Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అమలాపాల్ (Writer ఏ టు జెడ్)
#83
ప్రొడ్యూసర్: రేపు ఇక్కడ అగ్రిమెంట్ రెడీగా ఉంటుంది. ఎల్లుండి ఉదయం ఇదే సమయానికి ఇక్కడికి వచ్చి నీ తుది నిర్ణయం చెబితే దాని ప్రకారం అమౌంట్ రాసి సంతకం పెడతాను. లేదంటే ఎల్లుండి సాయంత్రానికి అది వేరే వాళ్లకు ఇచ్చేస్తాను. తరువాత నీవు వచ్చినా కూడా ఏమీ ఉపయోగం ఉండదు. సరే ఇంక నువ్వు వెళ్ళు.
 
అమల: “నేను ఆలోచించుకుని చెబుతాను” అని బయటకు వచ్చాను.
 
డ్రెస్సింగ్ రూములో నా బట్టలు మార్చుకుని రిసెప్షనిస్ట్ నుండి నా బ్యాగ్ తీసుకుని ఇంటికి చేరుకున్నాను. మధ్యాహ్నం భోజనం తర్వాత మా అమ్మకు జరిగిన విషయమంతా చెప్పాను.
 
అమల: నేను ఇప్పుడు ఏం చేయాలి.
 
అమ్మ: నేను రేపు దీని గురించి మాట్లాడుతాను. అంతవరకు ప్రశాంతంగా ఉండు. ఆ రోజు వెళ్ళి వచ్చావు కాదా,  అతనికి ఏదైనా ఫోన్ చేసి వేరే ఏమైనా ఉన్నాయా అని ఒకసారి అడుగు.
 
అమల: ఆతనే ఒకసారి  పోన్ చేసి ఒక అడ్రస్ పంపుతాను అని అన్నాడు, ఇంకా పంపలేదు ఈ రోజు అడుగుతాను.
 
అమ్మ: ఇంకా ఏమైనా ఉన్నాయేమో కూడా అడుగు.
 
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అమ్మ బయటకు వెళ్ళింది. “రేపు అమ్మ ఏమి చెబుతుంది ఒకవేళ కమిట్మెంట్ వద్దు అని అంటుందా? లేక ఇవ్వమని చెబుతుందా? ఛీ... ఛీ.... ఒక కూతురిని అలా ఎవరైనా ఒక రాత్రికి పంపిస్తారా. అలా జరిగితే నేను ఏమి మాట్లాడాలి.” అనే ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోతోంది. ఇంతలో నాఫోన్ మోగింది.
 
అమల: హలో
 
ఆసిఫ్: హలో నేను ఆసిఫ్
 
అమల: ఆసిఫ్ గారు, ఎలా ఉన్నారు?
 
ఆసిఫ్: బాగున్నాను. నీకు ఒక గుడ్ న్యూస్.
 
అమల: చెప్పండి. ఏదైనా కొత్త సినిమా వచ్చిందా?
 
ఆసిఫ్: నీకు ముందు ఫోన్ చేసి చెప్పాను కదా ఆ డైరెక్టర్ మన పక్క ఊరికే వస్తున్నాడు. ఫోటోలు పంపడం కన్నా ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుందని....
 
అమల: ఆసిఫ్ గారు, ఎప్పుడు వెళ్ళి కలవాలి.
 
ఆసిఫ్: రేపే వెళ్ళాలి. వీలవుతుందా.
 
అమల: ఖచ్చితంగా వెళతాను. అడ్రసు పంపండి.
 
ఆసిఫ్: నేను కూడా వెళుతున్నాను. మరయితే ఇద్దరం కలిసి వెళదాము. నువ్వు ఉదయం 9 గంటలకు మా ఇంటి దగ్గరకు రా. ఇక్కడి నుండి మనం వెళదాం.
 
అమల: సరే పోటో ఆల్బమ్ ఏమైనా తీసుకురావాలా
 
ఆసిఫ్: తెస్తే మంచిది.
 
అమల: సరే. నేను రేపు ఇక్కడ బయలుదేరేముందు ఫోన్ చేస్తాను. అని ఫోన్ పెట్టేశాను.
 
