18-07-2020, 06:20 AM
(17-07-2020, 11:23 AM)Eswar P Wrote: Sir wonderful update thank you.
Eswar గారు, థాంక్స్ సర్.
(17-07-2020, 12:44 PM)Siva Narayana Vedantha Wrote: రచయిత గారు కథని చాలా సున్నితంగా రాస్తున్నారు. ఇలాగె కొనసాగించండి.
Siva Narayana Vedantha గారు, థాంక్స్ సర్. తప్పకుండా సర్. కధ, కధనంలో మార్పు అన్న ఆలోచన లేదు.
(17-07-2020, 01:22 PM)Saikarthik Wrote: Chala baga rasthunnaru nice going
Saikarthik గారు, థాంక్స్ సర్.
(17-07-2020, 05:06 PM)Okyes? Wrote: ప్రస్థానం గారు......
కొత్త మంచాల ఉద్ఘాటనం భలే జోరుగా ,మంచాలు విరగకుండా సున్నితంగా జరిపించారు సార్.....
అప్డేట్ కాస్త చిన్నగా ఉన్నా చాలా ముద్దుగా ఉంది సార్ .......ఒక మంచి కథ అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
గిరీశం గారు, థాంక్స్ సర్. ఈ సరి మీ కోసం పెద్ద అప్డేట్.
ఫ్రెండ్స్, రివ్యూ చేసి ఇంకో పది హేను నిముషాల్లో అప్డేట్ పెడతాను. ఈ అప్డేట్ తో కొత్త పాత్రలు వస్తాయి. కధ ఇంకో 12 ఎపిసోడ్స్ తో ముగుస్తుంది, అంటే ఆరేడు వారాలు.