08-11-2018, 09:30 PM
(07-11-2018, 11:20 AM)sarit11 Wrote: కరెక్ట్ గా ఉందా లేదా
sarit11 గారూ మీ కృషి అమోఘం.
xossip తెర మూయగానే ఎదో చిన్న పిల్లాడి చేతిలో తాయిలం లాక్కునట్లు భావించాను.
ఆ పై మీ మన్మధ లీల కొత్త ప్రయత్నం దిన దినాభివృద్ది చెంది ఈ రోజు ఈ xossipy ఒక గట్టి ప్రత్యామ్నాయంగా వచ్చింది.
చాలా సంతోషమండీ.
మీ ప్రయత్నం, మీ సంకల్పం అందరికీ ఆనందాన్ని పంచాలనే మీ ఆలోచన మీకు మంచి ఆప్తులని అందించాలి అని అలుపెరుగని మీ ప్రయత్నానికి విజయం చేకూరాలని ఆశిస్తున్నాను......
*ఓర్పుగా నెమ్మదిగా రూపొందించుకుంటూ వెళ్తే సవాళ్లు తేలికగా ఎదుర్కోవచ్చు.
సర్వదా xossip కి ప్రత్యామ్నాయంగా..అంతకంటే అధికంగా ఆదరణ పొందాలని అందరి సంకల్పం మీ మా సంకల్పం నెరవేరాలని ఆశిస్తున్నాను.
భావన