సాయంత్రం అమ్మతో ఈ విషయం చెప్పాను. సరే నీవు రేపు వెళ్ళు. నేను రేపటికి కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకున్నాను. రాత్రి తొందరగా భోజనం చేసి పడుకున్నాను. ఉదయం 6:30 కు నిద్ర లేచి రెడీ అయ్యాను. తొందరగా టిఫిన్ తిని ఒక బ్యాగులో ఆల్బం పెట్టుకుని ఆసిఫ్ కు ఫోన్ చేసి వస్తున్నానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి తను నా కోసం కాచుకుని ఉన్నాడు. అక్కడే నా స్కూటీని వదిలి తన కారులో మేము ఇద్దరమూ బయలుదేరి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళే సరికి సమయం 11:00 గంటలు అయ్యింది. ఆసిఫ్ ఎవరికో ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు. కాసేపటికి ఒకతను వచ్చాడు.
 
ఆసిఫ్: ఇక్కడ...
 
ఆశోక్: ఎంతసేపు అయ్యింది వచ్చి.
 
ఆసిఫ్: ఇప్పుడే ....
 
ఆశోక్: వెళదామా?
 
ఆసిఫ్: అమల ఇతను నా ఫ్రెండ్ అశోక్. అశోక్ తను నా ఫ్రెండ్ అమల
 
అమల: హాయ్
 
ఆశోక్: హలో. ఆసిఫ్ మనం పైకి వెళదాము. తను అక్కడ రూములో ఉన్నాడు.
 
ఆసిఫ్: అమల పద వెళదాం.
 
మేము ముగ్గురం రూం లోకి వెళ్ళాము. రూమ్ లోపల ఒకరు ఉన్నారు.
 
అశోక్: విజయ్, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ ఆసిఫ్.
 
విజయ్: హలో ఆసిఫ్
 
అశోక్: తను అమల అని ఆసిఫ్ ఫ్రెండ్
 
విజయ్: హలో అమల
 
అమల: హాయ్
 
అశోక్: నాకు కాస్త అర్జెంట్ పని ఉంది. నేను వెళతాను. మీరు మాట్లాడుకోండి.
 
ఆసిఫ్: ఇలా మిమ్మల్ని వదిలి మధ్యలో వెళితే ఎలా? కాసేపు ఆగు.
 
విజయ్: ఉండచ్చుగా ఇప్పుడే వచ్చి వెళతానంటే ఎలా?
 
అశోక్: “ఒకరిని అర్జెంటుగా రిసీవ్ చేసుకోవాలి. ఆసిఫ్, విజయ్ నాకు చాలా కాలం నుండి తెలుసు అలాగే నీ గురించి కూడా తనకు చెప్పాను. మీరు ఇద్దరూ మాట్లాడుకోండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. విజయ్ నేను సాయంత్రం నాలుగు గంటలకు వస్తాను. మనం కలసి బయటకు వెళదాం.” అని లేచి బయలుదేరబోయాడు.
 
ఆసిఫ్: సరే అశోక్.... బాయ్....
 
విజయ్: బాయ్.... తొందరగా రా.....
 
అశోక్: తొందరగా రా వస్తాను..... బాయ్.... బాయ్.... అమల.
 
అమల: బాయ్...
 
విజయ్: కాఫీ, టీ, జూస్ ఏది తీసుకుంటారు.
 
ఆసిఫ్: ఫర్వాలేదు. ఏమీ వద్దు.
 
విజయ్: మీ అశోక్ తో ఉన్నట్టే నాతో కూడా ఉండండి. కొత్త అని మొహమాటపడకండి. మీకు ... అని నా వైపు చూశాడు.
 
అమల: మీ ఇష్టం....
 
విజయ్: వెంటనే ఫోన్ చేసి కాఫీ చెప్పాడు. ఇప్పుడు చెప్పండి... అంటూ మా వైపు చూశాడు.
 
ఆసిఫ్: ఈ అమ్మాయి పేరు అమల.
 
విజయ్: ఇందాకే చెప్పారు కదా.
 
ఆసిఫ్: నేను సూటిగా విషయానికి వస్తాను. నేను తమిళ సినిమాలో నటించాలని అనుకుంటున్నాను. తను కూడా ఇంతవరకు మలయాళం సినిమాలను చేసింది. ఏదైనా అవకాశం మాకు ఇస్తారేమో చూడండి.
 
