19-07-2020, 07:06 AM
కార్ స్టేడియం వద్దకు రాగానే తడబడుతూ దిగింది రజియా.
సుమతి వచ్చి "ఇది స్పీచ్ మాడం"అంటూ పేపర్స్ ఇచ్చింది..
పార్టీ లీడర్స్ వచ్చి విష్ చేస్తుంటే స్టేజ్ వైపు వెళ్ళింది.. కార్య కర్తలు ,జనాలు ఆమెని చూసి చప్పట్లు కొట్టారు..రజియా చెయ్యి ఊపుతు జనానికి అభివాదం చేస్తూ స్టేజ్ మీద తిరిగింది..
తర్వత మైక్ అందుకుని సుమతి ఇచ్చిన పేపర్స్ చూస్తూ ఉపన్యాసం ఇచ్చింది.విప క్షాన్ని వెటకారం చేస్తూ జనాన్ని నవ్వించింది..సహజ నటి అవ్వడం వల్ల మీటింగ్ success అయ్యింది..
వెనక్కి వస్తుంటే "సూపర్ మాడం,,ఈరోజు హై లైట్ "అంది సుమతి..
++++
ఇంటికి వచ్చాక పార్టీ కార్య కర్త లతో మాట్లాడింది...
"మనం గెలుస్తాం"అని ధైర్యం చెప్పింది..
వాళ్ళు వెళ్ళాక "మాడం industrialist లు కొందరు వచ్చారు"అంది సుమతి.
వాళ్ళు వచ్చి కూర్చుని "మాడం మేము మధ్య ప్రదేశ్ లో ఫ్యాక్టరీ లు పెడుతున్నాం,,కానీ కంపెనీ వ్యవహారాల శాఖ అనుమతి లేట్ చేస్తోంది...మీరు హెల్ప్ చేయాలి"అన్నారు..
"మేడం ఇలాంటి విషయాల్లో కల్పించుకొరు "అంది సుమతి..
"నేను ఏమి చేయగలను"అడిగింది రజియా
"మీరు ఫోన్ చేసి చెప్తే చేస్తారు,,మీకు ten ఇస్తాము"అన్నారు.
"టెన్ అంటే"
"కోట్లు "అన్నారు వాళ్ళు..
రజియా షాక్ అయ్యింది..."మినిస్టర్ సెక్రెటరీ కి కాల్ చెయ్యి"అంది సుమతి తో..
సుమతి వింతగా లాండ్ లైన్ నుండి call చేసింది.
"చెప్పండి మాడం"అన్నాడు ఆఫీసర్.
"ఎంపీ స్టేట్ లో పెడుతున్న ఫ్యాక్టరీ పనులు ఎందుకు క్లియర్ కాలేదు..లీగల్ ఆబ్జెక్షన్స్ ఉన్నాయా"అడిగింది.
"లేదు మేడం,,కొన్ని పొలిటికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పారు"అన్నాడు ఆఫీసర్..
"ఎవరు"
ఆయన మాట్లాడలేదు,,"లీగల్ ప్రాబ్లమ్స్ లేకపోతే permissions ఇచ్చేయండి"అంది రజియా.
"Ok madam"అన్నాడు ఆఫీసర.
ఫోన్ పెట్టేసి"మీరు వెళ్లి కలవండి"అంది రజియా..
"మేడం మి share"అన్నారు వాళ్ళు
"చెప్తాను ముందు మి పని కానీయండి"అంది రజియా.
వాళ్ళు సంతోషం గా వెళ్లారు..
"అదేమిటి మాడం మీరు ఇలాంటి వాటిలో కల్పించుకొరుగా"అంది సుమతి..
రజియా "ఫిక్స్డ్ పోలిసి న"అంది నవ్వుతూ..
"నీ జీతం ఎంత"
"ఇరవై వేలు"అంది సుమతి.
"పెళ్లి అయ్యిందా"
"లేదు మీకు అన్ని తెలుసుకదా"అంది సుమతి.
"సొంత ఇల్లు ఉందా"
"లేదు"
"ఇలాగే ఉంటావా ఎప్పటికీ"అంది రజియా..
సుమతి మాట్లాడలేదు...
&&&&
సాయంత్రం కంపెనీ వాళ్ళు మూడు సూట్ కేస్ లు తెచ్చారు..
"థాంక్స్ మేడం ,ఒక్క రోజులో పని అయ్యింది"అని వెళ్లిపోయారు..
ఒక రూం లోకి తీసుకెళ్ళి తెరిచి చూశారు,క్యాష్ కట్టలు,కట్టలు..
"చూసావా ఒక్క కాల్ విలువ"అంది రజియా..
రూం లో ఉన్న చిన్న బాగ్ తీసుకుని అందులో పది లక్షలు పేట్టి ఇచ్చింది సుమతి కి..
"నాకు ఎందుకు మాడం"అంది సుమతి.
"తీసుకో మాట్లాడకుండా"అని ఇచ్చింది రజియా..రూం లాక్ చేసి బయటకు వచ్చారు ఇద్దరు..
"నేను వెళ్తాను మాడం"అంది సుమతి.
"జాగ్రత్త,,పొద్దున నుండి ఫోన్ పట్రాన్ మర్చిపోయాను"అంది రజియా..
సుమతి unlock చేసి ఇచ్చింది ఫోన్ వింతగా చూస్తూ..
సుమతి వెళ్ళిపోయాక రజియా విజిల్ వేస్తూ బెడ్ రూమ్ లోకి వెళ్ళింది..