18-07-2020, 02:31 AM
(This post was last modified: 20-07-2020, 04:18 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
ఐఎస్ఐ చీఫ్ ఇంతియాజ్ ఖాన్ ,,లెఫ్టినెంట్ గా జీవితం మొదలుపెట్టి అంచాలంచెలుగా ఎదిగిన వ్యక్తి..
ప్రస్తుతం బోర్డర్స్ లో ఉన్న ఆర్మీ పోస్ట్ లు చెక్ చేసుకుంటూ వస్తున్నాడు..
ఇన్స్పెక్షన్ తర్వాత టెంట్ లో రాసుకుంటుంటే అక్కడి కమాండర్ వచ్చి సెలుట్ చేశాడు..
"సాబ్ మి గౌరవం కోసం చిన్న ప్రోగ్రాం"అన్నాడు.
నిజానికి ఇంతియాజ్ కి ఓపిక లేదు కానీ వాళ్ళు బాగా పని చేస్తున్నారు,,అందుకే సరే అన్నాడు..
దగ్గర్లో ఉన్న టౌన్ నుండి కళాకారులు వచ్చి పాటలు,నృత్యాలు చేస్తూ హుషారు చేశారు..
ఇంటియాజ్ గంట తర్వాత లెద్దాం అనుకుంటుంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి పాడటం మొదలు పెట్టింది.
ఇంతియాజ్ షాక్ తగిలినట్టు ఉండిపోయాడు..
పాట తర్వాత ఆమె ఉన్న టెంట్ లోకి వెళ్ళాడు..
"బెటి నువ్వు అద్భుతం గా పాడావు"అని డబ్బు ఇచ్చాడు.
"మీలాంటి పెద్ద వారి అభిమానం దొరకడం నా అదృష్టం."అంది వినయం గా.
"నువ్వు ఎపుడైనా హిందూ దేశానికి వెళ్ళావ"అడిగాడు ఇంతియాజ్
"లేదు సాబ్"అంది అర్థం కాక.
+++
మర్నాడు ఇస్లామాబాద్ వస్తూనే "ఏజెంట్ జావేద్ ను పిలవండి "అన్నాడు.
అరగంటలో అతను వచ్చి సెలుట్ చేశాడు.
"చూడు జావేద్ ఇండియా తో యుద్దం చేసి గెలిస్తే ఎలా ఉంటుంది"అన్నాడు టీ ఇస్తు.
"రీసెంట్ గా కార్గిల్ లో ముడ్డి పగిలింది ,,కానీ గెలిస్తే మంచిదే"అన్నాడు జావేద్.
"ఇప్పటిదాకా మనం ఫెయిల్ అవడానికి కారణం ఇండియా ఆర్మీ కపాసిటీ తెలియక పోవడం.."అన్నాడు ఇంతియాజ్.
"అది ఎప్పటికీ తెలియదు"అన్నాడు జావేద్.
"కొన్ని పాయింట్స్ లో ఏరియా ల్లో ఇండియా వీక్..అవి తెలిస్తే యుద్దం ప్రకటిద్దాం"అన్నాడు ఇంతియాజ్.
"ఎందుకు సార్ లేనిపోని గోల,,అయిన ఇండియా పీఎం కి తప్ప ఎవరికీ ఆ రహస్యాలు తెలియవు"అన్నాడు జావేద్.
"రైట్,పీఎం బెడ్ మీద మన ఏజెం ట్ ఉంటే,, ఇన్ఫో ఫస్ట్ హండ్ ది అవుతుంది"అన్నాడు ఇంతియాజ్.
"ఎలా"
"చూడు జావేద్ ,,కొన్నేళ్ల ముందు ఇండియా పీఎం మరణించడం తో అతని కొడుకు పీఎం అయ్యాడు..కానీ రెండేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు..
కిచిడీ పార్టీ లు పీఎం గా ఒకడిని ఎన్నుకున్నయి..కానీ అది అంతర్గత గొడవలతో పడిపోయెల ఉంది..సో ఎలక్షన్స్ వస్తాయి,,నా అభిప్రాయం లో రామ్ కుమార్ మళ్లీ పీఎం అవుతాడు."అన్నాడు ఇంతియాజ్ సిగరెట్ వెలిగించి..
"ఆఫ్ కోర్స్,,,బట్ అతనికి సామర్ధ్యం కన్న అతని భార్య విద్యా రావు ప్లానింగ్ ఎక్కువ అంటారు"అన్నాడు జావేద్.
"నో విద్యా రావు అందగత్తె,,అది జనాన్ని మీటింగ్ లకి తెస్తుంది..అందుకే పార్టీ వాడుకుంటుంది"అన్నాడు ఇంతియాజ్..
ముందు రోజు కళాకారులు ,ఇంతియాజ్ తో దిగిన ఫోటో లు చూపాడు.
"గుడ్ గాడ్ "అన్నాడు ఒక ఫోటో చూసి జావేద్ వింతగా.
"యస్ ,,నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను.ఈమె అచ్చు విద్యా రావు ల ఉంది"అన్నాడు ఇంతియాజ్.
"Ok ఈమెకి ట్రైనింగ్ ఇచ్చి రీప్లేస్ చేయాలి"అన్నాడు జావేద్.
"యస్"
"ట్రై చేయగలం,కానీ ఖర్చు ఎక్కువ"అన్నాడు జావేద్.
"నేను చూసుకుంటాను"అన్నాడు ఇంతియాజ్.
"Ok project name"అన్నాడు జావేద్.
"Bomb shell"