విజయ్: సినిమా అయితే ఆలోచనలో ఉంది. దానిలో నీకు మీకు ఎటువంటి క్యారెక్టర్లు ఇవ్వాలి అనేది కాస్త ఆలోచించుకోవాలి.
 
అమల: నేను ఆల్బం తెచ్చాను. మీరు ఇకసారి చూస్తే ... అని ఆల్బం బయటకు తీయబోయింది. ఆప్పటికి కాఫీ వచ్చింది.
 
విజయ్: ముందు కాఫీ తాగండి. అని ఆల్బం తీసుకుని కాఫీ తాగుతూ ఫోటోలను చూస్తున్నాడు.
 
మేము కూడా కాఫీ తాగాము.
 
విజయ్: మీ ఇద్దరి ఫోన్ నెంబర్లు ఇవ్వండి. ఒక పది రోజుల తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయండి. అలాగే మీ ఫోటోలు కొన్ని పంపిస్తే నేను మా ప్రొడ్యూసరుకి చూపిస్తాను. ఇది నా కార్డు అని చెరొక కార్డు ఇచ్చాడు.
 
అమల: మా ఫోన్ నెంబర్లు ఇచ్చాము.
 
ఆసిఫ్: మీ సినిమా ఎలాంటిది కధ అనుకుంటున్నారు.
 
విజయ్: కూతురికి దూరమైన తండ్రి పడే బాధ. వారి మధ్య ప్రేమను చూపించే విధంగా తీయాలనుకున్నాను.
 
అమల: చాలా బాగుంది. ఇంకా...!
 
విజయ్: నేను రాసిన కధ. మంచి ప్రొడ్యూసరు దొరికాడు. ఇంతకన్నా ఏమీ చెప్పలేను ఇప్పుడు.
 
ఆసిఫ్: మరి మేము ఇంక బయలుదేరుతాము.
 
విజయ్: అప్పుడేనా? అశోక్ వచ్చేదాకా ఉండండి.
 
ఆసిఫ్: అంతదాకా అంటే చాలా లేటవుతుంది. నేను ఒక్కడు అయితే ఇబ్బంది ఏమీ లేదు.  తనను అంతసేపు ఇక్కడ ...
 
విజయ్: సరే .... మీ ఫోటోలు కొన్ని ఆ అడ్రసుకు పంపించండి. అది నా ఇంటి అడ్రస్.
 
అమల: డైరెక్టర్ అంటే చాలా పెద్దవారు అని అనుకున్నాను. కాస్త భయపడుతూ వచ్చాను. మీరు ఇంత ఫ్రీగా మాట్లాడతారు అని అసలు అనుకోలేదు.
 
విజయ్: అలాంటిదేం లేదు. అశోక్ మీ ఫ్రెండ్ అంటే నేను కూడా మీ ఫ్రెండ్ లాంటి వాడిని. డైరెక్టర్ అంటే చాలా సీరియస్ గా ఉండాలని ఏం లేదు. నాకు మటుకు ఎవరైనా చెప్పిన పని సరిగ్గా చేస్తే చాలు. నా సినిమాలో ఏదో ఒకటి సరిపోయేలా ప్రయత్నం చేస్తాను.
 
ఆసిఫ్: సరే విజయ్. మేము బయలుదేరుతాము.
 
అమల: విజయ్ గారు .. బాయ్....
 
విజయ్: సరే బాయ్... చెబుతున్నాప్పుడు అమల వైపు చూస్తూ కళ్ళల్లో ఒక ఆనందం
 
దారి మధ్యలో కారులో వస్తూ
 
అమల: అంత సులభంగా ఒక డైరెక్టర్ మనతో మాట్లాడడం నేను నమ్మలేకపోతున్నాను.
 
ఆసిఫ్: అమల కచ్చితంగా నీకు అవకాశం వస్తుంది.
 
అమల: మరి మీకు?
 
ఆసిఫ్: నాకు మాత్రం అనుమానమే
 
అమల: ఎలా చెప్పగలరు?
 
ఆసిఫ్: నీ పోటోలు చూస్తున్నప్పుడు అతని కళ్ళలో ఆనందం గమనించాను.
 
అమల: మీరు మరి ఇంతలా?
 
