18-07-2020, 02:59 AM
(This post was last modified: 20-07-2020, 04:22 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇండియా లో ,,ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో బ్రహ్మిన్ కుటుంబం లో పుట్టింది విద్య .
చదువులో చురుకు కావడం వల్ల ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఎకనామిక్స్ లో pg చేసింది..
రామ్ కుమార్ తండ్రి pm అయ్యాక ,,సెక్యూరిటీ చికాకులు వచ్చినా రామ్ కుమార్ నార్మల్ గానే ఉండేవాడు..
అతను ఐఐఎం నుండి ఎంబీఏ చేశాడు..
సెమినార్స్ కోసం వెళ్ళినపుడు డిగ్రీ చదువుతున్న విద్య ను ఇష్టపడ్డా డు..
ఇద్దరు ఏదైనా బిజినెస్స్ చేసుకుందాం అనుకున్నారు..
కానీ సడన్ గా రామ్ కుమార్ డాడ్ చనిపోవడం తో పార్టీ అతన్ని పీఎం చైర్ లోకి పంపింది బలవంతం గా..
"రాజకీయాలు వద్దు అనుకున్నాము కదా"అంది విద్య.
"పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు"అన్నాడు రామ్ కుమార్.
ముందు అర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని మూడు రోజుల తర్వాత పీఎం చైర్ ఎక్కాడు రామ్ కుమార్.
ఆరు నెలల్లో ఎంపీ గా గెలిచాడు...కానీ పార్టీ మీద గ్రిప్ లేక పోవడం,,మంచి పనులు చేసిన కు డా విపక్షాాల ప్రచారం తో రెండేళ్ల తర్వతా ఒడిపోయాడు.
ప్రతి పక్ష నేత గా అతని ఉపన్యాసాలు జనాన్ని ఆకర్షించాయి..ప్రస్తుత కిచిడి సర్కార్ పడి పోవడం వల్ల మళ్లీ ఎన్నికలు వచ్చాయి..
"ఈ సారి మళ్లీ రామ్ కుమార్ pm అవుతాడు"అని అన్ని సర్వే లు చెపుతున్నాయి..
&&&
"పార్టీ తరుఫున అన్ని చొట్లకి నేను వెళ్ళలేను నువ్వు కూడా వెళ్ళాలి"అన్నాడు రామ్ కుమార్.
ఇష్టం లేకపోయినా ఆమె వెళ్ళింది..
ప్రతి మీటింగ్ వీడియో అన్ని అంగెల్స్ లో ఇస్లామాబాద్ కి చేరుకుంటున్నాయి..
++++
రజియా సుల్తానా ,,, పాక్,ఆఫ్ఘన్ బోర్డర్ లో చిన్న గ్రామం లో పుట్టిన ''.
విద్య కి కాపీ,,,జావేద్ ఆమెని కలిసి విషయం చెప్పినపుడు భయపడింది.
"నాకు చదువు రాదు..నేను హిందూ దేశం లో ఏమి చేయలేను"అంది.
జావేద్ ఆమె తల్లి,తండ్రికి పది లక్షలు ఇచ్చి ఇస్లామాబాద్ తెచ్చాడు రజియా ను.
ఫోటోస్ ,వీడియో లో విద్య ను చూసి "నాలాగే ఉంది"అని రెఢీ అయ్యింది..
సిటీఔటరు ఏరియా లో isi అకాడెమీ లో ట్రైనింగ్ మొదలు పెట్టారు..
చదవడం ,రాయడం నుండి విద్య ల మాట్లాడటం ,నడవడం అన్ని నేర్చు కుంటోంది రజియా సుల్తానా..
ఆమెకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నాడు జావేద్..
+++++
విద్య ఆకర్షణకు జనం తండోపతండాలుగా రావడం,ఆమె ఉపన్యాసం విని జే జే లు పలకడం తో పార్టీ హ్యాపీ గా ఫీల్ అయ్యింది..