03-03-2019, 08:01 PM
ఇద్దరు చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నారు.
అందులో ఓ కుర్రాడన్నాడు.. "ఒరేయ్, ఈ పెద్దవాళ్ళున్నారే, ఏదో ఒక రహస్యం దాచిపెట్టుకునుంటారు.
దాన్ని మనం బ్లాక్ మేల్ చెయ్యడానికి వాడుకోవచ్చు" అని.
ఇంటికి చేరిన రెండో కుర్రాడు అమ్మతో "అమ్మా నాకంతా తెలుసు" అన్నాడు.
తల్లి కంగారు పడుతు "మీ నాన్నకు ఈ విషయం చెప్పొద్దురా" అని 20 రూపాయిలు చేతిలో పెట్టింది.
ట్రిక్ పని చేసిందనుకున్న కుర్రాడు సాయంత్రం తండ్రి ఆఫీస్ నుండి ఇంటికి రాగానే "నాన్నా నాకంతా తెలుసు" అన్నాడు.
వెంటనే తండ్రి 50 రూపాయిలు వాడి చేతిలో పెడుతూ "మీ అమ్మకు ఈ విషయం చెప్పొద్దురా" అన్నాడు.
మర్రోజు కుర్రాడు బయటకొస్తుండగా పోస్ట్ మెన్ ఎదురొచ్చాడు.
వాడితో కుర్రాడు "నాకంతా తెలుసు" అన్నాడు.
.
.
.
.
.
.
.
.
.
.
.
పోస్ట్ మెన్ భుజానికున్న బ్యాగ్ కింద పడేసి చేతులు చాస్తు "తెలిసిపోయిందా, ఐతే వచ్చి నీ నాన్నకు ఓ ముద్దివ్వు" అన్నాడు!