20-07-2020, 06:21 AM
కధ మొత్తం నేను చదివాను.
౧. అచ్చుతప్పులు చాలా చాలా తక్కువగా వ్రాస్తున్నారు.
౨. కధ కావససినంత వేగంగా వెళుతోంది. అదేవిధంగా శ్రుంగారం కూడా కావలసినంతగా వ్రాశారు. ఆ పదాలు తీసివేస్తే కధల పోటీలకు పంపవచ్చు.
౩. కధను ఇలాగే బాగాకొనసాగించండి.