19-07-2020, 02:39 AM
(This post was last modified: 20-07-2020, 05:55 AM by will. Edited 3 times in total. Edited 3 times in total.)
విద్య ఇంటికి వచ్చాక "మాడం సార్ జైపూర్ వెళ్లారు పార్టీ గొడవల మీద "అని చెప్పాడు పీఎం సెక్రెటరీ ..
విద్య నిట్టూర్చి టీవీ చూస్తూ పడుకుంది ..
####
"ప్రతి మనిషికి కొన్ని లూప్స్ ఉంటాయి ,,విద్య కి కూడా ఉన్నాయి ,,ఆమె ఫ్రీగా తిరుగుతోంది కళ్ళజోడు పెట్టుకుని "అన్నాడు జావేద్
"అయితే నన్ను రీప్లేస్ చెయ్యి "అంది రజియా
"బెడ్ రూమ్ విషయాలు తెలియవు "అన్నాడు
"ఆమె లాప్టాప్ కోడ్ ,ఫోన్ పిన్ నెంబర్ ఏమి తెలియవు "అంది రజియా
మల్లి "అవన్నీ అక్కర్లేదు ,,నేను చూసుకుంటాను ,,ఇంతకీ ఆమెని ఎక్కడ ఉంచుతావు "అడిగింది రజియా
"ఇక్కడే ,అందుకే ఫ్లోర్ మొత్తం ఉండే ఈ ఫ్లాట్ కొన్నాను ,రెండు కోట్లు "అన్నాడు
@@@@@
ఢిల్లీ లో ఎలక్షన్స్ కి పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొంటూ బిజీ అయ్యింది విద్య రావు .
"ఈ ప్రచారాలు ,ఉపన్యాసాలు చిరాగ్గా ఉన్నాయి "అంది కార్ లో ఇంటికి వస్తూ
"మీ స్పీచ్ అదిరింది మాడం "అన్నాడు డ్రైవర్ .
"రేపటి తో లాస్ట్ మాడం ,,స్టేడియం లో స్పీచ్ "అంది సుమతి
ఆ రాత్రి అలిసిపోయి నిద్ర పోయింది ,విద్య రావు ..
@@@@@
ఆరాత్రి జావేద్ ,తారిఖ్ ను కలిసి ఏమి చేయాలో చెప్పాడు ..
ఐదు లక్షలు తీసుకున్న తారిఖ్ ,,మర్నాడు "మాడం ఇప్పుడే ఫోన్ వచ్చింది ,,నేను నా కజిన్ ను హాస్పిటల్ లో చేర్చాలి ,సీరియస్ "అన్నాడు
"అదేమిటి నువ్వు లేకపోతే కార్ ఎవరు డ్రైవ్ చేస్తారు "అంది విద్య ,స్పీచ్ చూసుకుంటూ .
మల్లి "ఒక పని చేద్దాం మాడం ,అరగంట ముందే మనం బయలుదేరి ,,మా వాడిని హాస్పిటల్ లో పడేసి స్టేడియం కి వెళ్దాం "అన్నాడు
నిజానికి పీఎం వైఫ్ తో అలా డ్రైవర్ చెప్తే చస్తాడు ,,కానీ ఆమె సాఫ్ట్ అని ,చనువు ఉంది అని అడిగాడు తారిఖ్ ."సరే గెట్ నెంబర్ ఐదు వద్ద ఉండు ,,సుమతి డైరెక్టుగా స్టేడియం కి వస్తుంది "అని బయలుదేరింది .
ఆమెకి ఎదో దడగాను,అపశకునం గాను అనిపిస్తోంది ..
ఎదో ఆలోచిస్తూ వచ్చి కార్ ఎక్కింది "ఏమిటి మాడం అలా ఉన్నారు "అన్నాడు తారిఖ్ ,కార్ డ్రైవ్ చేస్తూ .
"ఎదో ఇబ్బందిగా ఉంది "అంది విద్య
"వాటర్ తాగండి మాడం "అని బాటిల్ ఇచ్చాడు
సీల్ తీసి ,,వాటర్ తాగుతూ బయటకు చూస్తోంది విద్య రావు ,,నీళ్లలో ఉన్న డ్రగ్ పని చేయడం తో నెమ్మదిగా స్పృహ పోయింది ..
ఆ కార్ ఒక ఇరుకు సందులోకి వెళ్ళింది ,,జావేద్ రెడీ గ ఉన్నాడు వాన్ తో ..
"ఏమి చేయాలి "అడిగాడు తారిఖ్ భయం తో .
