18-07-2020, 11:33 PM
ప్రస్థానం గారూ, మీరు మరొక్క సారి woowww అనిపించారు! మీకు కథ మీద పట్టు బాగా ఉంది అండి, ఎంతలా అంటే మీ కథా గమనాన్ని మార్చేటువంటి కామెంట్స్ వెతికేంతలా...! పాత్ర చిత్రీకరణ ఏ సన్నివేశం లో నూ పాత్ర ను దాటి పోనంతలా...! మీరు చదువుకున్న చదువు లో లెక్కలు ముఖ్యాంశంగా ఉందా అని నా అనుమానం...? ఎందుకో మీకు అర్థమవుతుందా....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)