Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అక్కయ్య కుటుంబాన్ని ఈ 17 సంవత్సరాలు చూసుకున్న వాళ్ళందరినీ చూస్తూ థాంక్స్ అంకుల్స్ తమ్ముళ్లూ అని మురిసిపోతున్నాడు .
ఇంతలో క్లింగ్ మంటూ మెసేజ్ రావడంతో చూస్తే పే చేసిన మొత్తం అమౌంట్ వెనక్కు రావడంతోపాటు , మహేష్ - కృష్ణ .......... నన్ను బోల్తా కొట్టించలేరు .......... గంటలో మొత్తం ఆర్డర్ మీ ముందు ఉంటుంది . మహేష్ - చంద్ర ద్వారా మీ మొత్తం సమాచారం సేకరించి రిసెప్షన్ లో ఇచ్చాను have a nice day .......... హ హ హ  అని మెసేజ్ చదివి నవ్వుకున్నాడు .
రేయ్ మామా రేయ్ మామా .........అంటూ లోపలికివచ్చి ఫ్రెష్ అయ్యి టవల్ తో తుడుచుకుంటూ వచ్చిన నాకు మెసేజ్ చూపించాడు . 
థాంక్స్ రమేష్ గారూ అని నవ్వుకుని , త్వరగా ఫ్రెష్ అవ్వరా అనిచెప్పి డ్రెస్ వేసుకుని బయటకువచ్చి అంకుల్ వాళ్ళు - తమ్ముళ్లు కార్లలో కూర్చొని ఉండటం చూసి సంతోషించాను .

లోపల తన రూంలో బెడ్ పై కూర్చున్న మహి చుట్టూమూడీగా ఉన్న బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు మహి ఫ్రెండ్స్ - బెడ్ చుట్టూ అక్కయ్యా చెల్లీ పెద్దమ్మా వాళ్ళు - బయట హాల్లో ఉన్న ఒక్కొక్కరే మహిని ప్రాణంలా పరామర్శించి త్వరగా నయమవ్వాలని ప్రార్థిస్తున్నారు .
బుజ్జిఅక్కయ్య : అమ్మా .......... వెచ్చని నీళ్లు మరియు కొత్త టవల్ తీసుకురా అని బుజ్జిఅక్కయ్య ఆర్డర్ వేసింది .
చెల్లికి ఎందుకో అర్థమయ్యి లవ్ యు ........ అని ఫ్లైయింగ్ వదిలి వంట గదిలోకివెళ్లి నిముషాల్లో తీసుకొచ్చింది . 
బుజ్జిఅక్కయ్య మహిప్రక్కనే ఉంచమనిచెప్పి , ఫ్రెండ్స్ బెడ్ పై ఒరగకుండా చూసుకోండి అని బుజ్జిచేతులతో వెచ్చని నీళ్ళల్లో టవల్ ముంచి పిండి బెడ్ పై లేచి నిలబడి మహి ముఖాన్ని తుడవటం చూసి అందరూ సంతోషంతో ఆశ్చర్యపోయారు , ఇక అక్కయ్య మహి కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగమన్నా ఆగలేదు . 
అక్కయ్యా .......... మాకు కూడా టవల్ అని బుజ్జాయిలు ఉత్సాహంతో లావణ్య లాస్యలను కోరడంతో ,
లవ్ యు .......... అంటూ బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి టవల్ లు తీసుకొచ్చి ఇచ్చారు . 
 బుజ్జాయిలు లేచి మహిని చుట్టేసి మహి ముఖాన్ని - మెడనూ - పాదాలను - అరచేతులు వదిలి చేతులను భుజాలవరకూ తుడవటం చూసి అందరూ నవ్వుకున్నారు . 
మహి ........... సంతోషంతో ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........ అందరినీ నవ్వించారు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా బుజ్జాయిలూ అని ముద్దుల వర్షం కురిపించింది . పూర్తయిన మరికొద్దిసేపటికే మహి కట్లను చూసి మళ్లీ బాదలికోవెళ్లిపోయారు .
 