ఆసిఫ్: నీకు బాయ్ చెప్పినప్పుడు కూడా తన కళ్ళలో తేడా నేను గమనించాను. నీకు ఇంతకు ముందే చెప్పాను కదా. ఆ సినిమా అదే ఆ అమ్మాయి అనన్య ఆ డైరెక్టర్ నన్ను కలిసినప్పుడు వాడి వెధవ వేషాలు గమనించాను.
 
అమల: ఊ.. ఊ.. నేను ఊ కొడుతూ వింటున్నాను
 
ఆసిఫ్: మళ్లీ ఏమైనా ఆ సినిమా గురించి ఆలోచించావా?
 
అమల: రేపు ఏదో ఒకటి తేలిపోతుంది. ఏదైనా కానీ అది నీ ఇష్టం. నీ జాగ్రత్త నీది.
 
ఇలా మాట్లాడుకుంటూ మేము తిన్నగా ఆసిఫ్ ఇంటికి వచ్చేసాము. అప్పటికే దాదాపు రెండు గంటలు కావస్తోంది. నేను ఇంటికి వెళతాను అని అన్నా మా ఇంట్లో భోజనం చేసి వెళ్లాలి అప్పుడే సమయం కూడా దాటిపోతోంది అని వాళ్ళ ఇంట్లో భోజనం చేసే వరకు వదలలేదు. భోజనం తర్వాత ..
 
అమల: అసలు మీరు ఇంత మంచివారని అసలు ఊహించలేదు. సినిమా ఫీల్డ్ లో మీ లాంటి మంచి వాళ్ళు పరిచయం కావడం నా అదృష్టం.
 
ఆసిఫ్: మీరు నా గురించి చాలా పొగుడుతున్నారు. నాకు పొగడ్తలంటే ఇష్టం లేదు.
 
అమల: అలాంటిది లేదు. ఇది నిజం. నేను ఇక బయలుదేరుతాను.
 
తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చి కాసేపు పడుకున్నాను. సాయంత్రం ఐదు గంటలకు అమ్మ వచ్చి నిద్ర లేపింది. టీ తాగుతూ జరిగింది మొత్తం చెప్పాను.
 
అమల: అమ్మ.. మరి రేపు ఏం చెప్పాలి? ఆలోచించావా?
 
అమ్మ: నువ్వు ఏమనుకుంటున్నావు?
 
అమల: నాకు అలా గెస్టుహౌసుకు వెళ్లడానికి ఇష్టం లేదు. పైగా వేరేసినిమాలు ఇప్పుడు లేవు. కాబట్టి డబ్బు తక్కువ అయినా పర్వాలేదు అని అనుకుంటున్నాను.
 
అమ్మ: సరే. నేను కూడా అలాగే చెబుదామనుకున్నాను. రేపు నేను ఏమైనా రావాలా?
 
అమల: నువ్వు కూడా వస్తే బాగుంటుంది.
 
అమ్మ: సరే, రేపు నువ్వు తొందరగా లేస్తే ఇంట్లో పనులు ముగించుకుని మనం కలిసి వెళదాం.
 
తర్వాత రోజు ఆఫీసుకు చెప్పిన సమయానికి మేమిద్దరం చేరుకున్నాం. నేను కనబడగానే రిసెప్షనిస్టు వెంటనే ఫోన్ చేసి అడిగి, మమ్మల్నిలోపలికి పంపించింది.
 
ప్రొడ్యూసర్: కూర్చోండి.
 
అమల: సార్ తను మా అమ్మ. మీతో మాట్లాడాలని అంటే తీసుకువచ్చాను.
 
ప్రొడ్యూసర్: అమల మీ అమ్మని ఎందుకు తీసుకువచ్చావు. నేను చెప్పాల్సింది నీతో అప్పుడే చెప్పాను. నీకు ఏది ఇష్టమో అదే చేయండి. నేను దేనికీ బలవంతం చెయ్యను.
 
అమ్మ: సార్ అమ్మాయి అంతా చెప్పింది. మేము అలాంటి వాళ్ళం కాదు. ఏదో మర్యాదగా పని చేసి బ్రతికే వాళ్ళం. మా కష్టానికి మాత్రం ప్రతిఫలం అడుగుతాము. ఏదో అమ్మాయి ఇష్టపడినదని దాన్ని సినిమాల్లోకి పంపిస్తున్నాను. మీరు కాస్త పెద్దమనసు చేసుకుని అమ్మాయి అడిగిన దాని కాన్నాఏదో కొద్దిగా తగ్గించి ఇస్తే బాగుంటుంది.
 
