22-07-2020, 08:52 AM
(22-07-2020, 12:06 AM)Gopi299 Wrote:Regular గా update ఇచ్చే వారు
మీరు కూడా ఇలా మమ్ములను వేచి ఉండేట్లు చేస్తే మేము ఏమైపోవాలి
గోపి గారు, పెద్ద అభాండం వేశారు సర్. నేను ప్రతి బుధవారం, శనివారం క్రమం తప్పకుండా అప్డేట్ లు పెడుతున్న. ఒక సారి చూడండి. తరువాత ఎపిసోడ్ చదువాలన్న ఆత్రుత ఏమో. మీ అభిమానానికి ధన్యవాదములు.
పాఠకులకు, తరువాత అప్డేట్ రెడీ అయ్యింది. రివ్యూ చేసి అప్లోడ్ చేస్తాను.