20-07-2020, 07:12 AM
(This post was last modified: 20-07-2020, 07:19 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
రజియా గేట్ 5 నుండి కార్ లో బయలు దేరింది.రాజ్ ఘాట్ వైపు డ్రైవ్ చేస్తూ "వచ్చిన పని అయిపోయిందా"అన్నాడు తారిక్.
"అవన్నీ నీకెందుకు"అంది రజియా.
"భలేదానివి నాకేమీ పని లేదు అనుకున్నావా,,ఇక్కడ డ్రైవర్ గా చేసి చేసి విసుగు వచ్చేసింది,,నువ్వు వెళ్తే మాడం ను రీప్లేస్ చేసి నేను వెళ్తాను"అన్నాడు Tariq.
రజియా మాట్లాడలేదు...రాజ్ ఘాట్ లో సమాధి వద్ద కు వెళ్తుంటే "గాంధీ కి దేశ విభజన ఇష్టం లేదు"అన్నాడు తారిక్.
ఆమె వెయిట్ చేస్తుంటే వచ్చాడు జావేద్,,ఎక్కువ జనం లేరు..పక్కకు వెళ్ళాక "ఏమైంది "అడిగాడు.
"కొన్ని మాట్లాడారు పీఎం రాత్రి "అంది రజియా.
"గుడ్ ఏమిటి ఇండియా పొజిషన్ "అడిగాడు జావేద్.
"చెప్తాను ,,ముందు నా పొజిషన్ ఏమిటి"అడిగింది.
ఇలాంటివి ముందే ఊహించారు,ఇంతియాజ్,జావేద్.
"చెప్పు ఏమి కావాలి"అడిగాడు జావేద్.
"నువ్వు ఇస్తావా,,ఇవ్వగలవ...పాక్ పీఎం తో మాట్లాడాలి"అంది రజియా.
ఇద్దరు షాక్ అయ్యారు ,"పీఎం నితో మాట్లాడరు,నువ్వు జస్ట్ ఏజెంట్ వి"అన్నాడు జావేద్.
"నీ ఇష్టం"అంది రజియా.
చేసేది లేక isi చీఫ్ కి ఫోన్ చేశాడు,,అది టాప్ చేయడానికి వీలు లేని ఫోన్..
రజియా విషయం వినగానే "పీఎం తో నేను మాట్లాడతాను ఆమెకి ఏమి కావాలో అడుగు"అన్నాడు ఇంతియాజ్..
"టెన్ క్రోర్ డాలర్స్ కావాలి,, ప్రెసెంట్ రూలింగ్ పార్టీ లో ఎంపీ సీటు ,మంత్రి పదవి కావాలి"చెప్పింది రజియా..
అవి వింటూనే "మన లాంటి ఏజెంట్స్ కి అవి ఇవ్వరు"అన్నాడు జావేద్..
ఫోన్ లో విన్న ఇంతియాజ్ "నేను pm తో మాట్లాడతాను,నువ్వు ఇన్ఫో చెప్పు"అన్నాడు cool గా.
"Ok అనుకుంటే అప్పుడు చెప్తాను"అని తరిక్ తో వెళ్లిపోయింది రజియా.
ఆమె వెళ్ళాక "తను వెళ్ళింది,ఏమి చెయ్యాలో చెప్పండి"అన్నాడు జావేద్.
"ఆ ముండా కి గుద్ధ బలిసింది ,, ఏమిటా కోరికలు ,,విషయం చెప్తే రీప్లేస్ చేసి వచ్చేసే పని కదా"అన్నాడు చిరాగ్గా.
"అసలు ఆమెకి ఏమి ఇద్దాం అనుకున్నారు"అడిగాడు జావేద్.
"ఏమిటి ఇచ్చేది ,,ఈ మిషన్ తర్వాత ఆమె అవసరం మనకులేదు..మహా అయితే ఒక లక్ష ఇస్తాను"అన్నాడు ఇంతియాజ్.
"కష్టం సార్ ,,ఆమె ఒప్పుకోదు"అన్నాడు జావేద్..
"నేను ప్రధానికి చెప్తాను,,కానీ శిఖరాగ్ర సమావేశం లోపు విషయం తెలియాలి"అన్నాడు ఇంతియాజ్..
+++
"అదేమిటి అలా అడిగావు ,,మి దేశంలో ఒప్పుకోరు"అన్నాడు Tariq .
"నన్ను వాడుకుని వదిలేసే రకాలు వీళ్ళు,,నా గురించి నేనే ఆలోచించాలి"అంది బయటకు చూస్తూ..
++++
"ఏమైనది జావేద్"అడిగింది విద్య..
జరిగింది చెప్పాడు,,"తెలివి కలది ఆమె"అంది మెచ్చుకుంటూ .
"భలే వారు మీరు,,పని అయిపోయేది కదా"అన్నాడు.
అరగంట తర్వాత ఫోన్ వచ్చింది"ఒప్పుకున్నట్లు చెప్పి , ఇన్ఫో ఇచ్చాక చంపెయ్య మన్నారు పీఎం"అన్నాడు ఇంతియాజ్.
ఆ మాటలు విద్య కూడా వింది...
జావేద్ ఫోన్ పెట్టేసి "అనుకున్నాను ఇదే చెప్తారు అని"అన్నాడు..