20-07-2020, 11:45 AM
జావేద్ కి shunting పెరిగిపోయింది ఇంతియాజ్ నుండి కిడ్నప్ చేసావా లేదా అని ..
###
బొంబాయి నుండి మద్రాస్ వెళ్ళింది విద్య ,అది ముందే వేసుకున్న ప్రోగ్రాం ..
రామ్ కుమార్ చెప్పింది ఆమెకి గుర్తు ఉంది ,,ఒక పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయ్యింది
వాళ్లంతా కాలేజీ స్టూడెంట్స్ "మన దేశానికీ ప్రాంతీయ పార్టీ ల కన్నా జాతీయ పార్టీ లు అవసరం "అంటూ స్పీచ్ ఇచ్చింది
స్టూడెంట్స్ కొందరు ఎదురు ప్రశ్నించారు "మాకు ద్రావిడ పార్టీ లే ముఖ్యం జాతీయ పార్టీ లు మమ్మల్ని పట్టించుకోవు "అన్నారు
"పొరబాటు ,,ఇన్ని రాష్ట్రాలు ఉన్న ఇంత పెద్ద దేశానికీ జాతీయ పార్టీ లు అవసరం ,,లేదంటే దేశాన్ని మర్చిపోయి ,,రాష్ట్రాలకు అతుక్కుపోతారు "అంటూ కౌంటర్ ఇచ్చింది .
మొత్తం మీద తమిళ్ న్యూస్ channels కి కూడా పార్టీ తరుఫున ఇంటర్వూస్ ఇచ్చింది .
"మీరు రాజకీయాల్లో ప్రచారమేనా ,,పోటీ కూడా చేస్తారా "అడిగింది anchor
"అవసరం అయితే పోటీకి దిగుతాను ,,నార్త్ or సౌత్ ఎక్కడైనా గెలిచే సత్తా నాకు ఉంది "అంది విద్య
####
టీవీ లో ఆ ఇంటర్వ్యూ చూస్తూ "రజియా పాతుకుపోదాం అనుకుంటోంది "అంది విద్య
"ఎలాగైనా ఆమెని కిడ్నప్ చేసి మిమ్మల్ని పంపుతాను "అన్నాడు జావేద్
"బట్ హౌ ,,ఇప్పుడు తారిఖ్ ఆమె కోసం పని చేస్తున్నాడు "అంది విద్య నవ్వుతు
"అదే ఆలోచిస్తున్నాను "అన్నాడు జావేద్ ."శిఖరాగ్ర సమావేశం ఎంతో దూరం లో లేదు "అన్నాడు బయటకి ."అదెందుకు "అడిగింది విద్య
"అప్పటికల్లా మీ సైన్యం సన్నద్ధత గురించి మాకు తెలియాలి "అన్నాడు
"తెలిస్తే "
"గెలిచే అవకాశం ఉంటె యుద్ధం ప్రకటిస్తాము లేదంటే ఎదో ఒక మెలిక పెట్టి సమావేశం ఫెయిల్ చేస్తాము "అన్నాడు
"దీనికోసం ఇంత చేసారా "అంది వింతగా
"ఇప్పటి దాక పాకిస్తాన్ ఇండియా మీద గెలవలేదు "అన్నాడు జావేద్ .
####
మద్రాస్ లో విద్య ఇచ్చిన స్టేట్మెంటు అన్ని చానెల్స్ లో వచ్చింది ..
రామ్ కుమార్ ఫోన్ చేసి "అదేమిటి elections లోకి దిగుతావా "అడిగాడు
"రాకూడదా "ఎదురు అడిగింది రజియా
"ఇద్దరం ఒకేసారి అంటే ఎదో గూడుపుఠాణి ఉంది అనుకుంటారు జనం "అన్నాడు
"నేను ఢిల్లీ వచ్చాక మాట్లాడదాము "అని ఫోన్ పెట్టేసింది