26-07-2020, 12:07 AM
నేను ఇందుకే చెప్పాను, మీకు లెక్కలు బాగా తెలుసని! మీ కథలో అన్నీ లెక్క ప్రకారం ఉన్నాయండి... ప్రస్థానం గారూ! మరదలు సాయం చేస్తుందో.. సిమ్రాన్ సేవలందిస్తుందో.. శ్రీరామ్ శ్రీ రాముడి లా ఒక్కడే, తన కష్టాలు తానే పడతాడో?? చూడాలి.