ఈ లోగ రజియా వాన్ దిగింది ,,ఆమెని చూస్తూనే షాక్ తిన్నాడు తారిఖ్
ముగ్గురు విద్య ను వాన్ లోకి షిఫ్ట్ చేసారు ,,రజియా ,జావేద్ ను హాగ్ చేసుకుంది "గుడ్ లక్ "చెప్పాడు జావేద్ .
తారిఖ్ కార్ స్టార్ట్ చేసాడు ,రజియా కార్ ఎక్కింది ,,ముందుకు నడిపాడు డ్రైవర్ ..
@@@
కాసేపటికి "నువ్వు ఏ దేశం ,ఎవరు నువ్వు "అడిగాడు తారిఖ్
'నా పేరు విద్య రావు ,,ఇండియన్ పీఎం వైఫ్ ను ,,ఎక్కువగా మాట్లాడకు 'అంది రజియా షార్ప్ గ .
"దీనికి గుద్ద బలిసింది,,విద్య మాడం ఇలా మాట్లాడరు "అనుకున్నాడు తారిఖ్
@@@@
విద్య ను తాను ఉండే ఫ్లాట్స్ కి తెచ్చాడు ,జావేద్ ..
వీల్ చైర్ లో ,,లిఫ్ట్ లో పైకి తీసుకువెళ్లాడు ..
ఆ ఫ్లాట్ మొత్తం ఒక ఫ్లోర్ అంత ఉండే లగ్జరీ ఫ్లాట్ ..
ఆమెని సోఫా లో పడేసి టీవీ ఆన్ చేసాడు ,,జావేద్ .
పది నిమిషాలకి ,,ఆమెకి స్పృహ వచ్చింది ,,,"ఎవరు నువ్వు "అంటూ కూర్చుంది విద్య
ఆమె ఫేస్ మీద నీళ్లు చల్లి ,తగడానికి ఇచ్చాడు ,,పూర్తిగా స్పృహ వచ్చాక "నా పేరు జావేద్ ,,నేను పాకిస్తాన్ కోసం పనిచేసే ఏజెంట్ ను "అన్నాడు
ఆమె షాక్ గ చూసి "కిడ్నప్ చేసావా ,అంటే తారిఖ్ ని మనీషా "అంది .
"ఎస్ మాడం ,,"
"నేను పీఎం వైఫ్ ,,,నేను కనపడకపోతే ఐబీ ,సిబిఐ దేశం మొత్తం వెతుకుతారు "అంది నవ్వుతు విద్య .
"నిజమే ,మీరు ఢిల్లీ లోనే ఉన్నారు ,,విండో నుండి చూస్కోండి "అన్నాడు జావేద్ టీ కలుపుతూ
ఆమె చూసింది "నిజమే ఢిల్లీ "అంది
ఒక కప్ ఆమెకి ఇచ్చి "డోంట్ వర్రీ ,మా పని అవగానే మీరు క్షేమం గ వెళ్తారు "అని ఒక కప్ ఇచ్చాడు
విద్య టీ తాగుతూ "కిడ్నప్ చేసిన విషయం ఇప్పటికే తెలిసి ఉంటుంది "అంది
"ఎలా ,మీరు మీటింగ్ కి వెళ్లకపోతే తెలుస్తుంది "అంటూ ఛానల్ మార్చాడు .
న్యూస్ లో లైవ్ ,,కార్ నుండి దిగిన విద్య రావు జనానికి చెయ్యి ఊపుతూ వెళ్తోంది ,,ఆమె సెక్రెటరీ సుమతి పక్కనే ఉంది ..
చూస్తున్న విద్య రావుడీప్ షాక్ కి గురి అయ్యింది ..
"ఎవరు ఆమె "అంది మెల్లిగా
"పాకిస్తాన్ ఏజెంట్ రజియా సుల్తానా ,,,,ఇప్పటినుండి విద్య రావు ,వైఫ్ అఫ్ రాంకుమార్ "అన్నాడు నవ్వుతు జావేద్ ..
విద్య రావు కి నెమ్మదిగా అర్థం అయ్యింది ,,బాడీ రీప్లేస్మెంట్ చేసారు అని ..ఆమె కళ్ళనుండి నీళ్లు కారుతున్నాయి ..
జావేద్ మౌనం గ టీవీ చూస్తూ టీ తాగుతున్నాడు .
కాసేపటికి అడిగాడు "మధ్యాహ్నం భోజనానికి ఏమి తింటారు "అని ..