Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(18-07-2020, 08:19 AM)Chandra228 Wrote: శ్రీరామ్  లో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అని మరొకసారి తెలుసుకుంది కావ్యరోజా కి హెల్ప్ చేయడం బాగుంది

chandra గారు, థాంక్స్ సర్. కధలోని ముఖ్య పాత్రదారులని బాగా ఫాలో అవుతున్నారు.

(18-07-2020, 09:33 AM)paamu_buss Wrote: ma manchodu andi sriram Garu ani roja pogadatalu
, simran ani aunty ok.... Waiting for next update...

paamu_buss గారు, థాంక్స్ సర్. కొత్త పాత్రలు వచ్చాయి. వారి పాత్ర ఏమిటో చూడాలి.

(18-07-2020, 09:51 AM)Telugubull Wrote: Excellent స్టోరీ సర్, చాలా అందం గా present చేస్తూ ఉన్నారు, కావ్య, శ్రీరామ్ మధ్య లో simran ఎంట్రీ ఉంటుందా, అది కావ్య ప్రమేయం తో అని నా అభిప్రాయం, థాంక్స్ ఫర్ బ్యూటిఫుల్ స్టోరీ  Namaskar

Telugubull గారు, థాంక్స్ సర్. మీ ఊహ బాగానే ఉంది. ఏమవుతుందో చూద్దాం.

(18-07-2020, 10:22 AM)Morty Wrote: baggundi sir..... ram character baga elevate chesaruu...
ram chuttu yendaro andagatelu unna , tana ventaa padinaa ,vallani kadani kavya ni peli chesukunnadu antey
1) thalidandrulaki  ram thana peli vishyam lo  ichina pradanyam ardam avutundi
2) kavyani kevalam andam nachey kaadu.... kavya guna gannalu , vakthitvam nachi peli chesukunnadu ani marosari telipaaruu
         tamaki dakkaleddu ani , kavya ki dakkadu ani irsha asuyalla thoo....kavya ni kastaloki netaru kaddaa ram admirerss...

Morty గారు, మీ విశ్లేషణ బాగుంది. కొత్త పాత్రలు వచ్చాయి. వారి పాత్ర ఏమిటో చూడాలి.

(18-07-2020, 01:05 PM)readersp Wrote: Very nice!!! Keep it going sir!!!

readersp గారు, థాంక్స్ సర్. తప్పకుండా.

(18-07-2020, 01:32 PM)K.R.kishore Wrote: Nice update

kishore గారు, థాంక్స్ సర్.

(18-07-2020, 01:37 PM)nagu65595 Wrote: Good update

nagu గారు, థాంక్స్ సర్.

(18-07-2020, 05:08 PM)Venrao Wrote: very nice update

Venrao గారు, థాంక్స్ సర్.

(18-07-2020, 07:18 PM)sravan35 Wrote: Maanchi kadha guruvu gaaru...(telugu lo type cheyalekapotunnaduku kshamichali).

sravan గారు, థాంక్స్ సర్. ఫరవాలేదు సర్. కామెంట్ పెట్టారు, సంతోషం.

(18-07-2020, 09:32 PM)rameshapu7 Wrote: Super narration bro keep it up

rameshapu గారు, థాంక్స్ సర్. తప్పకుండా.

(18-07-2020, 11:33 PM)Chytu14575 Wrote: ప్రస్థానం గారూ, మీరు మరొక్క సారి woowww అనిపించారు! మీకు కథ మీద పట్టు బాగా ఉంది అండి, ఎంతలా అంటే మీ కథా గమనాన్ని మార్చేటువంటి కామెంట్స్ వెతికేంతలా...! పాత్ర చిత్రీకరణ ఏ సన్నివేశం లో నూ పాత్ర ను దాటి పోనంతలా...! మీరు చదువుకున్న చదువు లో లెక్కలు ముఖ్యాంశంగా ఉందా అని నా అనుమానం...? ఎందుకో మీకు అర్థమవుతుందా....

chytu గారు, థాంక్స్ సర్. మీ అనుమానం నిజమే, కానీ ఎందుకో అర్ధం కాలేదు.

(19-07-2020, 01:16 AM)Thewhitewolf89 Wrote: కావ్య ఎవరో కష్టాల్లోకి నెడితే పడిపోయేంత అమాయకురాలు అని నాకు అనిపించట్లెదు. అయినా మాష్టారు ఏం ఆలోచించారో మనకి తెలీదుగా. Regular గా Updates చూస్తూ చాల సంతోషంగా ఉంది.

Thewhitewof గారు, కధ విపులంగా రాస్తున్న కొన్ని చిన్న విషయాలతో సహా. ఉదాహరణకు శ్రీరామ్ తండ్రి ఇచ్చిన క్రెడిట్ కార్డు ఇచ్చి వేయమన్నప్పుడు, తండ్రిని ఒప్పించడం ఇష్టంలేక వాడకుండా ఒక గుర్తుగా పెట్టుకుంటాను అంటుంది. తన భావం అర్ధం అయ్యి శ్రీరామ్ ఆమెతో మనస్ఫూర్తిగా ఏకీభవిస్తాడు. కావ్య మీద మీ అంచనా కరెక్ట్.

ఫ్రెండ్స్, కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదములు.
[+] 2 users Like prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 19-07-2020, 10:29 AM



Users browsing this thread: 25 Guest(s)