ప్రొడ్యూసర్: చూడండి. ఇది కూరగాయల బేరం మాట్లాడినట్టు కాదు. అమల నేను అప్పుడే చెప్పాను 5 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వలేను. మీకు నచ్చితే ఒప్పుకోండి లేదంటే మీరు బయలుదేరండి. కావాలంటే ఇంకా ఒక పది నిమిషాలు ఆలోచించుకుని చెప్పండి.
 
అమ్మ:  ఆలోచించడానికి ఏముంది. ఏదో ఒకసారి అడగాలని అడిగాను. మీరు అదే ఇవ్వండి అమ్మాయి సినిమా చేస్తుంది.
 
ప్రొడ్యూసర్: సరే. అని ఫోన్ చేసి “అగ్రిమెంటు రఫ్ ప్రింట్ తీసుకొని రా”. ఒక రెండు నిమిషాల్లో అగ్రిమెంట్ రఫ్ కాఫీ తీసుకొని రిసెప్షనిస్ట్ వచ్చింది.  దీన్ని బాగా చదువుకుని మీరు ఏదైనా ఆడగాలని అనుకుంటే అడగండి. మీ పేరు అడ్రస్ర్ వ్రాసి ఇస్తే అగ్రిమెంటు తెప్పిస్తాను.
 
అమల: మేము ఒకసారి అగ్రిమెంటు చదివాము. సరే అన్నట్టుగా అడ్రస్ర్ వ్రాసి ఇవ్వమంది.
 
ప్రొడ్యూసర్: ఫోన్ చేసి “లోపలికి రా”.
 
రిసెప్షనిస్ట్: సార్.
 
ప్రొడ్యూసర్: వీరి అడ్రస్ అందులో ఉంది. అది కూడా టైపింగ్ చేసి అగ్రిమెంటు రెండు కాపీలు ప్రింట్ తీసుకొని రా.
 
రిసెప్షనిస్ట్: “ఇదు నిమిషాలు సార్.” అని బయటకు వెళ్ళింది.
 
అమ్మ:  సార్ అడ్వాన్స్ ఏమైనా కొంచెం ఇప్పుడు ఇస్తే ....?
 
ప్రొడ్యూసర్: ప్రస్తుతానికి డబ్బు అందుబాటులో లేదు. ఇంక వారానికి సినిమా మొదలు అవుతుంది. అప్పుడు ఇస్తాను. అదే విషయం అందులో ఉంది.
 
ఇదు నిమిషాల తరువాత “సార్” అని లోపలికి వచ్చి అగ్రిమెంటు రెండు కాపీలు ప్రొడ్యూసరుకు ఇచ్చింది. వాటిని ఇకసారి చదివి
 
ప్రొడ్యూసర్: అమల ఇంకొక సారి చదువుకుని దానిమీద సంతకం పెట్టు.
 
నేను వాటిని ఒకసారి చదివి సంతకం పెట్టి ఇచ్చాను. తను కూడా సంతకం పెట్టి ఒక కాపీ నాకు ఇచ్చాడు. ఇంకొక కాపీ రిసెప్షనిస్ట్ చేతికి ఇచ్చి ఫైలులో పెట్టమన్నాడు.
 
అమ్మ: షూటింగ్ ఎప్పుడు అనేది కాస్త ఫోన్ చేసి చెబితే.....
 
ప్రొడ్యూసర్: ఒక వారం తర్వాత షూటింగ్ మొదలవుతుంది. ఒక నెల లోపలే షూటింగ్ మొత్తం అయిపోతుంది. మా మ్యానేజర్ మీకు ఫోన్ చేస్తాడు. మీ ఫోన్ నెంబర్ రిసెప్షన్ లో ఇచ్చి వెళ్ళండి.
 
మేము ఫోన్ నెంబర్ రిసెప్షన్ లో ఇచ్చి ఇంటికి చేరుకున్నాము. రాత్రి నాన్నకు సినిమా డబ్బుల విషయం చెప్పాము.
 
