18-07-2020, 09:29 PM
చాలా బాగుంది మీ కథ, కథనం కూడా....
ఎంతవరకూ సెక్స్ గుప్పించాలో అంతే గుప్పించారు. ఎంత రొమాన్స్ గుప్పించాలో అంత గుప్పించారు. కథలో దేశాల మధ్య విభేదాలు ఎలా ఉన్నా.....మీ కథలో మాత్రం సికిందర్ ఉరఫ్ రాహుల్ ఒక గాట తీసుకొచ్చాడు. చాలా బాగుంది.
చైనాకి కూడా విప్లవం ఉంది. మీకు తెలియంది కాదు. టిబెట్ ను దేవతలా స్వర్గం అని శంబాలా అనుకుంటా....అక్కడకు వెళ్ళినవారు చాలా తక్కువ అంటూ ఉంటారు. చిన్న చిన్న రాజ్యాలను గుప్పిట్లో పెట్టుకుని అమెరికా కన్నా సుప్రీమ్ గా తయ్యారవ్వాలని చైనా ఆకాంక్ష. వేరే దేశంలో చదివి తమ తెలివితో అమెరికాలాంటి దేశాన్ని సశ్యామలం చేస్తున్నారు భారతీయులు, మిగిలిన అనేక దేశాల ప్రజలు కానీ అదేమీ అమెరికాకి కనపడదు కేవలం వాళ్లకి కనపడేది వేరే దేశాల వాళ్ళు వచ్చి అక్కడి వాళ్ళ జాబ్స్ కొల్లగొడుతున్నారని అమెరికా వాళ్ళకి కినుక. ఇదే అమెరికా 2014 టైంలో వాల్ స్ట్రీట్ పడిపోయి అన్ని బ్యాంక్స్ నాశనమయిపోయ్యాయి. ఆ టైములో మన మన్మోహన్ సింగ్ గారు అనేక కంపెనీలకి అనుమతి ఇచ్చారు. WTC ని అనుమతి ఇచ్చారు. దాంతో అమెరికా పుంజుకుంది. కానీ నేడు ట్రంప్ భారతీయులంటే బానిసలు అన్నట్లు చూస్తున్నాడు.
మా బ్రదర్ వాళ్లకి ఒక INC ఉంది. అక్కడ ఒరిజినల్ పార్ట్శ్ దొరికితే చైనాలో same ప్రోడక్ట్ డూప్లికేట్ దొరికేవి. ఆ కంపెనీ క్లోజ్ చేసినా ఏవ్ ప్రొడక్ట్స్ చైనాలో దొరికేవి.
మీకు గుర్తు ఉండే ఉంటుంది. చైనాలో నోకియా మొబైల్ బాటరీ తయ్యారేవి కొన్ని పేలాయి. కార్లు కూడా నది రోడ్డు మీద పేలాయి.
మన గవర్నమెంట్ కూడా ఇక్కడ తయారైన వస్తువులను ప్రోత్సహించదు.
గవర్నమెంట్ చైనా ప్రొడక్ట్స్ విభేదించడం స్వదేశీ ప్రొడక్ట్స్ తయారు కావాలని ఉద్దేశించింది. ఇలా ప్రకటించిందో లేదో.....రిలయన్స్ లో పేస్ బుక్ వాళ్ళు పెట్టుబడి., గూగుల్ వాళ్ళ పెట్టుబడి పెట్టారు.
వాళ్ళ తెలివి ఏంటంటే వాళ్ళ పెట్టుబడి సెక్యూర్ ఉండాలి. వాళ్ళ రాబడికి తిరుగు ఉండకూడదు.
మన దేశంలోకి బంగ్లాదేశ్ ప్రజలు తమ భూభాగాన్ని కలుపుకోవడానికి సిద్ధం కానీ మన ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించదో...ఈ లోపే చైనా బంగ్లాదేశ్ కి వాళ్ళ వాళ్ళని రాయబారాలకి పంపుతోంది.
సిక్కిం, మిజోరాంకి వెళ్ళే త్రోవ చాలా ఇరుకైనది. అక్కడే కదా మిలిటరీ వాన్ ని పేల్చేశారు.
మీ కథ మాత్రం అబ్బురంగా ఉంది. బాగుంది.