 మహి :  తనకు ఏమీకాలేదు --నొప్పి ఏమాత్రం లేదు అని ఎంత నవ్వించడానికి ప్రయత్నించినా కొన్ని క్షణాలు నవ్వి వెంటనే మళ్లీ అదే మూడ్ లోకి వెళుతున్నారు . అమ్మా .......... బుజ్జిఅమ్మ బుజ్జాయిలు బూస్ట్ తాగలేదు కదా అందుకే నీరసంలో నవ్వలేకపోతున్నారు . 
అక్కయ్య .......... లేస్తుంటే , చెల్లెమ్మ ఆపి రేయ్ - అన్నయ్యా ......... ఒక 10 లీటర్ల పాలు అని ఇద్దరికీ మెసేజ్ పెట్టింది . 

వెంటనే కిందకు దిగి కారులో కూర్చున్న తమ్ముళ్లదగ్గరికివెళ్లి దగ్గరలో మిల్క్ డైరీ ఎక్కడ ఉందో అడిగి వేగంగా అటువైపు నడిచాను .
మహేష్ సర్ ......... మేంఉన్నాము కదా తీస్తాము అన్నాకూడా నవ్వుకుని అటువైపు పరుగుపెట్టాను . అన్నయ్యలిద్దరూ కూడా నా వెనుకే పరుగుతీశారు . నాలుగు రోడ్ల కూడలిలోని చిన్న మిల్క్ డైరీలో పాలు తీసుకున్నాను . 
సర్ ........కనీసం పాలైనా పట్టుకుంటాము .
అన్నయ్యలూ ........... నేను బ్లడ్ ఇచ్చాను 10 లీటర్ల పాలుకూడా మోయలేను అని ఆటపట్టిస్తున్నారు కదూ , స్ట్రాంగ్ బాడీ అని చూయించి నవ్వుకుని మళ్లీ ఇంటికి పరుగుపెడుతూ చేరుకుని ఇప్పుడు వెళ్లి మీ కృష్ణ మేడం కు ఇవ్వండి అని అందించాను . 
నాతోపాటు నవ్వుకుని లోపలికి తీసుకెళ్లి చెల్లెమ్మకు అందించారు . 
లావణ్య వాళ్ళతోపాటు చక చకా పాలు కాచి మొదట పిల్లల కోసం పెద్దపెద్ద గ్లాస్ లలో బూస్ట్ కలిపి బుజ్జాయిలకు అందించారు . 
ఊహూ .......... ముందు మా అక్కయ్యలకు తగ్గించండి అని బుజ్జాయిలందరూ ఒక్కమాటగా చెప్పడంతో , 
సరే సరే ........... మీ అక్కయ్య అంటే ఎంత ప్రేమో అని మహికి తాగించమని బుజ్జిఅక్కయ్యకు - బుజ్జిజానకిఅమ్మకు - బుజ్జిమహేష్ కు అందించి బుజ్జాయిలందరికీ అందించారు . 
మా పెద్దమహికి బూస్ట్ తాగించే అదృష్టం ఈ బుజ్జిఅమ్మకు వచ్చింది అని మురిసిపోతూ కొద్దికొద్దిగా తాగిస్తోంది .
మహి : మా బుజ్జిఅమ్మ చేతులతో ........ ఆ అదృష్టం నాది లవ్ యు బుజ్జిఅమ్మా ....... అని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై నుదుటిపై ముద్దుపెట్టి బుజ్జాయిలతోపాటు నవ్వుకుంది .
బుజ్జిఅక్కయ్య అందరినీ చూసి ఆశ్చర్యపోతుంటే లావణ్య తన మొబైల్లో ఫోటో తీసి బుగ్గలపై నుదుటిపై మహి పెదాలపై అంటుకున్న బూస్ట్ పెదాల గుర్తులు మా బుజ్జక్కయ్యపై అని చూపించి నవ్వుతూనే ఉంది .
బుజ్జిఅక్కయ్య చూసి తియ్యదనంతో నవ్వుతుంటే ఒక్క క్షణం ఒక్క క్షణం అని మహి - బుజ్జాయిలతోపాటు బోలెడన్ని ఫోటోలు తీసుకుని , ఇప్పుడు తుడుచుకో బుజ్జిఅమ్మా ........ అని టవల్ అందించారు .
నో నో నో ......... మా మహి తియ్యని గుర్తులు చేరిగిపోయేంతవరకూ అలాగే ఉంచుకుంటాను లవ్ యు మహీ ........ అని బుగ్గలపై ముద్దుకుపెట్టి తాగిస్తోంది బుజ్జిఅక్కయ్య .

మహి కళ్ళల్లో ఆనందబాస్పాలతోబుజ్జిఅమ్మా ........... మీరూ తాగండి .........
లవ్ యు మహి అని అదే గ్లాస్ తో తాగబోతుంటే , 
బుజ్జిఅమ్మా ......... 
నేనంటే ప్రాణమైన మా మహి తాగినది నాకు అమృతంతో సమానం అని గట గటా తాగి మ్మ్మ్మ్మ్.......... tasty .......... మహి నేను తాగాను కదా నీకు వేరే గ్లాస్ అనేంతలో వొంగి గ్లాస్ నోటిలోకి తీసుకుని పెదాలు మొత్తం అంటుకునేలా తాగి , మా బుజ్జిఅమ్మ తాగిన తరువాత అది అమృతమే అవును అమృతం లానే ఉంది అని పెదాలపై అంటుకున్నది కూడా నాలుకతో జుర్రేసుకుంటోంది .
అయితే ఆ అమృతం మాకు కొంచెం అని లావణ్యవాళ్ళు చుట్టుముడుతోంటే , 
మహి - బుజ్జిఅమ్మ నవ్వుకుని వాళ్లకు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా పోటీపడి తాగేశారు . 
లావణ్య : ఒసేయ్ .......... చాలు లేవే , గ్లాస్ కూడా తినేస్తారా ఏంటి అని లాక్కుని ఒక్క చుక్క కూడా మిగలలేదు అని గ్లాస్ తిరగేసి బుంగమూతి పెట్టుకోవడం చూసి , మహి - బుజ్జిఅమ్మ నవ్వుకుని లవ్ యు లావణ్య లాస్య అంటూ చెరొక బుగ్గపై ముద్దుపెట్టడంతో , 
లవ్ యు అని నవ్వుకుని ఇద్దరికీ ప్రాణమైన ముద్దులుపెట్టి , కృష్ణ అమ్మా కృష్ణ అమ్మా ........... అంటూ వంట గదిలోకివెళ్లి ఫోటోలు చూయించి సంతోషించి వాటిని వెంటనే మాకు ఫార్వార్డ్ చేసి టీ - కాఫీ లోపల బయట అందరితోపాటు మాకూ అందించారు .

అంటీవాళ్ళు టీ కాఫీ లు తాగేసి వాసంతి - కృష్ణ .......... టిఫిన్ సంగతే మరిచిపోయాము . వెళ్లి నిమిషాల్లో చేసుకుని తీసుకొస్తాము మీరు మహిని జాగ్రత్తగా చూసుకోండి చాలు అని బయటకు వెళుతుంటే ,
చెల్లి : అక్కయ్యలూ ......... మిమ్మల్ని కూడా కష్టపడనివ్వము ఉదయం నుండీ మహికోసం ఇక్కడే ఉన్నారు కదా ఆగండి ఆగండి తృప్తిగా టిఫిన్ చేసి వెళ్ళాలి అందరూ సోఫాలలో కూర్చోండి అని చెప్పింది .
చెల్లీ ......... కృష్ణా ఇక్కడే చేద్దాము అంటావా అయితే రెడీ తలా ఒక పనిచేస్తే చక చకా అయిపోతుంది .
 చెల్లి : మేముండగా మిమ్మల్ని కష్టపడనిస్తామా ........... 
లావణ్య : అవును అమ్మలూ ......... మేము ఉన్నాముకదా ........
చెల్లి : లావణ్య .......... నేను కాదు - మీరు కాదు - మా అక్కయ్యలు కాదు .........

