25-07-2020, 04:56 AM
విలేకరులు ,,ఇబ్రహీంహత్య ని నిరసిస్తూ ర్యాలీ తీశారు ..
నాకు క్లూస్ దొరకడం లేదు ,సాయంత్రం అయ్యాక సౌరవ్ ఫోన్ చేసాడు .
"భాయ్ నన్ను రజియా మడం మీద నిఘా ఉంచమన్నారు ,మరో వైపు ఆమె ఫోన్ టాపింగ్ కి పర్మిషన్ ఇవ్వడం లేదు ,ఎలా "అడిగాడు
"నాకన్నా పెద్ద ఆఫీసర్ వి నీకు తెలియదా ,అయినా ఆ సుమతి వి ,సౌందర్య వి పిచ్చి ఆలోచనలు ,,స్వాపింగ్ జరగదు ,పీఎం దేశం లో లేరుగా "అన్నాను
"లేరు ,,ఎలా ,,పోనీ రజియా ను ఫాలో అయితే "అడిగాడు
"ఎలా ,ఎక్కడి దాక ,,ఆమె నిజం గానే ఏజెంట్ అయితే ,అసలు తన మనుషులని కలవదు"అన్నాను
#######
అరగంట తరువాత ఉత్తరప్రదేశ్ సెక్యూరిటీ అధికారి నుండి వివరాలు వచ్చాయి ."వాళ్ళు కిరాయి హంతకులు ,,చాల హత్యలు చేసారు "అని ..
"సో విల్లు గ్యాంగ్ సార్ ,అంటే ఎవరో పమ్పారు "అంది కాజల్ ..
"ఎస్ ,అయితే ఇంట్లో ఉంది ఎవరు ,,ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ....నెక్స్ట్ ఇబ్రహీం ను చంపింది ఎవరు "అడిగాను
"ఏమో "అంది అయోమయం గ కాజల్ .
"చూడు కాజల్ ,,ఇల్లు ఇబ్రహీం గాడిది ,,వాడిని కూడా చంపారు ..అంటే ఇంట్లో ఉన్నవారిమీద గ్యాంగ్ అట్టాక్ చేసింది ,,వాళ్ళు గ్యాంగ్ ని చమ్పేసి బయటకు వచ్చారు ,,అపుడు టైం ఉదయం ,,,,వాళ్లే మల్లి పేపర్ ఆఫీస్ కి వెళ్లి ఇబ్రహీం ను చమ్పారు ,టైం మధ్యాహ్నం ...అంటే ఇంట్లో ఉన్నవారిని చంపడానికి గ్యాంగ్ ను పంపింది ఇబ్రహీం ..."అన్నాను
కాజల్ కి ఐదు నిముషాలు పట్టింది నేను చెప్పింది అర్థం కావడానికి ..
"ఎస్ సార్ "అంది ఉత్సహం గ .
"గుడ్ ,ఇబ్రహీం ఫోన్ కాల్స్ ,మెయిల్స్ అన్ని చెక్ చెయ్యి ,,ఇంటిని వెరిఫై చెయ్యి ..
అతని ఫ్రెండ్స్ లిస్ట్ తయారు చెయ్యి ,శత్రువుల లిస్ట్ కూడా ....అన్నిటికన్నా ముఖ్యం గ అతను ఎవరి మీద ఎక్కువగా పని చేస్తూ న్యూస్ కవర్ చేస్తున్నాడో తెలుసుకో "అన్నాను
కాజల్ నేను చెప్పినవి రాసుకుని ,,మూడు టీంస్ ను తీసుకుని ఢిల్లీ లోకి దూరింది .
####
ఎనిమిదికి సుమతి వచ్చి "హాయ్ మాడం "అంది .జావేద్ అక్కడే ఉన్నాడు .
విద్య ఇచ్చిన టీ తాగుతూ ఆ రోజు ఇబ్రహీం ,రజియా చేసిన పనులు చెప్పింది ..
"సో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంది మాడం "అంది విద్య ఆలోచిస్తూ ..