18-07-2020, 03:47 AM
వస్తుంటే చెప్పింది సుమతి "మాడం పార్టీ సెక్రెటరీ చెప్పమన్నారు,,ఈ శత్రువుల్ని ఎదుర్కోవాలంటే రాంకుమార్ గురించి మంచి బుక్ రాయించాలి అని"అంది.
"మంచిదే చిన్న బుక్ రాయవచ్చు ,కానీ రైటర్ కావాలి"అంది విద్య.
"ఫ్రీ లాన్స్ రైటర్ మజుం దార్ నీ అనుకుంటున్నారు"అంది సుమతి.
ఈ వివరాలు Tariq mail చేశాడు..
++++
మజుందార్ 35 ఏళ్ల ఫ్రీలాన్స్ రైటర్..మూవీస్ కి , పేపర్స్ కి రాస్తూ ఉంటాడు..
పార్టీ నుండి పిలుపు రావడంతో సుమతి ను కలిశాడు.
"వాట్ సెక్సీ ఏమంటోంది మి మాడం"అన్నాడు.
"షట్ up మర్యాద "అంది సుమతి.
ఇద్దరు రూం లో ఉన్న విద్య వద్దకు వెళ్లారు.
ఆమె నిలబడి నమస్కారం చేసింది..
"కూర్చోండి"అంది.
"మేడం నేను రామ్ కుమార్ గురించి బుక్ రాస్తాను,,ఆయన ఫ్రెండ్స్ ను , బంధువులను అందరినీ కలుస్తాను..మీకు తెలిసిన వివరాలు మీరు చెప్పండి...బుక్ రఫ్ వర్క్ అయ్యాక మీరు ఒకే అంటే ప్రింట్ చేద్దాం"అన్నాడు.
"Ok మజుందార్,,సుమతి వద్ద టైమ్ table ఉంటుంది..మీరు రామ్ కుమార్ ను కూడా కలవోచు..నిజానికి ఆయన గురించి మిగతా పార్టీ లు తప్పు చెప్తున్నాయి.ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా బుక్ రాయండి"అంది విద్య నవ్వుతూ.
మజుందార్ బయటకు వచ్చాక "విద్య లో గ్రేస్ ఉంది..సరే వీలును బట్టి ఇంటర్వ్యూస్ తీసుకుంటాను సుమతి"అని వెళ్ళిపోయాడు..
++++
ఆ రాత్రి "నా గురించి ఏముంది రాయడానికి "అన్నాడు రామ్ కుమార్.
అతను,విద్య అప్పటికి ఒకసారి సంభోగం చేసుకున్నారు..ఆమె రిలాక్స్ గా చూస్తూ "నువ్వు విలన్ కాదు అని "అంది విద్య.
"రాజకీయాల్లో నేను కొందరికి విలన్ గా ఉంటాను సహజం"అంటూ పడుకున్నాడు..