మేడం ఫుడ్ డెలివరీ అని పెద్ద పెద్ద హాట్ బాక్స్ లు ఇద్దరిద్దరూ ఐదింటిని లోపల ఉంచి వెళ్లిపోయారు . 
 చెల్లి : లావణ్యా .......... here it is అని ఒక హాట్ బాక్స్ తెరిచి చూపించింది . 
లోపల నిండుగా ఫుడ్ పార్సిల్స్ చూసి ఆశ్చర్యపోయి లావణ్య - లాస్య ......... అందుకొని గోల్డ్ దోస .........గోల్డ్ దోసనా అని ఒక పార్సిల్ ఓపెన్ చేసి దోస నుండి వస్తున్న కమ్మటి బెటర్ సువాసనకు మైమరచి కృష్ణ అమ్మా ........ దోసపై గోల్డ్ wow ........... తినకుండా ఉండలేకపోతున్నాను అని ఇద్దరూ విరుచుకుని పళ్ళెం తోపాటు తిని , ఆఅహ్హ్హ్......... అమృతం అంటూ సోఫాలో కూలబడిపోయి పోటాపోటీగా క్షణాల్లో పెద్ద దోసను మాయం చేసేయ్యడం చూసి చెల్లీ చెల్లితోపాటు అంటీ వాళ్లంతా నవ్వుకుని నెమ్మదే చాలానే ఉన్నాయికదా అనిచెప్పారు . 
చెల్లి : అక్కయ్యలూ .......... దోస టేస్ట్ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు - నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసి పూరి - నెక్స్ట్ హాట్ బాక్స్ లో ఇడ్లీ - నెక్స్ట్ వడ - చివరి హాట్ బాక్స్ లో పిల్లలకోసం స్పెషల్ మ్యాగీ ............. 

అమ్మా .......... ఎక్కడివీ ఘుమఘుమలు అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు బుజ్జాయిలు వాసనను పీలుస్తూ బయటకువచ్చారు . 
లావణ్య : వేళ్ళను జుర్రేస్తూనే బుజ్జిఅమ్మా బుజ్జాయిలూ.......... ఇందులో గోల్డ్ దోస మ్మ్మ్.......... సూపర్ - ఇందులో ఇడ్లీ వడ పూరీ ........ చివరగా ఇందులో మ్యాగీ ......
బుజ్జాయిలు : అయితే మాకు మ్యాగీ అని గట్టిగా కేకలువేసి చెప్పారు . అంతకంటే ముందు అందరికీ మేమే స్వయంగా ఎవరికి ఏది ఇష్టమో కనుక్కునివస్తాము అని బుజ్జాయిలు మొదట అక్కయ్య మహి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ .......... దగ్గర నుండి మొదలెట్టి హాల్లో అంటీలకు బయట మా అందరినీ ఆడిగి తెలుసుకుని , 
అక్కయ్య మొదట అమ్మావాళ్లకు అని బుజ్జిఅక్కయ్య చెవిలో చెప్పడం వలన అమ్మలకు - ఇంటర్ స్టూడెంట్స్ కు - అంకుల్ వాళ్లకు - తమ్ముళ్లతోపాటు మాకు అన్నయ్యలకు వదినలకు పిల్లలకు అందించి బుజ్జాయిలందరూ అక్కయ్యకు ముద్దులుపెట్టి , అమ్మా , బుజ్జిఅమ్మా బుజ్జిమహేష్ పెద్దమ్మకు ........ గోల్డ్ దోస బాగుందని లావణ్య అక్కయ్య చెప్పింది అని అందించారు , చివరన బుజ్జాయిలు రెండు రెండు మ్యాగీ పార్సిల్స్ తీసుకుని మహి ముందు కూర్చున్నారు . 
బుజ్జిఅక్కయ్య కీర్తి స్నిగ్ధ .......... ఒక్కొక్క హాట్ బాక్స్ నుండి ఒక్కొక్క పార్సిల్ తీసుకుని మా మహికోసం అల్ అని తన ముందు ఓపెన్ చేశారు . 

మహి : బుజ్జిఅమ్మా ........ చూస్తుంటేనే నోరూరిపోతోంది ఆ ........అని నోటిని తెరిచింది . 
బుజ్జాయిలు ఒక్కొక్కరూ ఒక్కొక్క టిఫిన్ తమ బుజ్జిచేతులతో తినిపించి , మహి కోరిక మేరకు బుజ్జాయిలు కూడా తిన్నారు . 
లావణ్యవాళ్ళు :  హాట్ బాక్స్ లలో మిగిలిన గోల్డ్ దోసలను చూసి అమ్మలూ ......... మీకు దోసెలు ఇష్టం లేదుకదా అని అనుమానంతో అడిగి ఒక్కటీ వదలకుండా మిగిలినవన్నింటినీ తీసుకుని మహి రూంలోకివచ్చి , అమ్మా - ఒసేయ్ మహీ ........ మమ్మల్ని కాసేపు ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యకండి అని కుమ్మేస్తుండటం చూసి బుజ్జాయిలతోపాటు లోపల ఉన్నవాళ్లు నవ్వుకున్నారు .
చెల్లి : అక్కయ్యలూ .......... మోహమాటపడకుండా వీటన్నింటినీ ఖాళీ చేసేయ్యాలి అని అంటీతోపాటు వాళ్ళ కడుపు నిండినా జస్ట్ టేస్ట్ చెయ్యండి అని లోపల బయట అందరికీ అందించి అందరూ తిన్న తరువాత మిగిలినవి చెల్లి - అంటీ తిన్నారు .

చెల్లీ కృష్ణ ......... ఇలాంటి tasty గోల్డ్ దోసను ఫస్ట్ టైం నీవలన రుచి చూసాము లవ్ యు బ్రష్ చేయలేదు అన్న విషయం కూడా మరిచిపోయి తృప్తిగా తిన్నాము అని సిగ్గుపడి , ఏ హోటల్ నుండి అని అడిగారు . 
చెల్లి : అదిగో హాట్ బాక్స్ లపై ఉంది చూడండి అక్కయ్యలూ - బయట డెలివరీ వ్యాన్ పై కూడా ఉంది .
అందరూ లేచిచూసి INDU HOTELS .......... ఇందు గారూ .......... మీరెవరో మాకు తెలియదు కానీ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . 
చెల్లి : అక్కయ్యలూ .......... ఎవరికీ చెప్పకండి , మాకు బాగా తెలుసు అమ్మ అని కూడా పిలిచాము చాలా చాలా మంచివారు . 
అందుకే టిఫిన్స్ అంతలా ఉన్నాయి .
చెల్లి : టిఫిన్స్ కే ఇలా అంటే ఇక లంచ్ కానీ డిన్నర్ కానీ అక్కడ హోటల్లో చేస్తే ఏమంటారో అంత సూపర్ .........., మీరు రెడీ అంటే అందరమూ కలిసి వెళదాము మనకు స్పెషల్ డైనింగ్ టేబుల్ ఉంటుంది . అయినా మీరు మోహమాటపడతారులే ........ మహి కొలుకోగానే వెళదాము అని చెప్పింది .
లవ్ యు చెల్లీ .......... అని ప్రేమతో కౌగిలించుకొన్నారు . 
లవ్ యు అక్కయ్యలూ ........... మా అక్కయ్యను ప్రేమతో చూసుకున్నారు మీకోసం ఏమైనా చేస్తాము అని మనసులో అనుకుంది చెల్లి .

చెల్లీ .......... ఇంటికివెళ్లి ఫ్రెష్ అయ్యి అందరమూ ధం బిరియానీ చేసుకునివస్తాము మీరు పొయ్యి వెలిగిస్తే మామీద ఒట్టు అని మహి దగ్గరకువెళ్లి , మహితల్లీ ....... హాయిగా రెస్ట్ తీసుకో ఒసేయ్ లావణ్య లాస్య కారుణ్య ఇంద్రజ జాగ్రత్తగా చూసుకోండి. కీర్తి స్నిగ్ధ వర్షి ......... రండి బ్రష్ చేసి స్నానం చేసి మళ్లీ వద్దురుగానీ .........
అమ్మా అమ్మా .......... టిఫిన్ తినేసాము కదా ఈరోజంతా మహి అక్కయ్యతోనే ఉంటాము - స్కూల్ కు వెల్లమంటే వెళ్ళము - కావాలంటే రేపు స్కూల్ కు వెళ్లి ఈరోజు క్లాస్సెస్ కూడా కంప్లీట్ చేస్తాము . అయినా మా అమ్మ స్కూల్ సిలబస్ కంటే ముందే ఉంది మీరు వెళ్ళండి అని తోసారు . 
అమ్మలూ ........... నా ఫ్రెండ్స్ బ్రష్ డ్రెస్సెస్ పంపించండి అందరమూ మా అక్కయ్యతో స్నానం చేసి రెడీ అవుతాము అని బుజ్జిఅక్కయ్య కోరడంతో ...........
లవ్ యు బుజ్జివాసంతి ........... నువ్వు చెప్పినట్లే చేస్తాము అని బయటకువెళ్లారు .
లవ్ యు బుజ్జిఅమ్మా ........... యాహూ ........ అందరమూ ఓకేదగ్గర అదికూడా అమ్మతో అని బుజ్జిఅక్కయ్యను సంతోషంతో హత్తుకొని ముద్దులలో ముంచేశారు .