తమ్ముడు: కంగ్రాట్స్ అక్కా......
 
నాన్న: సరే ఏదో ఒకటి. తొందరగా డబ్బులు తీసుకోండి. నేను అప్పుల వాళ్ళకు ఏదో సర్ది చెబుతాను. అలాగే వేరే సినిమాల కోసం ప్రయత్నం చేయండి. ఇంకాస్త డబ్బులు ఎక్కువ అడగండి.
చాలా రోజుల తరువాత నాన్న కాస్త ఆనందంగా భోజనం చేశాడు. తరువాత రోజు విజయ్ అడ్రసుకు నా వివరాలు ఫోటోలు పోస్టులో పంపాను.
 
పది రోజుల తర్వాత షూటింగ్ మొదలైంది. ఒక వారం రోజులు షూటింగ్ చేశాం. నాన్న డబ్బులు ఆడిగాడు. మా అమ్మ కూడా డబ్బులు తొందరగా అడగాలి. లేదంటే షూటింగ్ అయిపోతుంది. తరువాత డబ్బులు ఇవ్వరు అని రోజూ చెబుతోంది. నాకు అర్థం అవుతోంది అమ్మా. నేను ప్రొడ్యూసర్ కోసం ఎదురుచూస్తున్నాను కానీ తను దొరకడం లేదు. చివరకు  వారం తర్వాత ప్రొడ్యూసర్ దొరికాడు.
 
అమల: సార్....
 
ప్రొడ్యూసర్: అమల ఏంటి? షూటింగ్ బాగా జరుగుతోందా? నీకు ఏమి ఇబ్బంది లేదు కదా?
 
అమల: సార్ షూటింగ్ బాగా జరుగుతోంది. ఇబ్బంది లేదు.
 
ప్రొడ్యూసర్: ఇంకేంటి?
 
అమల: అదే సార్ డబ్బులు... కావాలి.
 
ప్రొడ్యూసర్: క్యాషియర్ దగ్గర తీసుకో.
 
అమల: సార్ ఎంత తీసుకోవాలి. సగం డబ్బులు ఇప్పుడు తీసుకో. మిగిలింది తర్వాత ఇస్తాను.
 
అమల: సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు తీసుకుంటాను సార్. ఇంకా షూటింగ్ జరుగుతోంది.
 
ప్రొడ్యూసర్: నేను అప్పటిదాకా ఉండను. నువ్వు క్యాషియర్ దగ్గర డబ్బులు తీసుకో. అనన్యను రమ్మన్నానని చెప్పు.
 
అమల: సరే సార్.
 
వెళ్ళి ప్రొడ్యూసర్ రమ్మంటున్నాడని అనన్యకు చెప్పాను.
 

[Image: index.jpg]
తరువాత ఆ రోజు సాయంత్రం క్యాషియర్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగాను.
 
క్యాషియర్: ఏంటి ఇప్పుడు వచ్చి అడిగితే ఎలా?
 
అమల: సార్ మీకు ఫోన్ చేసి చెబుతానన్నాడు.
 
క్యాషియర్: పేరు ఏంటి?
 
అమల: అమల. హీరోయిన్...
 
క్యాషియర్: చెప్పారు. నీ కోసమే కాచుకున్నాను. అని 50000 ఇచ్చాడు.
 
అమల: సార్ 2,50,000 మీ దగ్గర తీసుకొమ్మని చెప్పాడు. మీరు 50000 మాత్రమే ఇచ్చారు.
 
క్యాషియర్: ఇవాళ చాలా మందికి డబ్బులు ఇచ్చాను. అర్జెంటుగా అవసరమని 2 లక్షలు మేనేజర్ ఐదు నిమిషాలముందు తీసుకెళ్లాడు. అందుకే తక్కువ అయింది. సారీ.... 50000 మాత్రమే మిగిలింది. మిగిలింది ఇవ్వాలి కదా, అప్పుడు అంతా తీసుకో.
 
అమల: సరే సార్. సార్ కి చెప్పండి.
 
క్యాషియర్:  డబ్బు లెక్క పెట్టుకుని ఇక్కడ బుక్కులో పేరు రాసి సంతకం పెట్టు. అలాగే ఈ వోచరులో కూడా అని అన్నాడు.
 
అమల: పర్వాలేదు. నేను సంతకం పెడతాను.
 
క్యాషియర్: డబ్బు విషయంలో అలా కాదు. డబ్బు సరిగ్గా ఉందని లెక్కబెట్టుకున్న తరువాత సంతకం పెట్టండి.
 
అమల: నేను డబ్బు లెక్కపెట్టుకుని సరిగ్గా ఉందన్నాను. తను 50000 అని రాసి బుక్కు, వోచరు ఇచ్చాడు. నేను పేరు రాసి సంతకం పెట్టాను.
 
మా అమ్మనాన్నలకు జరిగింది చెప్పి డబ్బు ఇచ్చాను. సరే మిగిలింది తొందరగా తీసుకో అని నాన్న అన్నాడు.
 
నాలుగు రోజులు షూటింగ్ నుండి సెలవు దొరికింది. తరువాత షూటింగుకు వెళ్ళినా క్యాషియర్ కాని ప్రొడ్యూసర్ కాని దొరకలేదు. అప్పటికే రెండవ వారం కూడా గడిచింది.  ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా ప్రొడ్యూసర్ వచ్చారు. నేను వెళ్ళి మాట్లాడాబోయేంతలో డైరెక్టర్ నన్ను పిలిచాడు. నా షాట్ ముగిసేసరికి ప్రొడ్యూసర్ బయలుదేరబోతున్నాడు.
 
అమల: సార్.... సార్....
 
ప్రొడ్యూసర్: ఏంటి? తొందరగా చెప్పు. నేను వెళ్ళాలి.
 
అమల: సార్.... డబ్బులు
 
ప్రొడ్యూసర్: “ఏయ్... కాషియర్ ఆ ఆమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించు. ఆంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.
 
క్యాషియర్: డబ్బులు ఎప్పుడు తీసుకుంటావు.
 
అమల: నేను సమాధానం చెప్పే లోపల డైరెక్టర్ నన్ను పిలిచాడు.
 
క్యాషియర్: సరే తరువాత కనపడు.
 
తరువాత ఆ రోజు సాయంత్రం క్యాషియర్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగాను.
 
క్యాషియర్: సరే కూర్చో ఇస్తాను. అని డబ్బు తీసి లెక్కబెడుతున్నాడు.
 
అంతలో క్యాషియర్ “అర్జెంటుగా అయిదు లక్షలు కావాలి ఇవ్వు” అని ఒకరు వచ్చారు. ఇప్పటికిప్పుడు అయిదు లక్షలు అంటే ఎలా కుదురుతుంది. అక్కడ లోకేషన్ ఓనరు డబ్బుల కోసం వచ్చాడు. ప్రొడ్యూసర్ లేడు, రేపు మాట్లాడుకుందామని చెబుతుంటే కుదరదు, నేను వారం రోజుల నుంచి తిరిగాను. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే షూటింగ్ చేసుకోండి, లేదంటే రాత్రికి ఖాళీ చేసుకుని వెళ్లిపోండి. ఆ ప్రొడ్యూసర్ ఫోన్ తీయడం లేదు. డైరెక్టర్ నా నెత్తి మీద కూర్చొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు షూటింగ్ అయిపోతుంది. భయ్యా వేరే వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవి. షూటింగ్ ఆగిపోతుంది. అర్థం చేసుకో. ఇంతలో ఫోన్ మోగింది. డబ్బుల కోసం అప్పుడే మళ్ళీ ఫోన్ కూడా చేస్తున్నారు. హలో వసున్నాను సార్. అంత తొందర అయితే ఎలా? అని ఫోన్ పెట్టేశాడు.  కావాలంటే పొద్దున్నే నేను ప్రొడ్యూసరుతో చెప్తాను. ఇప్పుడు డబ్బులు ఇవ్వు. ఆ బుక్కులో సంతకం పెడతాను డబ్బులు ఇవ్వు.
 
క్యాషియర్: అలాగే ఈ వోచరులో కూడా ....
 
తొందరగా ఇవ్వు. కాస్త లెక్కపెట్టుకో.... ఉంటుందిలే అని అనుకుంటూ తొందరగా డబ్బుతీసుకుని వెళ్ళిపోయాడు.
 
అమల: సార్ .... డబ్బులు
 
క్యాషియర్: చూశావు కదా నా పరిస్ధితి. వీళ్ళతో వేగాలంటే చాలా కష్టం. ఎంత ఉందో చూస్తాను ఉండు.
 
అమల: ఎలాంటి టైములో వచ్చాను అని మనసులో అనుకుంటున్నాను.
 
క్యాషియర్: అంతా కలిపి ఇదే ఉంది. లెక్కపెట్టుకో.
 
అమల: సార్ 49000 మాత్రమే ఉంది.
 
క్యాషియర్: నీ కోసం అని డబ్బులు పెట్టుకుంటే నీ కళ్ళ ముందే ఇలా జరిగింది. ఇప్పటికి ఇది తీసుకెళ్ళు. మిగిలింది రేపు మధ్యాన్నం తీసుకో. సాయంత్రం రావద్దు.
 
అమల: సరే సార్. సార్ కి చెప్పండి.
 
క్యాషియర్: ఇక్కడ బుక్కులో పేరు రాసి సంతకం పెట్టు. అలాగే ఈ వోచరులో కూడా అని అన్నాడు.
 
అమల: తను 49000 అని రాసి బుక్కు, వోచరు ఇచ్చాడు. నేను పేరు రాసి సంతకం పెట్టాను.
 
మా అమ్మనాన్నలకు జరిగింది చెప్పి డబ్బు ఇచ్చాను. అప్పుల వాళ్ళకి ఇస్తానని చెప్పాను. సరే రేపు మిగిలింది తీసుకో అని నాన్న అన్నాడు.
 
తరువాతి రోజు మధ్యాన్నం క్యాషియర్ దగ్గరకు వెళ్ళి
 
అమల: సార్ డబ్బులు
 
క్యాషియర్: తను 1000 అని రాసి బుక్కు, వోచరు ఇచ్చాడు.
 
అమల: ఇదేంటి సార్..  వెయ్యి రూపాయలు. మిగిలింది
 
క్యాషియర్: నాకేమీ తెలియదు. ఏదైనా ఉంటే ప్రొడ్యూసరుతో మాట్లాడు. నాకు చెప్పినంతా నీకు ఇచ్చేశాను. ముందు దీనిలో సంతకం పెట్టండి.
 
అమల: నేను పేరు రాసి సంతకం పెట్టాను. ప్రొడ్యూసరు ఎక్కడ. నేను వెళ్ళి అడుగుతాను.
 
క్యాషియర్: అక్కడ వాళ్ళ రూములో ఉంటారు వెళ్ళు.
 
ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. 5 లక్షల రూపాయలు ఇస్తానని లక్షల రూపాయలు ఇస్తే సరిపోతుందా? ఏమనుకుంటున్నారు అని అనుకుంటా కోపంగా వెళ్లి తలుపు తోశాను. లోపల ప్రొడ్యూసర్ అనన్య ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నారు.
తలుపు తెరుచుకోగానే నన్ను చూసి ఇద్దరూ దూరంగా జరిగారు.
 

[Image: images1.jpg]

ప్రొడ్యూసర్: కోపంతో “లోపలికి వచ్చే ముందు పర్మిషన్ అడిగానని తెలీదా?”
 
 
అమల: నేను వారిద్దరినీ అలా చూసి ఒక్క క్షణం నోట మాట రాలేదు. పైగా నేను ఎందుకు వచ్చానా అని అలా కోపంగా ఇద్దరూ చూస్తున్నట్టుంది. నేను వెనక్కు తిరిగాను
 
ప్రొడ్యూసర్: కోపంతో “అమల ఆగు. ఏం జరిగింది? ఇలా రా?
 
నేను వెళ్తాను అని అనన్య బయటకు వెళ్ళిపోయింది. నేను లోపలికి వెళ్ళాను.
 
[+] 1 user Likes az496511's post
Like Reply


Messages In This Thread
Update -5 (1) - by az496511 - 19-06-2020, 11:05 PM
Update -5 (2) - by az496511 - 19-06-2020, 11:07 PM
Update -6 - by az496511 - 28-06-2020, 10:57 PM
Update -7 - by az496511 - 06-07-2020, 01:55 PM
RE: అమలాపాల్ (Writer ఏ టు జెడ్) - by az496511 - 26-07-2020, 01:41 PM



Users browsing this thread: 1 Guest(s)