Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
#27
(11 గంటలు టైమ్ బాగా గుర్తు పెట్టుకొండి అవసరం అవుతుంది) 


రిసెప్షన్ లో శేఖర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అప్పుడు చందన, మాయ ఇద్దరు కాఫీ తాగుతూ ఉన్నారు అప్పుడు

మాయ : ఇప్పుడు వచ్చే అతను ఎలాంటి వాడు కేసు సాల్వ్ చేస్తాడా

చందన : కేసు అవుతుందో లేదో చెప్పలేను కానీ మర్డర్ చేసింది ఎవరో కనిపెడతాడు

మాయ : అంత టాలెంట్ ఉందా

చందన : నిజం చెప్పాలి అంటే he is the best

మాయ : అతను నీకు ఎలా తెలుసు

చందన : తను నా ex బాయ్ ఫ్రెండ్

మాయ : ఓహ్ ఎందుకు బ్రేక్ అప్ అయ్యింది

చందన : నా ఫ్రెండ్ perfume బ్రాండ్ నీ కరెక్ట్ గా గెస్ చేశాడు అది వాడి బెడ్ ఎక్కింది నాకూ కోపం వచ్చింది స్టోరీ ఎండ్

మాయ : అయిన అమ్మాయి perfume బ్రాండ్ అబ్బాయి ఎలా చెప్పగలడు

చందన : వాడికి ఛాన్స్ ఇస్తే మన బ్రా, పాంటీ బ్రాండ్ పేర్లు కూడా చెప్పగలడు బేసిక్ గా వాడు ఒక అమ్మాయిల పిచ్చోడు వాళ్లతో సెక్స్ వాడి గోల్ కాదు అమ్మాయిల అందాలు ఆస్వాదించడం వాడి మెయిన్ గోల్

మాయ కీ శేఖర్ గురించి విన్న తర్వాత ఒక సారి చూడాలి అనిపించింది కాకపోతే తనకు వేరే పని గుర్తుకు వచ్చి రూమ్ కీపర్ దెగ్గర డూప్లికేట్ కీ కార్డ్ దొంగతనం చేసి ప్రొడ్యూసర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ డ్రస్సింగ్ మిర్రర్ దెగ్గర ఉన్న సూట్ కేస్ లో డాక్యుమెంట్ తీసుకోవాలని చూస్తూ ఉంది అలా తన తరువాత సినిమా కూడా అదే ప్రొడక్షన్ హౌస్ ద్వారా అవుతుంది అని ఆలోచించి డాక్యుమెంట్ లో సంతకం పెట్టాలి అని సూట్ కేస్ తేరవడానికి చూస్తోంది కానీ కుదరలేదు అప్పుడే బాత్రూమ్ నుంచి సడన్ గా చంద్రశేఖర్ బయటకు వచ్చి మాయ నీ వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు మాయ గట్టిగా అరిస్తే కింద ఉన్న వాళ్లు పైకి వచ్చారు చందన శేఖర్ నీ చూసి "హే ఎమ్ చేస్తున్నావు" అని అడిగింది, "కనిపించడం లేదా క్రిమినల్ నీ పట్టుకున్నా" అన్నాడు శేఖర్ అప్పుడు మాయ "నేను హీరోయిన్ మాయ కాంబ్లే నీ వదులు" అనింది దాంతో శేఖర్ అద్దం లో తన మొహం చూసి "అయ్యో సారీ మేడం క్రైమ్ సీన్ లో సడన్ గా ఉంటే క్రిమినల్ అనుకున్న నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడమ్ ఒక ఫోటో తీసుకుందామా " అని అడిగాడు తరువాత చందన సైగ చేస్తోంది వద్దు అని అయిన కూడా తననే పిలిచి ఫోటో తీయమన్నాడు దాంతో చందన చిరాకు గా ఫోటో తీసి ఇచ్చింది, ఆ ఫోటో మాయ కీ చూపిస్తూ తన డ్రస్ మీద ఉన్న వాసన చూసి "సీక్రెట్ బాంబ్ షెల్ " అన్నాడు దాంతో మాయ శేఖర్ వైపు షాక్ అయ్యి చూస్తూ "నా perfume బ్రాండ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పాడు" అని మనసులో అనుకుంది.

