18-07-2020, 05:46 PM
(18-07-2020, 02:39 PM)The Prince Wrote: మీ కామెంట్స్ తో నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు,
నాదో సందేహం... ఇంగ్లీష్ మాతృక చదివిన ఎవరైనా తెలుగు అనువాదం ఎలా ఉందో చెప్పగలరు, ఎందుకంటే, ఏవైనా సరిచేయాలి అంటే చెయ్యొచ్చు అని అడుగుతున్నాను.
మరొకసారి మీ తెలుగు అనువాదానికి




English మాతృకకు ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగా తెలుగు Update ఇస్తున్నారు.