 మహి : సంతోషంతో అమ్మా ........... ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్ళండి .
లవ్ యు తల్లీ ........... అని బుజ్జాయిల ఇంటి నుండి వచ్చిన బ్రష్ డ్రెస్ లను వారివారికి అందించి , బుజ్జిఅక్కయ్య - కీర్తి ........ బుజ్జి చేతులను అందుకొని అందరినీ తన రూంలోకి పిలుచుకొనివెళ్లి చేతులతో కళ్ళుమూసుకుంది .
బుజ్జాయిలు : అక్కయ్యా - అమ్మా ............ అవసరం లేదు అని అక్కయ్య చేతులను తీసేసి బుజ్జి డ్రెస్ లను విప్పేసి బుజ్జిబుజ్జినవ్వులతో సిగ్గుపడుతూ బ్రష్ లు ముందుకు చాపారు .
లవ్ యు my క్యూట్ ఏంజెల్స్ అని తియ్యదనంతో నవ్వుకుని ఏ పేస్ట్ కావాలి వైట్ , సాల్ట్ , రెడ్ , జెల్ , క్రిస్టల్ జెల్ ............ మీకోసమేనేమో పెద్దమ్మ అన్నిరకాల పేస్ట్ లు తెప్పించారు . 
అమ్మా నాకు జెల్ - అమ్మా నాకు సాల్ట్ - అమ్మా నాకు వైట్ - అమ్మా నాకు క్రిస్టల్ జెల్ ............... అని బుజ్జాయిలందరూ వాళ్ళ వాళ్ళ బ్రష్ లపై అక్కయ్య ద్వారా పేస్ట్ పట్టించుకున్నారు . 
ఎవరికీ రెడ్ అవసరం లేదా ...........
అయ్యో ......... అమ్మా కారం కారం అని బదులివ్వడంతో
 అక్కయ్య నవ్వుకుని బుజ్జిచెల్లీ ........... ఇదిగో నీ బ్రష్ నాకూ నీకు కూడా ఇష్టమైన జెల్ అంటూ అంటించి అందించి బుజ్జాయిలతోపాటు అక్కయ్య కూడా బ్రష్ చేసింది .

మహి : ఒసేయ్ మీరూ .......... 
లావణ్య వాళ్ళు : మేముకూడా ఇక్కడే ఇలాంటి అవసరాలకోసమే కదా మా బట్టలు ఇక్కడ ఉంచినది .
మహి : సమయం అయ్యింది తొందరగా రెడీ అయ్యి ..........
లావణ్య : ఆ .......... తొందరగా రెడీ అయ్యి .......... చెప్పవే చెప్పు అని మహివైపు కోపంతో వెళ్ళింది .
మహి : అదే అదే తొందరగా రెడీ అయ్యివస్తే మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు .
లావణ్య : బ్రతికిపోయావే .......... రెడీ అయ్యి కాలేజ్ కు వెళ్ళండి అని చెప్పి ఉంటే మేమే పీకపిసికేసేవాళ్ళము అని నవ్వుకుని అందరూ బ్రష్ చేసి ఒక్కొక్కరే ఫ్రెష్ అయ్యి వచ్చి మహి చుట్టూ కూర్చుని ముద్దుని గుర్తుచేస్తూ ఆటపట్టిస్తున్నారు .