అప్పుడు మేనేజర్ ముందుకు వచ్చి "ఏంటి సార్ మేము మీ కోసం కింద చూస్తుంటే మీరు ఇక్కడ ఏమీ చేస్తున్నారు" అని అడిగాడు, "క్లూ కోసం సార్ హంతకుడు కిటికీ నుంచి వెళ్లలేడు ఎందుకంటే గ్రిల్ ఉన్నాయి బాత్రూమ్ లో ఒక కిటికీ కీ పక్కనే పైప్ లైన్ ఉంది కాబట్టి వాడు దాని నుంచి తప్పించుకుని ఉండొచ్చు అని ఆ పైప్ పట్టుకుని క్లూ కోసం చూస్తూ వచ్చా" అన్నాడు ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేయమని చెప్పాడు "ఎందుకంటే క్రైమ్ సిన్ లో ఏదైనా వాళ్లకు సంబంధించినది మిగిలితే వాళ్లు అనుమానితులు అవ్వచ్చు" అని అన్నాడు దాంతో మేనేజర్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేశాడు అప్పుడు శేఖర్ గ్లోస్ వేసుకొని రెడీగా ఉన్నాడు అప్పటికే టైమ్ (11:45) అయ్యింది ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు వస్తే తన గవర్నమెంట్ ముద్ర ఉన్న కార్డ్ చూపించి శవం చూడ్డానికి వెళ్లాడు.

శవం మెడ పైన తెగి పడి ఉంది ఆ కోణంలో మెడ తెగింది అంటే కచ్చితంగా ఎవడో మీద పడి కత్తి తో కోసి చంపి ఉండాలి అనుకున్నాడు కాలి గుర్తులు కూడా లేవు అని ఆలోచిస్తూ ఉంటే బెడ్ షీట్ పైన ఒక కుక్క కాలి ముద్రలు ఉన్నాయి అప్పుడు మేనేజర్ నీ ఇక్కడ కుక్క ఉందా అని అడిగాడు అప్పుడు మేనేజర్ ఆ ప్రొడ్యూసర్ సొంత కుక్క ఉంది అని చెప్పాడు అప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే మెడ పైన ఉన్నది కత్తి పోట్లు కాదు పంటి గాట్లు ఆ తర్వాత 11:55 కీ సడన్ గా మంచం కింద నిద్ర పోతున్న కుక్క బయటకు వచ్చింది దాని ముత్తి కీ రక్తం ఉంది కానీ అది చూడడానికి చాలా శాంతంగా ఉంది అప్పుడు అది మేనేజర్ దగ్గరికి వచ్చి కూర్చుంది శేఖర్ ఒక పెన్ తో దాని నోరు తెరిచి చూశాడు దాని పంటి కీ కూడా రక్తం ఉంది కానీ ఇది ఇంకా శాంతం ఉంది ఇది ఇలా బాగుంది కానీ తన ఓనర్ నీ ఎలా చంపింది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ఇంతలో గోడ మీద గడియారం 12 అయ్యింది అని గంట కొట్టడం మొదలు పెట్టగానే ఆ కుక్క ఒక్కసారిగా మంచం మీదకు దూకి ఆ ప్రొడ్యూసర్ శవం నీ మళ్లీ కోరకడం మొదలు పెట్టింది అప్పుడు అది చూసి మాయ, చందన బయటపడి పారిపోయారు కానీ శేఖర్ అలాగే చూస్తూ ఉన్నాడు పన్నెండు సార్లు గంట మొగి ఆగిపోగానే కుక్క మళ్లీ ఆ శవం నీ నాకుతు వాడి పక్కనే ఉంది. 
[+] 8 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: డిటెక్టివ్ చంద్రశేఖర్ - by Vickyking02 - 19-07-2020, 08:33 AM



Users browsing this thread: