04-03-2019, 12:22 AM
(17-02-2019, 10:24 AM)Vishu99 Wrote:Ap_cupid గారు అప్డేట్ అదిరిపోయింది. ఇది గాసిప్స్ లో నాకు బాగా నచ్చిన కథలలో ఒకటి. కానీ అసంపూర్ణంగా వుండిపోయింది. కానీ మీరు ఇక్కడ గాసిపీలో దానిని మొత్తం అప్డేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. దయచేసి పూర్తి కధని అప్లోడ్ చెయ్యమని మనవి. కధ ప్రారంభంలో ప్రేమ్, సంగీతని అడిగినదానికి , సంగీత ఒప్పుకొని ప్రేమ్ ని పెళ్లి చేసుకుంటుందా? లేదా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను.
Hello, Vishu99 gaaru,
మిమ్మల్ని disappoint చేస్తానేమో అని బాధగా ఉంది.. ఎందుకంటే ఈ కథ నా దగ్గర ఉన్నంతవరకే పెట్టగలను... ఈ కథని రచియిత గారు అసంపూర్ణం గా xossip లొ వదిలారు..
నా కోరిక కూడా ఎవరైనా రచయిత ఈ కథని కొనసాగించాలని..
Ap_Cupid