అక్కయ్య బాత్రూంలో షవర్ కింద తడిచివచ్చిన ఒక్కొక్క బుజ్జాయికి వొళ్ళంతా సబ్బు రుద్ది పంపించగా షవర్ కింద శుభ్రం చేసుకుని కొత్త టవల్ లతో తుడుచుకుని రూంలోకివచ్చి వాళ్ళ వాళ్ళ డ్రెస్ లను వేసుకుని అక్కయ్య స్నానం చేసి వచ్చేన్తవరకూ అక్కడే కూర్చున్నారు .
అక్కయ్య స్నానం చేసి లోపలే చీరకట్టుకుని బయటకువచ్చి పిల్లలను అప్పటికే రెడీ అయ్యి వచ్చిన చెల్లి పెద్దమ్మ అంటీ సహాయంతో క్యూట్ గా రెడీ చేశారు . 
 మహీ అక్కయ్యా ........మేము రెడీ అని మహి రూంలోకి పరుగుతీశారు . 
 మహి : Wow బ్యూటిఫుల్ క్యూట్ అంటూ అందరి నుండి ముద్దులు స్వీకరించి ముద్దులిచ్చి తనచుట్టూ కూర్చోబెట్టుకుని చివరగా బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఇదంతా మా బుజ్జిఅమ్మ వల్లనే లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ మురిసిపొయి , లావణ్య డార్లింగ్ మా బుజ్జిఅమ్మ - బుజ్జిచెల్లెళ్లతో ఫోటో సెషన్ అని చిరునవ్వులు చిందిస్తూ బోలెడన్ని ఫోటోలు అక్కయ్యతో - చెల్లితో - పెద్దమ్మతో ...... అందరితో తీసుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు . 
 అక్కయ్య : కృష్ణ చెల్లీ ......... నీ బంగారుతల్లి వచ్చినప్పటినుండీ మా ప్రపంచమే అద్భుతంగా మారిపోయింది . ప్రతిరోజూ సంబరాలే ........... లవ్ యు చెల్లీ ........
చెల్లి : అక్కయ్యా ......... ష్ ష్ .......... మీ బుజ్జిచెల్లి మీమాటలను విన్నదంటే నాపై అగ్నిగోళాలను వదులుతుంది . భస్మం అయినా అయిపోతాను . నా బంగారుతల్లి కాదు , మీ బుజ్జిచెల్లి - మీ బంగారుతల్లి - మీ ప్రాణం ............ నాకూ మీ బుజ్జిచెల్లికి ఎటువంటి సంబంధం లేదు . మిమ్మల్ని జీవితాంతం కనులారా తిలకిస్తూ పరవశించిపోతాను . నాకు ఆ అదృష్టం తప్ప ఇక ఏ కోరికా లేదు అని అక్కయ్య గుండెలపై వాలింది .
అక్కయ్య : చెల్లీ ........... అంటూ ఆనందబాస్పాలను తుడుచుకుని , ఇంతటి అదృష్టం ప్రపంచంలో ఎవ్వరూ పొంది ఉండరు . నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని చెల్లి నుదుటిపై ముద్దుపెట్టింది .
లవ్ యు అక్కయ్యా .......... అని అంతులేని ఆనందంతో మురిసిపోతుంటే ........

అక్కయ్యా - అమ్మా ............ అంటూ బుజ్జిఅక్కయ్య అందరూ చప్పట్లు కొడుతూ పిలిచారు . 
ఇద్దరూ చూస్తే లావణ్య వాళ్ళు ఆ సంతోషపు ఉద్వేగమైన దృశ్యాలను తమ మొబైళ్ళల్లో రికార్డ్ చేస్తుండటం చూసి సిగ్గుపడటంతో , 
బుజ్జిఅక్కయ్య మహి బుగ్గపై ముద్దుపెట్టి లేచివెళ్లి బెడ్ పై చివరన నిలబడి అక్కయ్యకు - చెల్లికి ప్రాణమైన ముద్దులుపెట్టింది .
లవ్ యు బుజ్జిచెల్లీ - బుజ్జిఅక్కయ్యా .......... అని ఇద్దరూ ఒక్కొక్కచేతితో ఎత్తుకుని చెరొకబుగ్గపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టడంతో యాహూ ........ అని టాప్ లేచిపోయేలా సంతోషంతో కేకలువేశారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 01-08-2020, 10:17 AM



Users browsing this thread: 26 Guest(s)