసా కానీ ఇది మన రచయితలకు
బాగా హెల్ప్ అవుతుంది ఎప్పుడో ఒకప్పుడు మన రచయితలు ఈ సైట్ కు వచ్చి పోతూ ఉంటారు వాళ్ళు మీరు కోరుకుంటున్న కథ ను చూసి మళ్ళీ మొదలు పెట్టాలి అనే ఆలోచన రవొచహు
కాబట్టి మీకు ఏ కథ అప్డేట్ త్వరగా రావాలని కోరుకుంటున్నారో ఇక్కడ తెలియజేయండి అన్ని కథలు కావాలి అని అందరికీ ఉంటుంది కానీ అలా కాకుండా కథల పేర్లు మచ్చుకు చెప్పండి
నాకైతే భరత్ నే నేను ఇంకా మహి రే మరిది ఇంకా ఒక పూజ కథ
ఇలా అన్నమాట

- Mr.Commenter