20-07-2020, 05:12 PM
నాకు చాలా ఆశ్చర్యం ఉంది ఎందుకంటే నేను ఈ దారాన్ని వదిలేసి చాలా రోజులైంది కానీ కొద్దో గొప్పో ఈ దారం మీద డిస్కషన్ చేశారు...
ఇక ఈ కరోనా వైరస్ గురించి మాట్లాడితే మనకి ప్రపంచం మీద ఒక వాస్తవికతని చూపించింది జీవితంలో అన్నీ శాశ్వతం కాదని నిరూపించింది.. హంగులు ఆర్భాటాలు ఈ మాత్రం శాశ్వతం కాదని... అధికారం ధనం ఏ మాత్రం ఉపయోగపడని ఈ కరోనా చావులు వల్ల తెలిసి వచ్చింది.... ఇంతకీ స్నేహితులారా మనం మనం జాగ్రత్తలు ఉంటూ ఇతరులకు సహాయ పడుతూ కుటుంబ సభ్యులను చూసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను
ఇట్లు మీ గృ హిని